June 29, 2026 10:21 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics International

మిథాలీ రాజ్.. ది గ్రేట్ వుమెన్ క్రికెటర్

సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న మహిళా క్రికెటర్‌గా ఇండియ‌న్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మ‌రో వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించారు.

June 29, 2021 at 12:17 PM
in International, Sports
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న మహిళా క్రికెటర్‌గా ఇండియ‌న్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మ‌రో వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించారు. మ‌హిళ‌ల క్రికెట్‌లో ఇంత సుదీర్ఘంగా కెరీర్ ఉన్న క్రీడాకారిణులు మ‌రెవ‌రూ లేరు. అంతే కాకుండా మిథాలీకి ద‌రిదాపుల్లో కూడా ఎవ‌రూ లేక‌పోవ‌డం విశేషం. క్రికెట్‌లో మిథాలీ అడుగుపెట్టి 22 ఏళ్లు అవుతోంది. మెన్స్ క్రికెట్‌లో కూడ ఒక్క స‌చిన్ టెండూల్క‌ర్ మాత్ర‌మే 22 ఏళ్ల‌కుపైగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో కొన‌సాగారు. ఆయన వ‌న్డే కెరీర్ 22 ఏళ్ల 91 రోజులుగా ఉంది. ఆయన ఈ స‌మ‌యంలో 463 వ‌న్డే మ్యాచ్‌లు ఆడారు. ప్ర‌స్తుతం ఇండ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌లో ఆడుతున్న మిథాలీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో 22 ఏళ్లు పూర్తి చేసుకుని రికార్డు నెలకొల్పడమే కాకుండా సచిన్ నెలకొల్పిన రికార్డుకు కూడ చేరువలోకి చేరుకుంటున్నారు.

తొలి వన్డేలో ఇండియ‌న్ టీమ్ ఓడినా..

తొలి వన్డేలో ఇండియ‌న్ టీమ్ ఓడినా సుదీర్ఘంగా క్రికెట్ ఆడుతూ మిథాలీ ఈ రికార్డు అందుకోవ‌డం ఓ విశేషం. మరో విశేషమేమిటంటే షెఫాలీ వ‌ర్మ ఈ మ్యాచ్‌తోనే వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేయ‌డం. 17 ఏళ్ల వ‌య‌సులోనే వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన తొలి మ‌హిళా క్రికెట‌ర్ షెఫాలీనే. హైద‌రాబాద్‌కు  చెందిన మిథాలీ 1999, జూన్ 26న అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. మిథాలీ వ‌న్డే కెరీర్ ఇప్పుడు 22 ఏళ్లకు చేరుకుంది. కెరీర్‌లో ఆమె మొత్తం 215 వ‌న్డేలు ఆడారు. వుమెన్స్ వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగుల రికార్డు కూడా మిథాలీ పేరునే ఉంది. 7170 ప‌రుగుల‌తో టాప్‌లో ఉన్న మిథాలీ కెరీర్‌లో 7 సెంచ‌రీలు, 56 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇంకా 92 రోజుల పాటు ఆమె కెరీర్ కొనసాగితే సచిన్ రికార్డును కూడ దాటి ఆమె మరో రికార్డు నెలకొల్పనున్నారు.

Tags: 22 years cricket carrierabout mithali rajbcci latest newsindia latest newsindia women cricket teamindian women cricket team captianmithali raj agemithali raj cricket experiencemithali raj wikipediamithali raj wikipedia in telugumithalirajmithaliraj latest newsnearing to sachins recordpeshaline women cricketarteam india latest newstelugu newswomen-crickter-mithali-raj-created-another-world-record
Previous Post

కల్వకుంట్ల హిమాన్షు!… తాతను మించిన మనవడు!

Next Post

సి.కళ్యాణ్‌ పై కేసు నమోదు. అసలు ఏమైంది..?

Related Posts

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

by కృష్
July 15, 2022 10:55 am

ఐపిఎల్ వ్యవస్థాపకుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి...

ఎక్కువ మంది పిల్లలు టెస్లా ఆధినేత ఎలాన్ మస్క్… వ్యాపారవెత్తల్లో అధిక ఏడుగురు సంతానం ఉన్నఏకైన వ్యక్తి…

by కృష్
May 25, 2022 4:07 pm

ప్రపంచ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసి...

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు.. పొంచి ఉన్న ప్రమాధం..

by కృష్
May 24, 2022 3:53 pm

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుతున్నాయి. కోవిడ్ తర్వాత కోటీశ్వరుల సంఖ్య...

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణం

by కృష్
March 5, 2022 1:08 pm

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణం చెందారు. థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్‌లో...

సత్య నాదెళ్లకు పుత్ర వియోగం!

by కృష్
March 1, 2022 8:21 pm

పుట్టుకుతోనే మస్తిష్క పక్షవాతంతో జైన్ నాదేళ్ల!  మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు...

యుద్ధం ఆరంభం! ఉక్రెయిన్‎పై రష్యా దాడి!! మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందా?

by కృష్
February 24, 2022 12:39 pm

ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై దాడి! ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించింది. నాటో...

చీమకుర్తికి చైనా పావురం.. గూఢచర్యానికేనా??

by కృష్
January 5, 2022 4:36 pm

గూఢచర్యానికి పావురాలను వాడటం ఎప్పటి నుంచో ఉన్నదే..! చరిత్ర పుటాలను ఒక్కసారి తిరగవేస్తే.....

దూకుడు, కెప్టెన్సీ ఒకే ఒర‌లో ఇమ‌డ‌వు

by Leo Editor
September 16, 2021 6:52 pm

మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఏళ్ల త‌ర‌బ‌డి టీమిండియా కెప్టెన్సీలో అలా...

ఆఫ్ఘ‌న్ లో కొలువుదీరిన‌ తాలిబాన్ స‌ర్కారు

by Leo Editor
September 7, 2021 8:34 pm

అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ తాలిబాన్‌.. ఆఫ్ఘ‌నిస్తాన్ లో త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది....

Panjshir Was Also Captured By The Taliban

ఆఫ్ఘ‌న్ హీరో గ‌డ్డ తాలిబాన్ల వ‌శం

by Leo Editor
September 6, 2021 10:32 am

Panjshir Was Also Captured By The Taliban :  ఆఫ్ఘ‌నిస్తాన్ ను...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Sumaya Reddy Photo Gallery

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Actress Naina Ganguly Looks Stunning

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

సింహాల చోరీ.. తాంత్రిక పూజల కోసమేనా?

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist