July 20, 2026 10:29 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

శభాష్: పరీక్షల వాయిదాపై నారా లోకేష్ పోరాటం నిరుపమానం

కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించడం వివేకం కాదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు.

May 2, 2021 at 6:43 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించడం వివేకం కాదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించగానే లోకేష్ అందరికంటే ముందే స్పందించారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా పరీక్షలు రద్దు చేయాలని, లేదంటే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని లోకేష్ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకే వెళ్లాలని ప్రయత్నించింది. ప్రభుత్వ అనాలోచిత ప్రయత్నాలను అడ్డుకునేందుకు అవసరం అయితే హైకోర్టును ఆశ్రయిస్తామని లోకేష్ ప్రకటించారు.

విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు..

ఇంటర్ విద్యార్ధులు,వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించేందుకు జూమ్‌లో వేలాది మందితో లోకేష్ ప్రత్యక్షంగా మాట్లాడారు. వారి అభిప్రాయాలు సేకరించారు. పరీక్షలు రెండు నెలలు వాయిదా పడినా వచ్చిన ప్రమాదం లేదని, ప్రాణాలు పోతే ఎవరు తేగలరని విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధులు డిమాండ్ చేశారు. దీంతో నారా లోకేష్ ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం మరింత ఉధృతం చేశారు. పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని కొందరు అప్పటికే హైకోర్టులో పిల్ వేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ కూడా పరీక్షలు వాయిదా, రద్దు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటీషన్ పరిశీలించిన హైకోర్టు, పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. మే 3వ తేదీన ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. ఇక చేసేది లేక ఏపీ ప్రభుత్వం దిగి వచ్చింది. ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఆదివారం సాయంత్రం ప్రకటించింది.

Must Read ;- ప‌రీక్ష‌లు కాదు.. పిల్ల‌ల ప్రాణాలే ముఖ్యం: నారా లోకేశ్

శభాష్ లోకేష్..

లోకేష్‌కు ఇంటర్ విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తాము చేయలేని పోరాటం తమ పిల్లల కోసం లోకేష్ చేశారని వారు కొనియాడుతున్నారు. కరోనా అదుపులోకి వచ్చాక పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు మానసిక ప్రశాంతతో రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారని, ప్రస్తుత పరిస్థితుల్లో వారు ప్రశాంతంగా పరీక్షలు రాసే వాతావరణం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వ మెడలు వంచి పరీక్షలు వాయిదా పడేలా చేసిన నారా లోకేష్‌ను పలు పార్టీల నేతలు కూడా అభినందిస్తున్నారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు కూడా పరీక్షల వాయిదాపై లోకేష్ పోరాట పఠిమను కొనియాడారు.

పది పరీక్షల సంగతేంటి..?

టీడీపీ నేత లోకేష్, విద్యార్ధుల తల్లిదండ్రుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి ఇంటర్ పరీక్షలు వాయిదా వేసింది. మరి పదోతరగతి పరీక్షల సంగతి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తారా లేదా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై కూడా హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదా అనే అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతర పోరాటంతో అడ్డుకుని దిగివచ్చేలా చేయడంలో టీడీపీ నేత లోకేష్ సక్సెస్ అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read ;- ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

Tags: #TheLeoNewsap exams 2021ap exams 2021 datesap exams 2021 latest newsap exams 2021 newsap exams announcementap exams are cancelled or notap exams by pass rateap exams full formap exams latest newsap exams newsap inter boardap inter examas postponedap latest newsap ssc boardcm jaganEditorspickleotoplokesh getting milage in inter exams postponement in apnar lokesh latest newstdp party updatestelugu news
Previous Post

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

Next Post

అది ప్రైవేట్ బస్సుల విజయమే.. : అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

Related Posts

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Stunning Beauty Sobhita Dhulipala Spicy Photos

ట్రెడిషనల్ గా.. రాధికా శరత్ కుమర్, నాగశౌర్య

ఫస్ట్ డోస్ కోవిడ్ వేక్సిన్ వేయించుకొన్న కీర్తిసురేశ్

Malavika Mohanan Hot pics

యువగళంలో నవశకం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. లోకేష్‌ హామీ..!!

బన్నీ సెంటిమెంట్ ని కూడా పక్కన పెట్టేశారా..?

‘చిచ్చా’ అంటున్న బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist