September 15, 2026 10:56 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జడ్జిలపై ఆరోపణల కేసులో ప్రముఖులను తప్పించారా?

48 మందిపై కేసులకోసం హైకోర్టు రిజిస్ట్రారు లేఖ పెడితే 17 మంది మీదనే కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యవహారం సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత అయినా.. అసలు దోషులు కూడా విచారణ పరిధిలోకి వస్తారా? లేదా, ఇదే జాబితాతో మమ అనిపిస్తారా చూడాలి.

November 17, 2020 at 1:17 PM
in Andhra Pradesh, Latest News
Case Transfer from CID to CBI
Share on FacebookShare on TwitterShare on WhatsApp

న్యాయవ్యవస్థను కించపరుస్తూ, జడ్జిలకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 17 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 11న ఎఫ్ఐఆర్ నమోదైంది. నేరపూరిత బెదిరింపులను శిక్షార్హం చేసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 506 సహా పలు సెక్షన్ల  కింద  ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి మొదలుకుని జూన్ 15 వరకు సీఐడీ 12 కేసులు నమోదు చేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. సీఐడీ నుంచి తీసుకున్న 12 ఎఫ్ఐఆర్ లను కలపి  ఒకే కేసుగా నమోదు చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్  48 మందిపై సీఐడీకి ఫిర్యాదు చేయగా, కేవలం 16 మందినే ఇప్పటి వరకూ గుర్తించగలిగారు.  గుర్తుతెలియని ఓ వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. మిగిలిన 31 మందిని వదిలేశారా? విచారిస్తున్నారా? తేలాల్సి ఉంది.

93 మంది ఏమయ్యారు

జడ్జిలపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 93 మందికి నోటీసులు జారీచేసిన సీఐడీ, చివరకు 17 మందిపై మాత్రమే కేసులు పెట్టడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి.  ఎవరిపై కేసు ఉండాలి, ఎవరిని కేసుల నుంచి తప్పించాలనే ఆదేశాలు వైసీపీ పెద్దల నుంచి  సీఐడీ అధికారులకు అందాయనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. వారి ఆదేశాల మేరకు కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 93 మంది పోస్టులు పెట్టగా, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ 48 మందిపై కేసులు పెట్టాలని ఫిర్యాదు చేశారు. వారిలో కేవలం 17మందిపై మాత్రమే కేసులు నమోదు చేసి, మిగిలిన 31 మందిని ఉద్దేశపూర్వకంగా తప్పించారనే అనుమానాలు వస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.వారందరూ ప్రముఖులేనే అనే సందేహాలూ పుడుతున్నాయి.

Also Read ;- జగన్ ధిక్కరణకు రెండే దార్లు.. రణమా? శరణమా?

వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు

న్యాయవ్యవస్థపై అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారాం మీడియా సమావేశంలోనే నిప్పులు చెరిగారు. ఇక మంత్రి సీదిరి అప్పలరాజు, చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిపై సీఐడీ కేసులు నమోదు చేయలేదు. వీరు అధికారపార్టీలో కీలక నేతలుగా ఉండటమే కారణంగా తెలుస్తోంది.  

సీబీఐ కొత్తగా కేసులు నమోదు చేస్తుందా?

న్యాయవ్యవస్థ, జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీఐడీ, అప్పగించిన కేసులనే సీబీఐ విచారిస్తుందా? లేదంటే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసిన 48 మందిపైనా కేసులు నమోదు చేస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. కీలకనేతలు ఆరోపణలు చేయడం వల్లే, తరవాత సామాన్య కార్యకర్తలు సోషల్ మీడియాలో జడ్జిలపై చెలరేగిపోయారు. ప్రముఖులను వదిలేసి, పనికిమాలిన వారిపై కేసులు పెట్టడం వల్ల సీబీఐ సాధించేదేమీ ఉండదని ప్రతిపక్షనేతలు విమర్శిస్తున్నారు.

Also Read ;- న్యాయవ్యవస్థపై బురద : అనైతిక పోకడలు వైసీపీకే చేటు!

Tags: allegations on judgesamanchi krishna mohanAndhra Pradesh Newsandhra pradesh news todayap assembly speakerap breaking news todayap high courtcbi investigationcbi probejudiciaryleotopmp nadigam sureshseediri appala rajusocial mediatammineni seetharamtoday news ap telugu
Previous Post

1500 వాహనాలతో గ్రాండ్ వెల్ కమ్… ఎవరికో తెలుసా?

Next Post

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీలో రమ్యకృష్ణ?

Related Posts

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

‘ప్రతిధ్వని’ విషయంలో పెద్ద వాదనే జరిగిందట!

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist