July 6, 2026 12:20 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

లాజిక్ మరిచి రాజకీయం.. స్టీల్ ప్లాంట్ కన్నా పార్టీకి విశాఖ ఎంపీ బాకా

 విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దినంగా అఖిల పక్షాలతో గురువారం సాయంత్రం టౌన్ షిప్‌లో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ రాజకీయాన్ని ప్రదర్శించారన్న విమర్శలొస్తున్నాయి.

February 19, 2021 at 11:10 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 (‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

 అనుకున్నదే జరిగింది. స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తూ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దినంగా భావిస్తూ అఖిల పక్షాలతో గురువారం సాయంత్రం టౌన్ షిప్‌లో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా అధికార పార్టీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ రాజకీయాన్ని ప్రదర్శించారన్న విమర్శలొస్తున్నాయి. గురివింద గింజకు… అన్న సామెతను నిజం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ, ఎగతాళి చేస్తూ ఉద్వేగ ప్రసంగం చేశారు. పార్టీలకతీతంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా సాగాల్సిన ప్రసంగం పార్టీకి డబ్బా కొట్టుకునేలా కొనసాగించారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయారని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా గంటలో తీసుకువస్తామని, లేకుంటే తాను ఆత్మార్పణకు కూడా సిద్ధమని శైలజానాథ్ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను ఎగతాళి చేసేలా ఎంపీ ప్రసంగం సాగింది.  లేఖ రాశామని, ఉద్యమంలో పాల్గొంటున్నామని, మీరేం చేశారు? రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని విమర్శించారు. ఆయన్ని తిట్టడం.. ఈయన్ని తిట్టడం.. వల్ల సమస్య పరిష్కారం కాదని.. ఎవరికి వాళ్లు హీరో అవడానికి మాట్లాడడం కాదని చెబుతూనే… స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం లక్ష్యం కావాలని సెలవిచ్చారు.

శైలజానాథ్ అంటే తనకు గౌరవం ఉందని అంటూనే.. “ పాదయాత్ర చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చేస్తాదా, కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా?”  అని ప్రశ్నించారని అది సరికాదని చెప్పారు. మా పోరాటం కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. “నడుస్తాం.. పడుకుంటాం… ఢిల్లీకి వినిపించేలా చేస్తాం.. అనుకున్నది సాధిస్తాం.. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒక్కరైనా పార్లమెంటులో మాట్లాడారా అని  నిలదీశారు. పంజాబ్, హర్యానా గురించి మాట్లాడుతున్నారు.. వారం రోజుల పాటు సభ కూడా జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ కోసం ఒక్కరైనా అడిగారా? లేఖ అయినా ఇచ్చారా ? రాహుల్ గాంధీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతారు అంట! “ భారత దేశం పుట్టిన తర్వాత ఎవ్వరూ  చేయని తప్పు చేశారు” అంటూ ఎంపీ మండిపడ్డారు. మేము పాతిక మంది ఎంపీలు ఉంటే.. మీకు  వంద మంది ఎంపీలు ఉన్నారు… దీనిపై మాట్లాడండి అంటూ హితవు పలికారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడేందుకు వేదిక కాదు అంటూనే రాజకీయాలన్నీ మాట్లాడేసారు. ఒకపక్క ఆయన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఉంటే.. మరో పక్క ఆ పార్టీ అభిమానులు వేదిక కింద నుంచి కేకలు వేయడం ప్రారంభించారు. మరోవైపు వేదికపై ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు.. ఎంపీని వారించే ప్రయత్నం చేసినా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.

రాసింది ఒక్క లేఖ..

రాష్ట్రానికి పాతిక మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని… కాంగ్రెస్‌కు వంద మంది ఉన్నారని.. వారెందుకు నిలదీయడం లేదని ప్రశ్నించిన ఎంపీ లాజిక్ మరిచి ప్రసంగం కొనసాగించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి పాతిక మంది ఎంపీలు ఉంటే.. అదే కాంగ్రెస్‌కు ఒక్కరు కూడా లేని దుస్థితి. రాష్ట్ర విభజన తర్వాత ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ ఎన్నికల్లో అభ్యర్థుల కోసమే పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు .. ఆ రాష్ట్ర సమస్యలను పక్కన పెట్టి, ఆంధ్ర రాష్ట్రంలో ప్లాంట్ గురించి ఎందుకు ప్రశ్నిస్తారు? అన్న విషయాన్ని ఎంపీ విస్మరించారు.

ఆయన నోటితోనే వారం రోజుల పాటు కాంగ్రెస్ ఎంపీలు రైతుల కోసం సభను స్తంభింపజేశారని గుర్తించారు గాని, తాము పాతికమంది ఉండి స్టీల్ ప్లాంట్ కోసం సభను స్తంభింపజేయాలని మాత్రం ఆలోచన చేయలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకే ఒక్క లేఖ కేంద్రానికి రాసి.. తమ బాధ్యత తీరిపోయినట్టు ప్రకటించడం విడ్డూరం. ఇతర జిల్లాలకు చెందిన అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో స్టీల్ ప్లాంట్‌కు అనుకూలంగా ఎన్ని ఆందోళనలు చేశారో గుర్తెరగలేకపోయారన్న విమర్శలొస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఇతర జిల్లాల ఎంపీలకే చిత్తశుద్ధి లేనప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలను నిందించడం ఎంతవరకు సబబో ఎంపీ గారికే తెలియాలని అంటున్నారు.

ఉద్యమ వేళ..నిందల గోల..

ముందుగా ఊహించినట్టే ఉద్యమాన్ని కూడా తమ పార్టీ ప్రయోజనాలకు ఉపయోగపడేలా అధికార పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎదుటి పార్టీపై నిందలు వేసే కన్నా.. ప్లాంటును సమస్యల నుంచి ఎలా గట్టెక్కించాలన్నదానిపై అర్థవంతమైన ప్రసంగం చేసి ఉంటే అందరి మన్ననలు పొంది ఉండేవారు. కుక్క తోక వంకర అన్న చందాన ఆ పార్టీ నేతలు వేదిక ఏదైనా తమ బుద్ధి, ప్రవర్తన మాత్రం మార్చుకోవడం లేదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read ;- భరోసా ఇవ్వని జగన్..  స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకు నిరాశే!

Tags: adhrapradesh cm ys jaganandhra cm ys jaganandhra cm ys jagan reddyAndhra Pradesh chief minister YS Jagan Mohan Reddyandhra pradesh cm ys jaganAndhra Pradesh Newsandhra pradesh political newsandhra pradesh political news todayap cm ys jagan appointmentEditorspickjanasena about steel plant privatizationlatest andhra pradesh political newsleotopmore importance to party rather than steel plantpawan kalyan on Vizag Steel Plant Privatizationpawan kalyan questioning on Vizag Steel Plant PrivatizationsatyanarayanaSatyanarayana politicianSatyanarayana politician newssteel plant privatizationstory behind vizag steel plant privatizationtelugu newsvisaka mp speechvisaka mp speech on congressVizag Steel PlantVizag Steel Plant newsvizag steel plant privatizationఎంవివి సత్యనారాయణ
Previous Post

కపటధారి రివ్యూ

Next Post

వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

మంటల్లో పెద్దిరెడ్డి పాపాల ఫైల్స్‌.. అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు..!!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

దళితులపై ప్రేమా? తోట త్రిమూర్తులుపై కక్షా ?   

పారామౌంట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist