April 25, 2026 5:14 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Kollywood

డ్రోన్స్ తో సేవా కార్యక్రమాలు చేపట్టిన తమిళ తల

కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ .. వినూత్న రీతిలో కరోనా బాధితుల సహాయార్ధం రంగంలోకి దిగడం అందరినీ ఆకట్టుకుంటోంది. డ్రోన్స్ సహాయంతో .. తమిళనాడులోని వివిధ ఏరియాల్ని శానిటైజ్ చేశారు...

May 9, 2021 at 2:34 PM
in Kollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఎందరో ప్రముఖులు దీని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సామాన్యులు , ధనవంతులు అన్న తేడా లేకుండా.. దీని అందరి మీద తన ప్రతాపం చూపిస్తున్న ఈ సమయంలో .. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు తమకు చేతనైన రీతిలో సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ భాషల్లోని కథానాయకులు .. కరోనా బాధితుల పాలిట దేవుళ్ళలా మారారు.

టాలీవుడ్ నుంచి చిరంజీవి,  బాలీవుడ్ నుంచి సోనూ సూద్ కరోనా బాధితులకు అండగా నిలిస్తే.. ఇప్పుడు కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ .. వినూత్న రీతిలో కరోనా బాధితుల సహాయార్ధం రంగంలోకి దిగడం అందరినీ ఆకట్టుకుంటోంది. డ్రోన్స్ సహాయంతో .. తమిళనాడులోని వివిధ ఏరియాల్ని శానిటైజ్ చేశారు. దక్ష అనే పేరుతో ఒక టీమ్ గా ఏర్పడి.. సామాన్యులకు అవసరమయ్యే ఉపయోగకరమైన డ్రోన్స్ ను రూపొందించారు.  ఆ డ్రోన్స్ తో వీధుల్ని, పబ్లిక్ ప్లేసుల్ని శానిటైజ్ చేయడంతో పాటు.. బాధితులకు దుస్తుల్ని కూడా అందించారు.  డ్రోన్స్ తో చేస్తున్న అతడి సహాయం అందరినీ ఆకట్టుకుంటోంది.

 

Tags: ajith kumar movieskollywood movieslatest telugu news onlinetamil hero ajith kumartelugu newsTollywood movies
Previous Post

మెగా హీరోలతో ‘ముంబై సాగా’ రీమేక్ .. నిజమేనా?

Next Post

సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది : అచ్చెన్నాయుడు

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

గుండెపోటుకు గురైన తమిళ హీరో విక్రమ్

by కృష్
July 8, 2022 4:10 pm

శివపుత్రుడు, అపరిచితుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వ్యక్తి హీరో విక్రమ్.సహజసిద్ధమైన...

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

ఓ ఇంటివాడు కాబోతున్న కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి

by కృష్
May 18, 2022 5:20 pm

చిత్రపరిశ్రమలో ప్రేమ పెళ్లిలు సర్వసాధారణం.ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి సంఖ్య చాంతాడంత ఉంది....

టాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ చేయబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో?

by Leo RK
June 10, 2021 11:52 am

కోలీవుడ్ లో ఎంతమంది కమర్షియల్ హీరోలున్నా.. ధనుష్ రూటే వేరు. మనోడితో కామెడీ...

‘పాపనాశం 2’ కి రెడీ అవుతోన్న కమల్ హాసన్ ?

by Leo RK
June 10, 2021 10:21 am

తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. దాంతో కమల్ హాసన్ రాజకీయాల్లోని బిజీనెస్ కి కూడా...

హాట్ నెస్ తో హీట్ పెంచుతోన్న సిమ్లా ఆపిల్

by Leo RK
June 8, 2021 10:36 am

మంచు బాగా కురిసే చోట నుంచి వచ్చి.. ఇక్కడ హీట్ పుట్టిస్తోన్న అందాల...

ఇస్మార్ట్ హీరోతో ‘స్పైడర్’ దర్శకుడు ?

by Leo RK
June 6, 2021 2:22 pm

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్...

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

by Leo RK
June 5, 2021 11:10 am

ముంబై వాసి అయినప్పటికీ సౌత్ సినిమాల్లో తన అందాలతో మెప్పించింది పూనమ్ బజ్వా....

అందాల హీరోయిన్ హాటైన యోగా విన్యాసాలు

by Leo RK
June 5, 2021 10:43 am

సౌత్ జనానికి మంచి గాయని, అంతకు మించి నటీమణి అయిన ఆండ్రియా జెర్మియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

సోనూ, క్రేజీవాల్ భేటీలో ఆంతర్యం అదేనా?

సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist