June 24, 2026 6:24 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

సీఎం కేసీఆర్‌ ఎంట్రీ వెనుకాల అస‌లు కార‌ణ‌మేంటీ?

రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొన‌బోతున్నారు. అయితే ఈ స‌భ నిర్వ‌హించ‌డంలో ముంద‌స్తు వ్యూహంలో మార్పులు చేసుకుని స‌రికొత్త వ్యూహంతో బీజేపీ, కాంగ్రెస్‌ను చెక్ పెట్టేందుకు ఈ స‌భ‌లో గులాబీ బాస్ ఎంట్రీ ఇవ్వ‌‌బోతున్న‌డంట‌.

November 27, 2020 at 3:55 PM
in General, Latest News, Politics, Telangana
LB STADIUM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎన్నిక‌ల ప్ర‌చారానికి గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్ర‌చారంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. టీఆర్ఎస్‌లో మాత్రం దాదాపుగా కేటీఆర్ ఒక్క‌రే అన్నీ తానై ప్ర‌చార కార్య‌క్ర‌మాలు త‌న భుజంపై వేసుకుని ముందుకు వెళ్తున్నారు. కానీ బీజేపీలో ప‌రిస్థితి వేరేలా ఉంది. అందులో అగ్ర‌నాయ‌క‌త్వ‌మంతా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటోంది. ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను మంది జాతీయ స్థాయి నేత‌లు హైద‌రాబాద్‌కు వ‌చ్చి రోడ్ షోల‌లో, ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొని వెళ్లారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి.. నడ్డా, సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, అమిత్‌షా, ప్ర‌ధాని మోడీ కూడా హైద‌రాబాద్‌కు రాబోతున్నారు. న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌కు ఈ ఎన్నిక‌ల‌కూ నేరుగా ఎలాంటి సంబంధం లేకున్నా ఆయ‌న ప‌ర్య‌ట‌న మాత్రం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తోంది.

టార్గెట్ కాంగ్రెస్ కాదు బీజేపీయే…

మొద‌ట టీఆర్ఎస్ పార్టీయే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ త‌రువాత కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. అనంత‌రం బీజేపీ ఏకంగా మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్‌ను హైద‌రాబాద్‌కు ర‌ప్పించి త‌మ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేయించింది. కాంగ్రెస్, బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టో పొందుప‌రిచిన కొన్ని హామీలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేలా ఉన్నాయి. ఒక‌వేళ ప్ర‌జ‌లు ఆ దిశ‌గా ఆలోచిస్తే అది వారికి ప్ల‌స్ అయ్యే అవ‌కాశం ఉంది. ఈ రెండు పార్టీల మేనిపెస్టోల‌కు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ సైతం బీసీ క్యాట‌గిరీ ఓట్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు వీలుగా కొన్ని ఉచిత హామీల‌ను పొందుప‌రిచి స్వ‌యంగా కేసీఆరే ఆ మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నిక‌ల‌ను స‌వాల్‌గా తీసుకుని రాష్ట్ర‌, జాతీయ నాయ‌కత్వాల‌ను ఎన్నిక‌ల ప్ర‌చారంలో దింపుతుంటే టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఓవరాల్‌గా ఈ బాధ్య‌త‌నంతా కేటీఆరే ఒక్కరే చూసుకుంటున్న ప‌రిస్థితి ఉంది.

ఈక్ర‌మంలో బీజేపీని.. కాంగ్రెస్ పార్టీని అడ్డుకునే ప్ర‌య‌త్నంలో గులాబీ ద‌ళ‌ప‌తిని ఆ పార్టీ ఎంట్రీ చేస్తుంది‌. ముంద‌స్తుగానే కేసీఆర్ స‌భ షెడ్యూల్‌ ఫిక్స్ అయిన‌ప్ప‌టికినీ ఆ స‌భ‌లో కేసీఆర్ ఇచ్చే స్పీచ్‌లో మార్పులు చేర్పులు చేసిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. సాదాసీదాగా స్పీచ్ ఉండ‌కుండా ఎన్నిక‌ల హామీల‌తో ఆ స‌భ ద‌ద్ద‌రిల్లిపోయేలా స్పీచ్ ఉండబోతున్నదనే వాద‌న కూడా విన‌బ‌డుతోంది. బీజేపీ స్పీడును అడ్డుకోవాలంటే కేసీఆర్ త‌న స్పీడ్‌ను పెంచాల‌నే అభిప్రాయం కూడా త‌మ పార్టీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. రేపు జ‌ర‌గ‌బోయే స‌భ‌లో కేసీఆర్ హామీల వ‌ర్షంతో ప్ర‌త్య‌ర్థుల‌ను చెక్‌పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పొందుప‌ర‌చ‌ని హామీల‌ను ఈ స‌భా వేదిక‌పై నుంచి కొన్నింటిని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ఆరేళ్ల‌లో టీఆర్ఎస్ చేసిన అభివృద్దిని వివ‌రిస్తూనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల హామీలు నీటిమూట‌లాగా ఉన్నాయ‌నే విష‌యాన్ని ఈ స‌భ ద్వారా ప్ర‌జ‌ల్లోక బ‌లంగా తీసుకెళ్లేందుకు గులాబీ బాస్ వ్యూహంలో మార్పులు చేసుకున్నార‌ని తెలుస్తోంది.

Must Read ;- మంచినీటి స‌ర‌ఫ‌రా.. ఉచిత న‌ల్లా క‌నెక్ష‌న్‌: టీడీపీ మేనిఫెస్టో

Tags: AIMIMbjpcm kcrformer maharashtra cm devendra fadnavisghmc election scheduleGHMC electionsGHMC Elections 2020ghmc elections 2020 polling dategreater electionsgreater hyderabad municipal corporationhome minister amit shahhyderabad civic pollsindina prime minister modileotoptdptrsup cm yogi adityanath
Previous Post

గర్భ స్రావం కు గురై తల్లడిల్లారు

Next Post

అక్రమంగా మాంగనీస్ తవ్వకం.. ప్రభుత్వం ఉదాసీనత

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

బాలు కోలుకుంటున్నారు

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

Pooja Hegde

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist