June 24, 2026 12:35 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

తగ్గని మహాకల్లోలం : ఒకేరోజు 4 లక్షల కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం ఏ మాత్రం తగ్గలేదు. నిన్న ఒక్కరోజే దేశంలో 4 లక్షల కరోనా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

May 1, 2021 at 11:46 AM
in Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒక్క మహారాష్ట్రలోనే నిన్ని 62వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రతి రోజూ 30 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి మహారాష్ట్ర, కర్ణాటక, గోవా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించినా కరోనా కేసులు మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. మరో 15 రాష్ట్రాల్లో రోజుకు ఒక్కో రాష్ట్రంలో ప్రతిరోజూ 15వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 18 రాష్ట్రాల్లో రాత్రి కర్ప్యూ అమలవుతోంది. వ్యాపార సంస్థలు సాయంత్రానికే మూసివేస్తున్నారు. మరికొన్ని మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయినా కరోనా వేగం మాత్రం తగ్గడం లేదు.

రికార్డు స్థాయిలో కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో 30 లక్షల మంది కరోనా భారిన పడ్డారు. రోజుకు ఒక్క మహారాష్ట్రలోనే సగటున 60వేల మంది కరోనా భారిన పడుతున్నారు. ప్రతిరోజూ అక్కడ సగటున 800 మందికిపైగా మృత్యువాత పడుతున్నారు. మహారాష్ట్ర సర్కార్ కరోనా కట్టడికి పది రోజుల క్రితమే లాక్ డౌన్ వేసినా కరోనా కట్టడి మాత్రం సాధ్యం కావడం లేదు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలే తగిన నిర్ణయాలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. లాక్ వేసే అధికారం కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వడంతో ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ విధించినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో మినీ లాక్ డౌన్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

ఏపీలో వారంలో లక్ష కేసులు

ఏపీలో కరోనా వేగం పెంచింది. గడచిన వారం రోజుల్లోనే ఏపీలో లక్ష మంది కరోనా భారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే 17 వేల మందికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయింది. కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో కరోనా పరీక్షల ఫలితాలు రావడానికే కొన్ని జిల్లాల్లో వారం పడుతోంది. కరోనా టెస్టులు పెంచితే ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా రోగులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం కష్టంగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న కళ్యాణమండపాలను కరోనా కేంద్రాలుగా మార్చాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో విజయవాడలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పలు కళ్యాణమండపాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సమీపంలో ఉన్న కళ్యాణ మండపాలను కరోనా కేర్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు అన్వేషణ ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలోనే రోజుకు 2 వేల మంది కరోనా భారిన పడుతున్నారు. దీంతో అక్కడ బెడ్లు దొరకడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు రోజులు చికిత్స పూర్తి చేసుకున్న వారి బెడ్లు ఖాళీ చేయించే స్పెషల్ డ్రైవ్ ను వైద్యాధికారులు చేపట్టారు. ఆరోగ్యం నిలకడగా ఉన్న వారిని గుర్తించి, వారి బెడ్లు సీరియస్ గా ఉన్న వారికి కేటాయించే కార్యక్రమం చేపట్టారు.

గాంధీలో శవాల గుట్టలు

తెలంగాణలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తెలంగాణలో రోజుకు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 89 వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. గాంధీలో ఆసుపత్రికి వస్తున్న అంబులెన్సులను కూడా వెనక్కు పంపుతున్నారు. ఇక గాంధీ ఆసుపత్రి శవాగారంలో 300 శవాలు పేరుకుపోయాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు వైద్యం చేస్తున్నా, సామాన్యులు భరించే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకూ చెల్లించాల్సి రావడంతో మధ్య తరగతి జనం కూడా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఒక వేళ బెడ్ దొరికినా రెండు గోళీలు ఇచ్చి వైద్యులు పట్టించుకోవడం లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో లాక్ డౌన్ వేయడంతో అక్కడ నుంచి 4 లక్షల మంది కూలీలు తెలంగాణకు తరలి వచ్చారు. వీరిలో వేలాది మంది కరోనా లక్షణాలతో తెలంగాణ ఆసుపత్రులకు చేరుతున్నారు. దీంతో తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.

అమెరికా ఆంక్షలు

భారత్ లో కరోనా కల్లోలం రేపుతోంది. ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే 4 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో అనేక దేశాలు ఇండియాతో సంబంధాలు నిలిపివేస్తున్నాయి. మే 4 నుంచి భారత్ కు విమానాలు నడపవద్దని అమెరికా విమానయాన సంస్థలను ఆదేశించింది. ఇక పొరుగుదేశాలు బంగ్లాదేశ్, భూటాన్ సరిహద్దులను మూసివేశాయి. భారత్ లో నివశించే పౌరులు జాగ్రత్తగా ఉండాలని పలు దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి.

Must Read ;- కరోనా ధాటికి విలవిల.. 16 ఏళ్ల తరువాత సాయం స్వీకరిస్తున్న భారత్‌

Tags: ap corona casescorona cases in india 2021corona cases in india 2021 aprilcorona cases in india 2021 todaycorona forecast 2021 indiacorona in 2021 indiacorona lockdown india 2021corona second wave in india in telugucorona second wave in india lockdowncorona second wave in india newscorona second wave in india quoracorona second wave india quoracorona update 2021 indiacoronavirus second wave in indiacovid second wave india endcovid second wave india latest newsindia corona cases 12 april 2021india corona cases 2021india corona cases second waveindia corona lockdown 2021india corona prediction 2021india corona second wave endindia corona update 2021india second wave covid strainindia second wave of coronaleotopmaharashtra latest newsnational news in teleugusecond wave of corona in india latest newssecond wave of corona in india meaningtelangana corona casestelugu newsThe leonewstoday corona casestoday corona cases in telugu
Previous Post

కేసీఆర్ ఫొటోతో మంత్రి మేడే సందేశం : ఈటల ఆంతర్యమేమిటో?

Next Post

చిత్ర పరిశ్రమలో వరుసగా కరోనా మరణాలు

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బాలు కోలుకుంటున్నారు

ఏపీకి లక్ష ఉద్యోగాల భారీ ప్రాజెక్ట్‌.. ప్రధాని మోదీ శంఖుస్థాపన.. నెల్లూరులో రయ్‌ రయ్‌..!!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist