June 2, 2026 1:38 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సర్కారు నోట.. మోడీ భజన.. వ్యూహమా? ద్రోహమా?

పోలవరం పనులపై అనుమానాలు, అవాంతరాలు ఎదురవుతున్న సమయంలో నీటిపారుదల శాఖ మంత్రి విలేకర్లతో మాట్లాడడం మంచిదే. కానీ.. ఆయన చెప్పే వివరాలు ప్రజల సందేహాలను నివృత్తి చేసేలా లేవు. 

November 17, 2020 at 2:54 PM
in Andhra Pradesh, Latest News
YSRCP Minister Anil Kumar Yadav
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. రాష్ట్రానికి కావాల్సిన పనులు చక్కబెట్టుకోవడం అనేది అవసరమే. అంతవరకు ఏ ప్రభుత్వం కేంద్రంతో ఎంత సత్సంబంధాలు కొనసాగించినా.. వాటిని సమర్థించాలి. అభినందించాలి. కానీ.. సత్సంబంధాల ముసుగులో కేంద్రానికి అనుచితమైన రీతిలో, ప్రజల్లో ఆందోళన రేకెత్తే రీతిలో భజన చేస్తున్నట్లుగా ఉండకూడదు. ప్రస్తుతం ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాటలను గమనిస్తే.. అలాంటి భయమే కలుగుతోంది.

పోలవరం గురించి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విలేకర్లతో మాట్లాడారు. ఆయన సహజసిద్ధమైన మాటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తెలుగుదేశం మీద ఎడాపెడా నిందారోపణలు కురిపించారు. ప్రతిపక్షాలు పోలవరం ఎత్తు తగ్గిస్తామని ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ఇన్ని సార్లు పోలవరం వెళ్లాం, ఢిల్లీ వెళ్ళాం అంటారు అయినా కూడా అవగాహన లేకుండా మాట్లాడతారు అంటూ దెప్పిపొడిచారు. మేము జనాల్లోనే ఉంటాము, మీలా జూమ్ లో మాట్లాడం అంటూ చంద్రబాబు తీరును ఎండగొట్టారు. ఎన్నిసార్లు పోలవరం వెళ్ళామన్నది కాదు ఎంత చిత్త శుద్ధితో వెళ్ళామనేది కావాలంటూ.. తాము ప్రతిసారీ చిత్తశుద్ధిని టన్నులకొద్దీ వెంట తీసుకువెళ్తున్నట్టుగా కూడా ఆయన చెప్పుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ.. మోడీ భజనకు పూనుకోవడమే అనుమానాలు రేకెత్తిస్తోంది. 

‘ఇది జాతీయ ప్రాజెక్టు.. దీనికి ప్రతి రూపాయి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే..  మోదీ అన్ని రకాలుగా సహకరిస్తున్నారు’ అని అనిల్ కుమార్ యాదవ్ సెలవిచ్చారు. ఇది జాతీయ ప్రాజెక్టు అనే సంగతి పసిపిల్లలను అడిగినా చెప్తారు. బాధ్యత కేంద్రానిదే అని కూడా అందరికీ తెలుసు. కానీ.. ఆమేరకు వారు ఇస్తున్నారా? అనేది సందేహం. పునరావాసానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని కేంద్రం తెగేసి చెప్పింది. ఆ విషయంలో అనిల్- ఆ డబ్బు కేంద్రంనుంచి వసూలు చేస్తాం అనే మాట చెప్పలేకపోతున్నారు. మోడీ గారు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు అంటే అర్థం ఏమిటి?. పెండింగ్ లో ఉన్న పేమెంట్ తెచ్చుకోడానికి సీఎం జగన్ స్వయంగా నానా పాట్లు పడాల్సి వచ్చింది. కేంద్రం సహకరించడం అంటే ఇదేనా? 

Also Read ;- అంచనాల్లో అస్పష్టత..  పోలవరంకు  ప్రాణ గండం

కానీ అనిల్ మాటల్లో అనేక అనుమానాలు పుడుతున్నాయి. 

పోలవరం డెడ్ స్టోరేజ్ నుండి నీళ్ళు విశాఖకు తరలించడానికి  ప్రయత్నిస్తుంటే ఎత్తు తగ్గిస్తున్నారు,కాంట్రాక్టర్స్ తో లాలూచీ పడ్డారు అంటున్నారని వాపోయారు. డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు ఇవ్వడం వేరు, ఎత్తు తగ్గించడం వేరు. ఎత్తు గురించి ప్రజల్లో అనుమానాలు పుడుతున్నప్పుడు.. ఇంకాస్త స్పష్టంగా విశదంగా చెప్పాల్సిన అవసరం ఉంది. డ్యా మ్ పూర్తి అవ్వగానే ప్రతి సంవత్సరం 1/3,2/3,అలా పెంచుకుంటూ డ్యాం పూర్తి స్థాయిలో నింపుతాం అనడం.. కాలయాపనకు దారితీసేదే. ఎత్తు గురించి అనుమానాలు పెంచేదే. 

ఏ ప్రాజెక్టులోనూ అర్ అండ్ ఆర్ చేయరు.. అంటూ అనిల్ చెబుతున్న మాటలు.. కేంద్రం వదిలించుకోదలచుకున్న భారానికి వీరు ముందే జైకొట్టేస్తున్నారా? అనిపించేలా ఉంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి ఇస్తుంది.. అంటున్నారు గానీ.. ఇవ్వడానికి సంబంధించి కేంద్రం ఆమోదాన్ని సాధించారా లేదా చెప్పలేదు. పునరావాసం కల్పించకుండా డ్యాం నింపడం అసాధ్యం అని కూడా ఆయన తెలుసుకోవాలి. 

మేఘా వచ్చాక 600 కోట్లు పైగా పనులు చేసిందని ఆయన కితాబు ఇచ్చారు. మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి, జగన్ గారు పూర్తి చేస్తారు,మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అని కూడా శాపనార్థాలు పెట్టారు. రాజశేఖర రెడ్డి విగ్రహం ప్రాజెక్ట్ లో పెడుతున్నామని కూడా అనిల్ అన్నారు. ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసి.. దానిద్వారా ఆశించినట్లుగా నీళ్లు విడుదల చేసిన రోజున ఆ పనిచేస్తే వైఎస్సార్ కు గౌరవంగా ఉంటుంది. 

Also Read ;- రాష్ట్రానికి పోల‘వరమా’ శాపమా?

Tags: andhra pradesh irrigation ministeranil kumar yadavap cm ys jaganap irrigation ministerap minister anil kumar yadavbjpbjp central governmentcongressDelhi TourleotopPM modipolavaram dampolavaram irrigation projectTelugu Desam Party (TDP)ys rajasekhar reddyysrcp
Previous Post

టీడీపీలో రగులుతున్న కాపు ‘కుంపటి’

Next Post

ప్రాణం పోయినా పార్టీ వీడను : అశోక్ గజపతి రాజు

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Kiara Advani Raises The Heat Quotient

సంక్రాంతి సెంటిమెంట్ ను వదిలిపెట్టని అనిల్ రావిపూడి

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

Lamberghini Song Fame Harshadaa Vijay Leaves Temperature Soaring With Her Hot Looks

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

శింబు మొహం దాచుకుని తిరుగుతున్నాడు.. ఎందుకంటే?

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist