June 26, 2026 7:33 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కొండా దంప‌తులు : తేల్చుకున్నారా? ఆలోచిస్తున్నారా?

కొండా దంపతులు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో ఉండబోతున్నారు? అనేది ఇప్పుడు ఒక కీలకాంశం. కార్యకాలాపాలను బట్టి.. వారు ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారా అనే సందేహం కలుగుతుంది. కానీ, వారిని నిలబెట్టుకోడానికి కాంగ్రెస్, రాబట్టుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నాయి.

December 13, 2020 at 6:10 AM
in Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణ‌లో కొండా దంప‌తులు తెలియ‌ని వారుండ‌రు. వ‌రంగ‌ల్ ఓ స‌మ‌యంలో వారు వ‌స్తున్నారంటే అంద‌రిలో భ‌యం ఉండేది. వైయ‌స్ హయాంలో వారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగి పోయింది. తెలంగాణ ఉద్యమంలోనూ కొండా సురేఖ, మురళి దంపతులు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నార‌న్న వార్త‌లతో వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలంగాణ వాదులు జ‌గ‌న్ యాత్ర‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే ఏకంగా వారిపై రాళ్ళ‌దాడికి పాల్ప‌డ్డారు. దీంతో ఆమె పేరు తెలంగాణ ఉద్య‌మంలో మార్మోగింది. ఇక ఆ త‌రువాత టీఆర్ఎస్ లో చేరినా పెద్ద‌గా ప్రాధా‌న్యం లేద‌న్న సాకుతో ఆ పార్టీని వీడారు ఈ దంప‌తులు. ప్ర‌స్తుతం వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నార‌నేది కనిపిస్తూనే ఉంది.

బీజేపీలో చేరుతారన్న ప్ర‌చారం..

తెలంగాణ రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న ఇద్ద‌రు నేత‌లు ప్ర‌స్తుతం యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఇక రాష్ట్రంలో బలప‌డేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న బీజేపీ కొండా దంప‌తుల‌ను త‌మ పార్టీలో చేర్చుకునేందుకు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని టాక్ వ‌చ్చింది. వారితో ఇప్ప‌టికే మంత‌నాలు జ‌రిగాయ‌ని.. అయితే వారి నుండి ఎలాంటి స్పంద‌న రాక‌పోయినా చ‌ర్చలు సానుకూలంగా సాగాయ‌ని చెబుతున్నారు బీజేపీ నేత‌లు. నేడు కాక‌పోయిన రేపైనా వారు పార్టీలో చేర‌డం ఖాయం అంటూ బీజేపీలో చ‌ర్చ న‌డుస్తోంది. వారు బీజేపీలో చేరితే వ‌రంగ‌ల్ లో పార్టీ వేగంగా బల‌ప‌డుతుంద‌ని.. జిల్లా మొత్తాన్ని వారు ప్రభావితం చేసే అవ‌కాశం ఉంద‌ని బీజేపీ నేత‌లు ఆశిస్తున్నారు.

Must Read ;- ఉత్తర తెలంగాణలో పట్టుకు బీజేపీ ప్లాన్..  వరంగల్‌పై దృష్టి

కాంగ్రెస్‌లో కీల‌క బాధ్యత‌లు..

బీజేపీలో చేరుతున్నార‌న్న వార్తలు రావ‌డంతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తం అయ్యింది. కొండా దంప‌తుల‌ను మ‌ళ్ళీ యాక్టీవ్ పాలిటిక్స్ లోకి తీసుకు వ‌చ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం వారిని నిన్న స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మ‌ణిక్కం ఠాకూర్ పిలిపించుకుని మాట్లాడారు. అధ్యక్ష ప‌ద‌వికి అభిప్రాయ సేక‌ర‌ణ కు వారు వచ్చిన స‌మ‌యంలో వారితో ప్రత్యేకంగా ఆయ‌న సంప్ర‌దింపులు జ‌రిపారు. వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌రి‌గే అవకాశాలు ఉండ‌టంతో వారికి ఆ ఎన్నిక‌ల బాధ్య‌త‌ను క‌ట్ట‌బెట్టిన‌ట్టు తెలుస్తోంది. స్వ‌యంగా మ‌ణిక్కం ఠాకూరే బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డంతో వారు కూడా సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.

వ‌రంగ‌ల్ లో అభివృద్ది కార్య‌క్ర‌మాలతో టీఆర్ఎస్ ఎన్నిక‌ల‌కు వెళ్తుంటే బీజేపీ కేంద్రం ఇచ్చే నిధుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ళ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్ళేందుకు నిర్ణయించింది. ప్ర‌స్తుతం ఈ రెండు పార్టీలు తెలంగాణ‌లో బలంగా ఎన్నిక‌ల్లో పోరాడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు రావాలంటే కొండా దంపతుల లాంటి బల‌మైన నేత‌ల స‌హ‌కారం తీసుకోవ‌డం త‌ప్ప‌ని స‌రైంది. దీంతో వ‌రంగ‌ల్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ లో త్రిముఖ పోటీ ఖ‌యం అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read ;- దూకుడు తగ్గని బీజేపీ.. గులాబీ శిబిరంలో గుబులు

Tags: Congress leaders joins BJPkonda couple latest newskonda murali joining in BJPkonda surekhakonda surekha joining in BJPleotoptelangana bjp secret stratagytelangana news updatesthe leo news teluguwarangal political news today
Previous Post

టీజర్ టాక్ : ఆవేశంతో గర్జించిన ‘నారప్ప’

Next Post

మోడీజీ! తెగేదాకా లాగితే తలనొప్పి తప్పదు!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

Beautiful Actress Amala Paul Stunning Images

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

హాట్ బేబీ ఇప్పట్లో ఐటమ్ సాంగ్స్ చేయదట!

కెసిఆర్ కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

Nara Lokesh East Godavari District Tour

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist