May 31, 2026 9:03 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Hollywood

లాక్ డౌన్ తర్వాత విడుదలైన మొదటి సినిమాకే ఇలానా?

క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ' టెనెట్' సినిమా అది. నోలన్ సినిమా అంటే వరల్డ్ వైడ్ గా సినీ అభిమానులు ఊగిపోతారు కానీ ఈ సినిమా కేవలం యాబై శాతం దేశాల్లో మాత్రమే విడుదలైంది.

August 29, 2020 at 12:55 PM
in Hollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్స్ మూత పడేలా చేసింది. ఇండియా లో ఇంకా థియేటర్స్ తెరుచుకోలేదు కానీ విదేశాల్లో ఈ మధ్య ఓ భారీ సినిమా విడుదలైంది. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ‘ టెనెట్’ సినిమా అది. నోలన్ సినిమా అంటే వరల్డ్ వైడ్ గా సినీ అభిమానులు ఊగిపోతారు కానీ ఈ సినిమా కేవలం యాబై శాతం దేశాల్లో మాత్రమే విడుదలైంది. ఆయా దేశాల రూల్స్ కి అనుగుణంగా థియేటర్స్ లో సీటింగ్ కెపాసిటీ మార్పు చేశారు. మొత్తం శానిటైజ్ చేశారు. అయినా ఆక్యుపెన్సీ అరవై శాతం దాటలేదు.

ఇంకా న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ లాంటి నగరాల్లో థియేటర్స్ ఇంకా తెరవలేదు. నోలన్ గత చిత్రం ‘Dunkirk’అమెరికాలో 3,700 థియేటర్స్ లో రిలీజ్ అయితే టెనెట్ సినిమా 2,000 థియేటర్స్ మించి విడుదల కాలేకపోయింది. హాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ఇది. రెండు వందల మిలియన్ల డాలర్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మాములు రోజుల్లో అయితే వారం రోజుల్లో రికార్డ్ వసూళ్లు సాధించేది. కానీ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ నిపుణులు కనీసం 450 డాలర్ల మిలియన్స్ వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు అంటున్నారు.

సెప్టెంబర్ 4 నుంచి మరి కొన్ని దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సినిమా బాగున్నప్పటికీ నోలన్ గత సినిమాల స్థాయిలో లేదంటున్నారు. మొదటి వారం కలెక్షన్స్ 20-30 మిలియన్స్ డాలర్స్ దాట లేదు అంటున్నారు. ఈ లెక్కన సినిమా బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పట్టాలంటే ఆరేడు నెలల లాంగ్ రన్ కావాలి. హాలీవుడ్ లాంగ్ రన్ అనే మాట ఎప్పుడో మర్చిపోయింది. అంతకాలం ఈ సినిమాని డిజిటల్ ప్లాటుఫారం మీదకి రాకుండా ఆపడం కష్టం.

ఇంత క్రేజ్ ఉన్న సినిమాకే ఇలా ఉంటే మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి ? ఇదే హాలీవుడ్ కి మిలియన్ డాలర్స్ ప్రశ్న అయికూర్చుంది. సినిమా బడ్జెట్స్ తగ్గించాలా ?! సినిమా విడుదలలు మరి కొంతకాలం వాయిదా వేయాలా ? అనే అయోమయ స్థితిలో ఉంది హాలీవుడ్. ఈ పరిణామాలను తెలుగు సినీ పరిశ్రమ కూడా గమనించి అడుగు ముందుకి వేయాల్సిందే.

Tags: hollywood movietenet
Previous Post

రైనా బ్యాక్ టూ ఇండియా… సంగతేంటీ!

Next Post

హనుమన్న సీఎం కాకుండా అడ్డుపడ్డదెవరు?

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

తమిళ హీరో సూర్య పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు

by కృష్
May 18, 2022 5:45 pm

జై భీమ్ చిత్రం చిత్రం మరోసారి వివాదం లో చిక్కింది.ఓ వర్గంకు చెందిన...

కాజల్ అభిమానుల్లో కలవరం దేనికి ?

by కృష్
May 5, 2022 1:50 pm

తన సినీ కెరీర్ పై టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ సంచలన...

విడుదలైన సర్కారు వారి పాట ట్రైల‌ర్

by కృష్
May 2, 2022 6:07 pm

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యాన్ష్ ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ‘సర్కారు...

పుష్ప 2 కోసం పారితోషకాన్ని భారీగా పెంచేసిన బన్నీ

by కృష్
May 2, 2022 1:55 pm

పుష్ప 1తో భారీ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప...

చిరు రాధిక మళ్ళీ మూవీ చేయబోతున్నారా ?

by కృష్
May 2, 2022 12:53 pm

ఒకప్పటి హిట్ పెయిర్ మళ్ళీ జతకట్టబోతున్నారా ? హీరో హీరోయిన్ లుగా వెండితెరపై...

సల్లూభాయ్ వర్సెస్ జగ్గూభాయ్ ?

by కృష్
April 30, 2022 12:17 pm

‘లెజెండ్‌’తో టాలీవుడ్‌కి మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌గా మారిన జగపతిబాబు ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంట్రీ...

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆచార్యకి హిట్ టాక్.. కొరటాల అక్కడ ఫెయిలయ్యాడు

by కృష్
April 29, 2022 4:38 pm

చిరంజీవి, రాంచరణ్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. మొదటి నుంచి...

నెగిటివ్ రోల్ లో కనిపించనున్న బాలయ్య

by కృష్
April 29, 2022 12:07 pm

నటసింహ నందమూరి బాలకృష్ణ.. తన సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి...

పుష్ప పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లి

by కృష్
April 28, 2022 6:20 pm

ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్, భారత సంతతి అమ్మాయి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘ఆచార్య’ షూట్ లో చరణ్.. ముహుర్తం ఖాయమైంది..

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ప్రభాస్, హృతిక్ రోషన్ సంచలన మల్టీస్టారర్ ?

ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్

కూకట్ పల్లిలో కాల్పుల కలకలం : భారీ దోపిడీ, సెక్యూరిటీ గార్డు మృతి

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist