July 3, 2026 2:22 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ మరింత స్పీడు అవుతారా.. మున్ముందు మరింత దారుణం?

రానున్న కాలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంకా స్పీడు అవుతారా.. వ్యవస్థల్లోకి చొరబడి మరీ ప్రజస్వామ్యాన్ని శాసిస్తారా... ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు సారాంశాన్ని బట్టి చూస్తే అవుననే అభిప్రాయమే వ్యక్తమ వుతోంది .

March 10, 2021 at 7:30 AM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రానున్న కాలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంకా స్పీడు అవుతారా.. వ్యవస్థల్లోకి చొరబడి మరీ ప్రజస్వామ్యాన్ని శాసిస్తారా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు సారాంశాన్ని బట్టి చూస్తే అవుననే అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. రానున్న కాలంలో జగన్ మరింత స్పీడు అవుతాడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఘటనలు, పరిస్థితులను బట్టి చూస్తే..  కలియుగం అంతం కాబోతున్నదని జగనన్న చెబుతున్నారని, కాబట్టి మున్ముందు మరింత దారుణంగా ఉండవచ్చని కొత్త పలుకులో వ్యాఖ్యానించారు ఏబీఎన్ ఆర్కే. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల ద్వారా ఎన్నుకోబడవలసిన సంస్థలలోకి మరో రూపంలో చొరబడుతున్న వాళ్లు అధికారం చెలాయించడం కూడా కలియుగ ధర్మమే కాబోలు అని రాశారు.

జగన్ పాలనలో కొత్త నిర్వచనాలు

అంతేకాదు.. కలిపురుషుడు చెప్పిన అంశాలను తెరపైకి తెచ్చిన ఆర్కే.. ప్రస్తుతం జగన్ పాలనలో కొత్త నిర్వచనాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. మంచితనం అంటే చేతగాని తనమని, నమ్మకద్రోహమే తెలివి అని, కష్టపడడం అంటే వెర్రితనమని, ధర్మరక్షణ అంటే చాదస్తం, వాక్చాతుర్యం అంటే మాయమాటలు చెప్పడం, చిరునవ్వంటే ఎగతాళి చేయడం అని అర్థం చేసుకునే పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల మొదలు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం వరకు ప్రస్తావించారు. ఇందుకు సరిగ్గా వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి కామెంట్లు కూడా సరిపోతాయన్న చర్చ నడుస్తోంది. తమ సీఎం జగన్ పెద్ద మనస్సున్నవారు కాబట్టి..టీడీపీలో ఆ మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నారని, అదే తాను సీఎం అయితే టీడీపీలో చంద్రబాబు మాత్రమే మిగులుతాడని వ్యాఖ్యానించారు. దీంతో తనకంటే జగన్ మంచివాడనే చర్చ మొదలు పెట్టినట్టు సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి.

ఇక వాక్చ్యాతుర్యం విషయానికి వస్తే.. గతంలో ప్రతిపక్షంలో వైసీపీ ఉన్న సమయంలో ప్రత్యేక హోదా విషయంలో పెద్ద రచ్చే చేసింది. ఎంపీలమందరం కలిసి రాజీనామాలు చేస్తే కేంద్రం ఎందుకు దిగిరాదని ప్రశ్నించింది. అయితే తాజాగా ఆ పార్టీ నాయకులు విశాఖ స్టీల్ విషయానికి వచ్చేటప్పటికి రాజీనామాలు చేస్తే ఏం వస్తుందని, మీరే గౌరవించరని, పోరాడి సాధించాలని చెప్పుకొచ్చారు. మరి గతంలో రాజీనామాలు, భారీ సవాళ్లు, మెడలు వంచుతామనే నినాదాలు చేసినవారే..ఇప్పుడు అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు మాత్రం రాజీనామాలు చేసేందుకు ముందుకు రావడం లేదనే చర్చ కూడా నడుస్తోంది. ఇక ప్రత్యేక హోదా విషయంతో పాటు పలు అంశాలు దైవాదీనాలుగా ప్రభుత్వ ముఖ్యులు చెప్పడం కూడా ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది.

Must Read ;- ఏపీ బీజేపీ సారథే ‘జగన్ ’ బ్యాచీ అని చెప్పిన ఏబీఎన్ RK

నిందలన్నీ పాత ప్రభుత్వాలపై..

అంతేకాదు.. ఏబీఎన్ ఆర్కే ఇక్కడే మరో అంశాన్ని విస్మరించారు కూడా. రాజకీయ ప్రసంగాలంటే.. కేవలం ప్రతిపక్ష నాయకులపై బూతుపదాలతో రెచ్చిపోవడం, నిందలన్నీ పాత ప్రభుత్వాలపై వేయడాన్ని ప్రస్తావించలేదు. విశాఖ స్టీల్ ఇష్యూలో ఈ అంశాలను గమనించవచ్చు. అసలు విశాఖ ఉక్కు సంస్థను పోస్కో ప్రతినిధులు సందర్శించడం, ఒప్పదం జరగడం ఇవన్నీ వైసీపీ హయాంలోనే జరిగాయి. అయితే విశాఖ స్టీల్ ఉద్యమం విషయంలోనూ ప్రతిపక్షంపైనే నిందలు వేయడం గమనించవచ్చు.

ఇక చివరి విషయానికి వస్తే.. కలియుగంలో తమకు ఏం కావాలో పాలకులకు బాగా తెలుసు గానీ, ప్రజలకే తమకేం కావాలో తెలియదని కలి పురుషుడు కూడా ఊహించి ఉండడు అని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తే..సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. రాష్ట్రంలో ఆదాయ వనరులు, సంపద పెరగడం అవసరం. అవేమీ లేకుండా అప్పులు తెచ్చి పంచిపెట్టడం ప్రస్తుతానికి బాగానే ఉన్నా రానున్న కాలంలో ప్రజలే ఇబ్బందుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. వైసీపీకి అధికారం కావాలి.. ఆ విషయం వైసీపీకి తెలుసు. కాని ప్రజలకు ఏం కావాలో తెలియదని ఆర్కే కామెంట్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే.. మాట తప్పను..మడమ తిప్పను అన్న జగన్ సర్కారు వాస్తవ పరిస్థితిలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చు.

Also Read ;- విశాఖ స్టీల్‌లో రాష్ట్రానికి వాటానే లేదట.. వైసీపీ ఆడేదంతా నాటకమేనా

Tags: cm jagan development activitiescm ys jagancm ys jagan kadapa tor todaycm ys jagan kadapa tourCM YS Jagan Three Days Tour To Kadapadevelopment activitesEditorspickjagan increase speed in coming dayskadapanews telugu livetelugu latest newstelugu newstelugu news channelsTelugu News LIVEtelugu news todayys jaganYS Jagan Three Days Tour To Kadapa
Previous Post

మూడు నెలల్లో రెండో పదోన్నతి.. సీఎస్ రేసులోకి శ్రీలక్ష్మి

Next Post

V Hanumantha Rao on BJP Leaders Bandi Sanjay and Dharmapuri Arvind Language | Leo Politics

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఐపీఎల్-13: సన్`రైజ్` అవుతుందా?

అందరూ ఇలా ఉంటే.. ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ  

‘రాధే శ్యామ్’ షూటింగ్ లో జాయిన్ అయిన పూజాహెగ్డే

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist