April 21, 2026 10:41 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

వరల్డ్ నెంబర్ 1 మోడీ! ట్రంప్ ఇచ్చిన అప్రకటిత గిఫ్ట్!!

భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచ నెంబర్ వన్ అయ్యారు. నిన్నటిదాకా ఆ పొజిషన్ లో ట్రంప్ ర్యాంకు ఢమాల్న పడిపోయింది. దాంతో మోడీ నెంబర్ వన్ అయిపోయారు! ఇదంతా ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా? ట్విటర్ రేసులో!

January 11, 2021 at 4:44 PM
in Editors Pick, Latest News, Opinion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

భారత ప్రధాని మోదీకి అప్రకటిత పాపులారిటీని గిఫ్ట్ గా ఇచ్చారు. నేరుగా కాకున్నా.. ట్విట్టర్ రూపేణా ఆ పాపులారిటీ వచ్చింది. రెండు రోజుల క్రితం ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సోషల్ మీడియా సంస్థ బ్లాక్ చేసింది. ట్రంప్ పర్సనల్ ఖాతాను కూడా బ్లాక్ చేసింది. దీంతో మోదీకి ఆ గిఫ్ట్ వచ్చినట్టైంది.

అమెరికా కాపిటోల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడికి మద్దతుగా ట్రంప్ ట్వీట్లు చేయడం, గతంలోనూ పలు మార్లు ట్రంప్ వివాదాస్పద ట్వీట్ లు చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ట్రంప్ ఖాతాను తొలగించింది. ఆయన పర్సనల్, అధికారిక అకౌంట్ లతో పాటు సంబంధిత అకౌంట్లన్నీ బ్లాక్ చేసింది.

మొన్నటివరకు  ప్రపంచ వ్యాప్తంగా పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల్లో ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండో స్థానంలో ఉండేవారు. డొనాల్డ్ ట్రంప్ కి 88.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, ప్రధాని మోదీకి 64.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను ఆ సోషల్ మీడియా సంస్థ బ్లాక్ చేసింది. దీంతో యాక్టివ్‌గా ఉన్న రాజకీయ నాయకుల కేటగిరీలో.. వరల్డ్ నెంబర్ వన్ ట్విటర్ ఫాలోవర్ల రికార్డు భారత ప్రధాని మోదీ కే దక్కుతోంది.

కానీ ఓవరాల్ ఫాలోవర్ల లెక్కలు చూస్తే.. మోడీ 12వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు కలిగిన వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఈయనకు అత్యధికంగా 127 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ స్థాయిలో ఏ విభాగానికి చెందిన వ్యక్తులకు కూడా ఫాలోవర్లు లేరు

మోదీకంటే ముందు..

మోదీ కంటే..ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన వారిలో.. బారక్ ఒబామా, జస్టిన్ బీబర్ (పాప్ సింగర్), కేటీ పెర్రీ (అమెరికన్ సింగర్), రిహన్నా (అమెరికా పాప్ సింగర్), క్రిస్టియానో రొనాల్డో (ఫుట్ బాల్ ప్లేయర్), టేలర్ స్విప్ట్(సింగర్), లేడీ గాగా (ఏంజెలీనా జర్మనోటా-సింగర్), ఆరియానా గ్రాండే (గాయని, నటి, రచయిత), ఎలిన్ (కమెడియన్, టాక్ షో హోస్టర్), యూట్యూబ్ (సోషల్ మీడియా ప్లాట్ ఫాం-గూగుల్), కిమ్ కర్దశియన్ (మీడియా, సోషలిస్ట్, వ్యాపారవేత్త) లు ముందున్నారు. మోదీ 12వ స్థానంలో ఉన్నారు.

మిగతావారు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందని, త్వరలోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినున్న జో బైడెన్ కు 23.3 మిలియన్ల మంది, మన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు 24.2 మిలియన్ల మంది, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు 21.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

2009లో చేరిన మోదీ..

కాగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009లో మోడీ ట్విట్టర్ ఖాతాలో చేరారు. 2010నాటికి లక్ష ఫాలోవర్ల మైలురాయిని దాటారు. మరుసటి ఏడాది నాలుగులక్షల మంది ఫాలో అయ్యేవారు. 2014నాటికి 12 మిలియన్ లు ఉండగా తాజాగా 64మిలియన్లకు చేరారు.

Must Read ;- సంపాదకీయం : మోడీజీ.. మీ జిమ్మిక్ పనిచేస్తుందా?

Tags: Donald trump love for narendra modiindia pm modiindia prime minister modiindia prime minister narendra modileotopnarendra modinarendra modi agenarendra modi latest newsNarendra Modi Officenarendra modi twitter
Previous Post

డైట్ వర్సస్ వ్యాయామం? బరువు తగ్గేందుకు ఉత్తమమైన మార్గం ఏది?

Next Post

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కొట్టివేత!

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?

టికెట్ ధరలు నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదు – ఏపీ హై కోర్టు

కొవిడ్ తర్వాత.. ఆహారపు అలవాట్లు మారుతున్నయ్!

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist