May 5, 2026 5:50 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

కన్నడే కాదు తెలుగు నేలా ‘పునీత’ మైంది

పునీత్ రాజ్ కుమార్ నట ప్రతిభ వెలుగుల్లో తెలుగువారి వెలుగులూ ఉన్నాయి. మంచి వ్యక్తిత్వం, దాన గుణంతో రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు పునీత్ రాజ్ కుమార్.

October 29, 2021 at 8:01 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పునీత్ రాజ్ కుమార్.. కన్నడ కంఠీరవ నట వారసుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసినా తనదైన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగిన హీరో పునీత్ రాజ్ కుమార్. చిన్న వయసు నుంచే ఎన్నో అవార్డులనూ రివార్డులనూ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మన తెలుగు చిత్ర పరిశ్రమతో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. సోలో హీరోగా ఆయన నటించిన మొదటి చిత్రం కూడా తెలుగు దర్శకుడిదే కావడం విశేషం. ఆయనే పూరి జగన్నాథ్.

తెలుగులో విజయవంతమైన ‘ఇడియట్’ ఆధారంగా కన్నడంలో ‘అప్పు’ పేరుతో పునర్నిర్మించారు. ఇది మంచి విజయం సాధించింది. అలాంటి అప్పు అనేది ఆయనకు ముద్దు పేరుగానూ మారింది. అలాగే తెలుగు దర్శకుడు వీర శంకర్ కూడా నమ్మ బసవ పేరుతో ఓ సినిమా రూపొందించారు. ఇది కూడా 175 రోజులు ఆడింది. దీన్ని వీరశంకరే నిర్మించడం విశేషం.

కుటుంబానికే పెద్ద పీట

పునీత్ ది ప్రేమ వివాహం. భార్య అశ్వనీ రేవంత్ స్నేహితుల ద్వారా పరిచయం. అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. తనకు ఏ కాస్త సమయం దొరికినా కుటుంబానికే కేటాయిస్తారు. తన సరదా సమయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. అన్న శివరాజ్ కుమార్ అంటే ఎంతో గౌరవం. తండ్రితో దిగిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంారు. సెప్టెంబరు 24న ఓ ఫోటో షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

‘నాన్నతో కలిసి నయాగరా జలపాతం వద్ద గడిపిన ఆ క్షణాలు ఇప్పటికీ మధుర జ్ఞాపకాలే’ అని రాశారు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితోనే అనేక సేవాకార్యక్రమాలు చేశారు. పేద విద్యార్థులకు, అనాథలకు, వృద్ధులకు అండగా నిలిచారు. 26 అనాథాశ్రమాలు, 25 పాఠశాలలు,16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నిర్వహణ బాధ్యతలు చూస్తుంటారు. 1800 మంది విద్యార్థులను చదివిస్తున్నారు. ఇక మైసూర్‌లో బాలికా విద్యార్థినులను జాగ్రత్తగా చూసుకునే శక్తిధామ అనే పెద్ద సంస్థను కూబి నెలకొల్పారు. అందుకే ఆయన రియల్ పవర్ స్టార్ అనవచ్చు. పాఠశాల విద్యార్థుల కోసం ఇటీవల రాజ్‌కుమార్‌ లెర్నింగ్‌ యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు.

వర్కవుట్లే కొంప ముంచాయా?

ఆయన జిమ్ చేస్తుండగా కుప్పకూలడంతో వర్కవుట్లే కొంప ముంచాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ఆ వర్కవుట్లే వైరల్ అయ్యాయి. పవర్ ఇన్ యు పేరుతో తన వర్కవుట్ వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేస్తుంటారు. రిస్కీ వర్కవుట్లే ఎక్కువగా ఉన్నాయి. అతి సర్వత్రా వర్జయేత్ అంటుంటారు. అవే ఈ పరిస్థితికి దారితీశాయా అన్న అనుమానాలైతే ఉన్నాయి. ఇంత చిన్న వయసులోనే మరణించడం ఎందరినో కలచివేసింది. తన అన్న సినిమా విడుదల రోజు కావడంతో ఈరోజు ఉదయం 7.33 గంటలకు ఓ ట్వీట్ చేశారు. ఆ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

పునీత్ చేసిన ఆఖరి ట్వీట్ కూడా ఇదే. ఆయనకు దైవ భక్తి కూడా ఎక్కువే. ఈ నవంబరు 1న తన సినిమాలకు సంబంధించి ఓ అప్ డేట్ కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలకు ఓకే చెప్పారు. అవి చిత్రీకరణ దశలో ఉన్నాయి. నవంబరు 1న తను ఇవ్వబోయే స్పెషల్ అప్ డేట్ కు సంబంధించి ఓ క్లూ కూడా ఇచ్చారు. ‘దశాబ్దాల క్రితం ఓ కథ పుట్టింది. భావితరాల వారిలో స్ఫూర్తి నింపుతూ ఓ లెజండ్ తిరిగి రావడానికి సమయం ఆసన్నమైంది’ అంటూ రెండ్రోజుల క్రితం ట్వీట్ పెట్టారు. అదేంటో ఎవరికీ తెలియదు. ఈ లోపే ఈ లెజండ్ నిష్క్రమణ చెందారు.

Must Read ;- రజినీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల

Tags: leotopreal power star in sandalwood
Previous Post

రజినీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల

Next Post

బైపోల్ షురూ!.. రెండు చోట్లా గ‌లాట‌లే!

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

నవ గ్రహాల అనుగ్రహాన్ని ఎలా పొందాలి?

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

‘నేను క్రిస్టియన్’ అని చెప్పుకోవడం జగన్‌కు ఇష్టం లేదా?

శ్రీరాముడు ఆదర్శప్రాయుడు : నారా లోకేశ్

క‌ర్నూలుకు లోకేశ్.. వ‌డ్డు సోదరుల కుటుంబాలకు పరామర్శ

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist