May 2, 2026 8:57 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ, టీఆర్ఎస్ లాభాల్లో!.. టీడీపీ న‌ష్టాల్లో!

విరాళాల సేక‌ర‌ణ‌లో టీఆర్ఎస్‌, వైసీపీ దూసుకుపోతుంటే.. టీడీపీ మాత్రం ఖ‌ర్చుల కోసం నిధులు లేక స‌త‌మ‌త‌మ‌వుతోంది.

October 12, 2021 at 6:26 PM
in Andhra Pradesh, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధికారంలో ఉంటే.. ఏపీలో వైసీపీ అధికార పార్టీగా కొన‌సాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కీల‌క పార్టీగా ఉన్న టీడీపీ మాత్రం విప‌క్షంలో కూర్చుంది. అధికారంలో ఉన్న పార్టీల‌కు విరాళాలు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో అందిన విరాళాల‌ను ఏమాత్రం ఖ‌ర్చు చేయ‌కుండా ఇటు టీఆర్ఎస్‌, అటు వైసీపీ ఏటికేడు ఆదాయాన్ని దాచుకుంటూ త‌మ నిధుల‌ను అంత‌కంత‌కూ పెంచుకుంటూ ఉండ‌గా.. విప‌క్షంలో ఉన్న టీడీపీ మాత్రం నిధులు లేక‌.. ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువ కావ‌డంతో న‌ష్టాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఈ మేర‌కు 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి ఆయా పార్టీల‌కు ద‌క్కిన విరాళాల‌ను ప‌రిశీలిస్తే.. ఇదే విష‌యం బోధ‌ప‌డుతోంది.

అధికార పార్టీల‌కే విరాళాలు

వాస్త‌వంగా ధికారంలో ఉన్న పార్టీకి విరాళాలివ్వడానికి అందరూ ఉత్సాహం చూపిస్తుంటారు క‌దా. ఈ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి విరాళాలు పోటెత్తుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎంత‌మేర విరాళాలైనా సేక‌రించేలా బీజేపీ ప్ర‌భుత్వ‌మే నూత‌న‌ విధానాన్ని తీసుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. దీని ప్రకారం ఎవరు ఇస్తున్నారో తెలియకపోయినా ఎన్ని కోట్లయినా విరాళాలు తీసుకోవచ్చు. ఈ విధానంతో బీజేపీ పెద్ద ఎత్తున విరాళాలను సేక‌రించింది. ప్రాంతీయపార్టీల్లో బీజేపీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుని టాప్ పొజిష‌న్‌లో నిలిచింది. దేశంలోని 42 ప్రాంతీయ పార్టీల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధిక మొత్తం అందుకుంటున్న పార్టీగా టీఆర్ఎస్ నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.130.46కోట్ల ఆదాయాన్ని ఈ పార్టీ పొందింది. ఇక ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం దక్కింది. రెండో స్థానంలో ఉన్న శివ‌సేన‌కు రూ. 111.403కోట్ల విరాళాలొచ్చాయి. అదే స‌మ‌యంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ విరాళాల‌ను ఇష్టారాజ్యంగా సేక‌రిస్తూ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. వైసీపీకి రూ. 92.739కోట్లు విరాళాలొచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆప్, డీఎంకే సహా 14 ప్రాంతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 447.49కోట్లు విరాళాలు అందాయి. 42 పార్టీల్లో 14 మాత్రమే విరాళాల వివరాలను బయటపెట్టాయి.

ఆర్థిక లోటులో విప‌క్షాలు

అధికారంలో ఉన్న పార్టీల‌కు ఆదాయం వ‌స్తున్నా.. దానిని ఆయా పార్టీలు వాటిని ఖర్చు చేయ‌డం లేదు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ త‌నకు అందిన మొత్తం ఆదాయంలో 15 శాతం కూడా ఖర్చు చేయడం లేదు. వైసీపీ ప‌రిస్థితి కూడా అంతే. త‌న‌కు అందుతున్న విరాళాల‌ను జ‌గ‌న్ పార్టీ ఏమాత్రం ఖ‌ర్చు చేయ‌డం లేదు. వెర‌సి ఈ రెండు పార్టీల ఆదాయం అంత‌కంత‌కూ పెరిగిపోతూనే ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు మాత్రం విరాళాలు తగ్గిపోతున్నాయి. ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేసి టీడీపీ ఇప్ప‌టికే లోటులోకి వెళ్లిపోయింది. పార్టీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమం, నిత్యం పార్టీ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో టీడీపీకి ఆర్థికంగా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయ‌నే చెప్పాలి.

Must ReaD ;- టీడీపీ గెలుపు బాట‌కు పునాదులివే

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayAP cm jaganap latest newsap newsap politicsbjpelectoral bondsLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newstdptelanganatelangana latest newstelangana newsTelugu Desam Party (TDP)telugu newstrsysrcp
Previous Post

‘మా’ విష్ణుకు ప్రకాష్ రాజ్ ప్యానల్ విజేతల లేఖ

Next Post

Actress Neha Malik has set the internet on fire with her stunning bikini pictures

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Janhvi Kapoor looking hot in Saree

ఎస్‌ఈసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన

చంద్రబాబుని కలిసి మొరపెట్టుకున్న వైసీపీ నేతలు..!! సొంత పార్టీ మీదే అసహనం..!!

కొడుకు కేంద్ర మంత్రి అయినా.. కూలీకెళ్తున్న తల్లిదండ్రులు!

భారత్‌కు త్వరలో mRNA కరోనా టీకాలు.. లుపిన్ ఫార్మా సన్నాహాలు

అమ్నేషియా పబ్ అత్యాచార ఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం

ఏపీలో క్వాంటమ్ వ్యాలీ…. చంద్రబాబు ఐడియాకి టాటా సీఈవో ఫిదా..!!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

‘జెర్సీ’దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన చరణ్?

బాబు 2.0.. మీరు మారిపోయారు సార్‌.. అధికారులు, మంత్రులకి చెమటలు..!

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist