July 6, 2026 3:09 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Press Notes

హీరోలు సొంతంగా తీసిన చిత్రాలేవీ ఆడలేదు

తెలుగు సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ నెల 9న తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆయన  పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు..

December 8, 2020 at 6:15 PM
in Press Notes, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

“ప్రతీ ఏడాది పుట్టిన రోజును ఏంతో జోష్ గా జరుపుకోవడం నాకు అలవాటు. గత ఏడాది నా 60వ జన్మదినోత్సవాన్ని చిరంజీవి, బాలకృష్ణ లాంటి ప్రముఖ హీరోల మధ్య ఎనలేని ఆనందంతో జరుపుకున్నా. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ అతలాకుతలమైంది. పనులు లేక ఎంతో మంది కార్మికులు నేటికీ ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ ఏడాది నా 61వ పుట్టినరోజు జరుపుకోవడం లేదు. కరోనాకు ఈ పుట్టినరోజు అంకితమిస్తున్నా” అని తెలుగు సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ నెల 9న తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆయన  పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు.

“కోవిడ్ ముందు, తర్వాత అన్నట్లుగా చిత్ర పరిశ్రమ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. థియేటర్లు కూడా అంచలంచెలుగా తెరుచుకుంటాయి. కొన్ని షూటింగులు మొదలైనా కరోనా కారణంగా నెలల తరబడి పనులు లేక నష్టపోయిన కార్మికులు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. సంఖ్యా పరంగా ఇంకా ఎక్కువ సినిమాలు మొదలు కావాలి. మెగాస్టార్ చిరంజీవి పుణ్యమా అని, సి.సి.సి. ద్వారా వేలాది మంది సినీ కార్మికులకు సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కొంత మేరకు వాళ్లకు అది ఆసరా అయ్యింది”  అని అన్నారు

Also Read ;- మెగా డాటర్ నిహారిక వివాహానికి 120 మంది అతిధులు

చిత్రపురి సమస్యలు పరిష్కరించేంతవరకు నిద్రపోను 

నాకు ఇంత జీవితాన్ని ఇచ్చింది సినీ పరిశ్రమే. వాస్తవానికి సినిమాలు తీసి పోగొట్టుకునేది ఎక్కువ అయినా సినిమాల మీద ఉన్న ఫ్యాషన్ తో తీస్తూనే ఉంటాను. నిర్మాతగా ఈ పేరు, ఈ ఇమేజ్ వేరే వ్యాపారాలకు పనికి వస్తుంది. ఆలా సంపాదించిన డబ్బు తెచ్చి సినిమాలు తీస్తుంటాం, పోగొట్టుకుంటుంటాం. నా కెరీర్ లో సినీరంగం తరపున  ఎన్నో అత్యున్నత పదవులను అలంకరించాను. ప్రస్తుతం తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా నిర్మాతల సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా. ఇటీవల చిత్రపురి కాలనీ వాసులు, ఎంతోమంది కార్మికులు నా దగ్గరకు వచ్చి, సొసైటీ ఎన్నికలలో పోటీ చేయాల్సిందిగా, తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరారు. నాకున్న అనేక పనుల వత్తిడులలో వారిని వద్దని వారించే ప్రయత్నం చేశాను. పెద్దాయన దాసరి ఉంటే…చూస్తూ వూరుకునేవారా! అని వారంతా ప్రశ్నించారు. ఆ మాట నాపై ఎంతో ప్రభావం చూపి నిజమే కదా ! అని అనుకున్నాను. వెంటనే చిత్రపురి కాలనీ ఎన్నికలలో మా ప్యానల్ తరపున పోటీ కి నిలబడ్డాను నిజానికి నాకు ఇది మరింత బరువు, బాధ్యత. ఈ ఎన్నికలలో గెలిస్తే, అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. తప్పకుండా నిద్రపోకుండా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. చిత్రపురి స్థలం అంత బ్యాంకు తనఖాలో ఉంది. బ్యాంకు వారు డబ్బులు చెల్లించమని ఈ నెలలోనే గడువు ఇచ్చారు.. కొన్ని ఇల్లు కొన్ని రాళ్లు కట్టి ఆగిపోయాయి. ఇలాంటి అనేక సమస్యలను అక్కడ ఓ కొలిక్కి తేవాల్సి ఉంది” అని అన్నారు.

కొత్త సినిమాలు 

మా బ్యానర్ లో కొత్తగా మరో నాలుగు చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే రానా, రెజీనా  ప్రధాన పాత్రధారులుగా మేము తీసిన  “1945” చిత్రం విడుదలకు సిద్ధమైంది. బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తీస్తాం. ఆయన మా సి.కే. బ్యానర్ ను తన సొంత సంస్థగా భావిస్తారు. ఇంకా సత్యదేవ్ హీరోగా ఓ చిత్రం చేయబోతున్నాం., ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వస్తుంది. అలాగే కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తీయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలపై దృష్టి పెట్టా” అని అన్నారు.

హీరోలు కూడా సొంతగా చిత్రాలను నిర్మిస్తున్నారు కదా! దానిపై మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు సి.కల్యాణ్ బదులిస్తూ, హీరోలు సొంతగా తీసిన సినిమాలేవీ ఆడలేదు. నిర్మాతలుగా మారి.. ఆలా డబ్బులు పోగుట్టునుకున్నారు కూడా. గత 50 ఏళ్లుగా 7 శాతం లేదా 8 శాతం మాత్రమే సినిమాల సక్సెస్ ఉంది  అది పెరగడం లేదు. ఆ దిశగా సక్సెస్ పెంచుకునే ప్రయత్నం జరగాలి. ఓటీటీ లో కంటే థియేటర్లోనే సినిమా చూసేందుకు ప్రేక్షకుడు ఎక్కువగా ఇష్టపడతాడు. కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూనే జనాలు ముందుకెళ్తున్నారు.. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్యా నిదానంగానైనా పెరుగుతుంది  తప్పకుండా పాత రోజులు వస్తాయి” అని అన్నారు.

Must Read ;- ఓటీటీ నామ సంవత్సరంలో టాప్ 10 ఇవే

Previous Post

కేంద్రంపై కాలుదువ్వుతున్న‌ టీఆర్ఎస్‌!

Next Post

చర్చల్లోకి అమిత్‌షా : కేంద్రం ఇంకాస్త దిగినట్టే..

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలక భేటీ!!

దళితులపై ప్రేమా? తోట త్రిమూర్తులుపై కక్షా ?   

వీపీఎఫ్ ఛార్జీలు ఉండవు..నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ఊరట

టీడీపీ శ్రేణులకు మనోధైర్యం.. మూడువైపులా నేతల ప్రచారం

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist