January 24, 2021 7:50 AM
17 °c
Hyderabad
23 ° Sun
23 ° Mon
23 ° Tue
23 ° Wed
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

తెలంగాణాలో సోనూ సూద్ కు గుడి.. !

తెలంగాణాలోనే. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలంలోని, చెలిమితండాలో సోనూసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది..

December 21, 2020 at 2:21 PM
Indian Actor Sonu Sood Temple Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వెండితెరమీద ఖరీదైన విలన్ గా తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేసే సోనూ సూద్.. లాక్ డౌన్ కాలంలో రియల్ హీరో అయిపోయిన సంగతి తెలిసిందే. ఎందరో వలస కూలీల్ని తమ స్వస్థలాలకు తరలించడంలో ఎంతగానో సాయపడిన అతడు.. అన్నార్తుల పాలిట దేవుడిగానూ, కష్టాల్లో ఆదుకొనే ఆపద్బాంధవుడిగానూ మారిపోయాడు. అడిగినవారికే కాకుండా.. అడగని వారికి సైతం ఎన్నోసార్లు ఆర్ధికంగా సాయపడి.. ఆదుకున్న అతడు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రియల్ హీరో. ఈ నేపథ్యంలో సోనూసూద్ కు ఒక అభిమాని ఏకంగా గుడే కట్టేశాడు.

తన సొంత ఖర్చుతో సోనూ సూద్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంఘటన ఇటీవలే జరిగింది. అది ఇంకెక్కడో కాదు.. తెలంగాణాలోనే. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలంలోని, చెలిమితండాలో సోనూసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాజేశ్ రాథోడ్ అనే ఒక యువకుడికి సోనూసూద్ అంటే విపరీతమైన అభిమానం. కరోనా సమయంలో సోనూ కార్యక్రమాలకు అభిమానిగా మారిపోయిన రాజేశ్ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఈ విగ్రహానికి రోజూ పూజ చేసి హారతి కూడా ఇస్తున్నాడు రాజేశ్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Must Read  ;-సోనూసూద్ సంచలన నిర్ణయం

Tags: #covid-19jai ho Sonu Soodleotopmigrant workerssonu soodsonu sood charitysonu sood corona worksonu sood godsonu sood idolsonu sood mandirsonu sood migrant workerssonu sood newssonu sood prayersonu sood telangana templesonu sood templesonu sood temple locationsonu sood worshiptelanganatelangana siddipettemple for Sonu Soodtemple of sonu sood
Previous Post

గుణశేఖర్ శకుంతల ఎవరో తెలుసా?

Next Post

టీపీసీసీపై కొత్త ఫార్ములా.. పార్టీని నిలబెట్టుకునేలా

Related Posts

Tollywood

వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ డి టీజర్ రిలీజ్

by Leo RK
January 23, 2021 6:48 pm

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ముందుగా గుర్తుకవచ్చేది అండర్...

Tollywood

చరణ్ .. పూజా హెగ్డే పాటేసుకోవడానికి మెలోడీ రెడీ!  

by Leo RK
January 23, 2021 4:51 pm

కొరటాల తన సినిమాకి సంబంధించిన కథపై కసరత్తు చేస్తాడని అనడానికన్నా, తపస్సు చేస్తాడని...

Tollywood

చిరు, నాగ్ లను కలిసిన సోహెల్ – ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

by Leo RK
January 23, 2021 4:43 pm

బిగ్ బాస్ 4 గుర్తుకురాగానే.. ఠక్కున గుర్తుకువచ్చేది సోహోల్. బిగ్ బాస్ 4...

Tollywood

మణిశర్మ మాయాజాలంగా ‘శాకుంతలం’

by Leo RK
January 23, 2021 4:20 pm

తెలుగు సినిమా పాటను హుషారుగా పరుగులు తీయించిన సంగీత దర్శకులలో మణిశర్మ ఒకరు....

Tollywood

అక్కినేని బ్రదర్స్ లో విన్నర్ గా నిలిచేదెవరు.?

by Leo RK
January 23, 2021 2:44 pm

అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్...

Tollywood

మెగాఅల్లుడి జోడీగా అవికా గోర్ 

by Leo RK
January 23, 2021 2:18 pm

బుల్లితెరపై 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో ఆకట్టుకున్న అవికా గోర్ ను, హీరోయిన్...

Sandalwood

వారాహి వారి చేతికే ‘కేజీఎఫ్ 2’ తెలుగు హక్కులు?   

by Leo RK
January 23, 2021 2:06 pm

'కేజీఎఫ్ చాఫ్టర్ 1' సినిమా కన్నడలోనే కాదు, ఏ భాషలో విడుదలైతే ఆ...

Kollywood

ఇండియన్ మైకేల్ జాక్సన్ కు జోడీగా అందాల చందమామ

by Leo RK
January 23, 2021 1:49 pm

తెలుగు .. తమిళ భాషల్లో కాజల్  అగర్వాల్  జోరు కొనసాగుతూనే ఉంది. తన...

Tollywood

విజయ్ – పూరి ‘లైగర్’ రిలీజ్ ఎప్పుడు.?

by Leo RK
January 23, 2021 1:34 pm

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్...

Tollywood

చిరు – బాలయ్యలతో ‘మైత్రి’ సాగించబోతున్న భారీ నిర్మాణ సంస్థ

by Leo RK
January 23, 2021 1:19 pm

శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన భారీ నిర్మాణ సంస్థ మైత్రీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఈసీతో పెట్టుకుంటే మడతడిపోద్ది!

అఖిలప్రియకు బెయిల్ మంజూరు, రేపు విడుదల

ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

భూమా అఖిల ప్రియ బెయిలుపై విడుదల

రామతీర్ధంలో కేసులో.. A1గా చంద్రబాబు!

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

‘టెక్నికల్ ఎర్రర్’ సర్కారీ ధిక్కారంలో కామెడీ స్వరం!

భరతమాత హృదయ విజేత.. నేతాజీ.. (124వ జయంతి)..

మేడం.. ఫుల్ వీడియో బయటపెడ్తే మీరు సేఫ్!

సంక్షోభాన్ని తప్పించడమే ‘సుప్రీం’

ముఖ్య కథనాలు

ఎన్నికల ముంగిట్లో ‘పరాక్రమ్’ ప్రదర్శన!

కమలదళంపై పవన్ అసహనం.. అందుకే..

వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ డి టీజర్ రిలీజ్

‘టెక్నికల్ ఎర్రర్’ సర్కారీ ధిక్కారంలో కామెడీ స్వరం!

చరణ్ .. పూజా హెగ్డే పాటేసుకోవడానికి మెలోడీ రెడీ!  

చిరు, నాగ్ లను కలిసిన సోహెల్ – ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

మణిశర్మ మాయాజాలంగా ‘శాకుంతలం’

‘ప్రేగు ఇన్‌ఫెక్షన్‌’కు చెక్ పెట్టాలంటే ఈ ఆహారం తీసుకుంటే సరి..!

అక్కినేని బ్రదర్స్ లో విన్నర్ గా నిలిచేదెవరు.?

భరతమాత హృదయ విజేత.. నేతాజీ.. (124వ జయంతి)..

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

సన్నాయి నొక్కులు: తూచ్ .. ఇళ్ల నిర్మాణం మా వల్ల కాదు

ఎన్నికల ముంగిట్లో ‘పరాక్రమ్’ ప్రదర్శన!

కమలదళంపై పవన్ అసహనం.. అందుకే..

భూమా అఖిల ప్రియ బెయిలుపై విడుదల

ఎవర్ని చంపుతావు!

‘టెక్నికల్ ఎర్రర్’ సర్కారీ ధిక్కారంలో కామెడీ స్వరం!

బడ్జెట్‌కి.. హల్వాకి.. లింకేంటి?

ఈసీతో పెట్టుకుంటే మడతడిపోద్ది!

ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ ధర్మ పరిరక్షణ దీక్షలు

సినిమా

వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ డి టీజర్ రిలీజ్

చరణ్ .. పూజా హెగ్డే పాటేసుకోవడానికి మెలోడీ రెడీ!  

చిరు, నాగ్ లను కలిసిన సోహెల్ – ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

మణిశర్మ మాయాజాలంగా ‘శాకుంతలం’

అక్కినేని బ్రదర్స్ లో విన్నర్ గా నిలిచేదెవరు.?

మెగాఅల్లుడి జోడీగా అవికా గోర్ 

వారాహి వారి చేతికే ‘కేజీఎఫ్ 2’ తెలుగు హక్కులు?   

ఇండియన్ మైకేల్ జాక్సన్ కు జోడీగా అందాల చందమామ

విజయ్ – పూరి ‘లైగర్’ రిలీజ్ ఎప్పుడు.?

చిరు – బాలయ్యలతో ‘మైత్రి’ సాగించబోతున్న భారీ నిర్మాణ సంస్థ

కళ్యాణ్ రామ్ స్టోరీని రవితేజ తీసేసుకున్నారా?

జనరల్

‘చంపడానికైనా సిద్దమే’ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు 

సృష్టి గోస్వామి.. ఒక్కరోజు ముఖ్యమంత్రి!

ఎమ్మెల్యే మేనల్లుడి దందా.. ఆత్మహత్యకు కుటుంబం సిద్ధం!

భరతమాత హృదయ విజేత.. నేతాజీ.. (124వ జయంతి)..

‘పురుగులు’ లిఫ్ట్ అడుగుతాయట!

ఇసుక వివాదం.. అనంత జిల్లాలో ర‌చ్చ‌ర‌చ్చ‌

లోక‌ల్‌ నోటిఫికేష‌న్ రెడీ.. జ‌గ‌న్‌ స‌ర్కారు స‌హ‌క‌రించేనా?

అఖిలప్రియకు బెయిల్ మంజూరు, రేపు విడుదల

స్లమ్ ‘బ్యూటీ’.. ‘మలీశా కర్వా’..

రామతీర్థం రాములోరి కొత్త విగ్రహాలు సిద్ధం

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist