June 25, 2026 5:59 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

సమాచారమా,సెంటిమెంటా.. రేవంత్ ‘దక్షిణాది’వ్యాఖ్యల మర్మమేమిటో?

బడ్జెట్‌ కేటాయింపులపైనే కాకుండా జమిలి ఎన్నికల పేరుతో కుట్ర జరుగుతోందనే రీతిలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో చర్చానీయాంశమయ్యింది.

February 4, 2021 at 7:00 AM
in Editors Pick, National, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఇన్‌ఛార్జిగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిలో నియామకంలో టీఆర్ఎస్ పాత్ర ఉందన్నారు. అందులో భాగంగానే తమిళనాడులో తెలంగాణ ఇంటిలిజెన్స్ టీమ్‌లు పర్యటిస్తున్నాయని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక రెండు రోజుల క్రితం రేవంత్‌రెడ్డి జమిలి ఎన్నికలపై చేసిన కామెంట్లు రాజకీయవర్గాలోనూ చర్చనీయాంశంగా మారాయి.

‘అధ్యక్ష తరహా పాలనకు బీజేపీ కుట్ర’

జమిలి ఎన్నికలు వస్తే దేశం రెండుగా విడిపోతుందని, దేశ విభజన ఉద్యమం మరోసారి జరుగుతుందన్నారు. జమిలి ఎన్నికల పేరుతో అధ్యక్ష తరహా పాలనకు బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ విమర్శించారు. అలా జరిగితే..దేశాధ్యక్షుడు కావడానికి దక్షిణాది బలం అవసరం లేదని భావిస్తున్నారని, దక్షిణ భారతదేశ ప్రాధాన్యం కోల్పోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇదే ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఇక గత ఏడాది బడ్జెట్ సందర్భంగా కూడా ఆయన అప్పట్లో పలు వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కడుతున్న పన్నులను బీజేపీ ప్రభుత్వం ఉత్తర భారతదేశానికి మళ్లిస్తోందని, యూపీ రాష్ట్రం కేంద్రానికి రూ.1 పన్ను చెల్లిస్తే కేంద్రం రూ.2 తిరిగి ఇస్తుందని, బీహార్‌కు రూ.1 కి రూ.1 తిరిగి ఇస్తుందని, దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం రూ.1 పన్ను చెల్లిస్తే రూ.65 పైసలు మాత్రమే ఇస్తోందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి దక్షిణాదికి చెందిన వారైనా ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మగా మారారని గతంలోనూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి.

Must Read ;- దారులే వేరు.. ఇందిర, మోదీలిద్దరికీ అధికారమే పరమావధి!

కీలకమైన సమాచారం ఏదైనా ఉందా..

సాధారణంగా ఎలాంటి ఆధారాలు, సమాచారం లేకుండా రేవంత్ మాట్లాడే అవకాశం లేదని రాజకీయ నాయకుల్లో చర్చ నడుస్తుంది. కేవలం బడ్జెట్‌పైనే కాకుండా ఏకంగా జమిలి ఎన్నికల పేరుతో కుట్ర జరుగుతోందనే రీతిలో రేవంత్ వ్యాఖ్యానించారంటే.. కీలకమైన సమాచారం ఏదైనా ఉందా అనే చర్చ మొదలైంది. అంతేకాదు.. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటకలో బీజేపీ, మిత్ర పక్షాల ప్రభుత్వాలు ఉన్నాయి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక పార్టీలు అధికారంలో ఉన్నాయి. వీటిలో కేరళలో LDF, తమిళనాడు, కర్ణాటకల్లో బీజేపీ మిత్రపక్షాలు, ఏపీలో YSRCP, తెలంగాణలో TRS అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కేరళ, తమిళనాడులో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మరో సెంటిమెంట్ కోణంలో చూడొచ్చని చెబుతున్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. కరూర్ లోక్‌సభ పరిధిలోని వెదసంతోర్, అరవకురిచి, కరూర్, క్రిష్ణరాయపురం, మనప్పారై, విరలిమాలై తదితర ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. అక్కడ ఎంపీ జ్యోతిమణి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. ఈ ఎన్నికల్లో AIADMK బీజేపీ పొత్తు దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో దక్షిణాది సెంటిమెంట్ ను రేవంత్ తెరపైకి తెచ్చారు. ఇక తమిళనాడుకు చెందిన ఓటర్లు కూడా హైదరాబాద్‌లో దాదాపు 2లక్షల మంది ఉంటారన్న అంచనా ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని తెలుస్తోంది.

టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే యత్నం

అదే సమయంలో రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్‌ను కూడా ఇరుకున పెట్టే యత్నం చేశారు. తెలంగాణకు బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కడం లేదన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. రెండు రోజుల క్రితం వచ్చిన బడ్జెట్‌లోనూ అదే పరిస్థితి. గతంలో టీఆర్ఎస్ మొత్తం బీజేపీపై విరుచుకుపడే పరిస్థితి ఉండేది.  ఇప్పుడు టీఆర్ఎస్ పెదవి విరవడం తప్ప పెద్దగా విమర్శ చేయలేదన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో అటు బీజేపీని, ఇటు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారని చెప్పవచ్చు. మొత్తం మీద టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని చెబుతూనే దక్షిణాది సెంటిమెంట్ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

Also Read ;- తెలుగు రాష్ట్రాలకు నిల్.. ఎన్నికలున్నోళ్లకు ఫుల్

Tags: congress leader Revanth ReddyCongress MP Revanth ReddyEditorspickKCR vs revanth reddymp revanth reddyRevanth Reddyrevanth reddy arrestRevanth Reddy commentsrevanth reddy in telanganarevanth reddy in tpcc racerevanth reddy latest newsRevanth Reddy MPrevanth reddy newsRevanth Reddy shocking commentsrevanth reddy updatesrevantha reddy coments on jamili elections became sensationaltelangana congress leader Revanth ReddyTelangana congress president revanth reddytelugu news
Previous Post

ప్రధాని మోడీ తమ్ముడే.. అయితే ఏంటట?

Next Post

మూడు ముక్కలాట.. వైసీపీలో చీరాల టెన్షన్

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

బాలు కోలుకుంటున్నారు

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist