June 26, 2026 6:06 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ (రివ్యూ)

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ఈ శుక్రవారం విడుదలైంది. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం.

October 1, 2021 at 2:53 PM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సాయిధరమ్ తేజ్ హీరోగా కట్టా దేవా దర్శకత్వంలో రూపొందిన ‘రిపబ్లిక్’ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేబీ ఎంటర్ టైన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఇటీవలే హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాకు తగ్గట్టుగా సినిమా ఉందో లేదో చూద్దాం.

కథలోకి వెళితే..

తెల్లేరు అనే ఊరిలో ఈ కథ ప్రారంభమవుతుంది. కొల్లేరు ప్రాంతాన్ని తెల్లేరుగా ఇందులో మలిచారు. పంజా అభిరామ్ (సాయిధరమ్ తేజ్) చిన్నప్పటి నుంచే అసాధారణ తెలివితేటలు ఉంటాయి. తండ్రి దశరథ్ (జగపతిబాబు) మాట వినే నైజం అతనికి లేదు. తనకు నచ్చని పని ఎవరుచేసినా అంగీకరించలేడు. తండ్రి కూడా అదే వ్యవస్థలో అందుకు తగ్గట్టుగా ప్రవర్తించడం కూడా అతనికి ఇష్టం ఉండదు. చిన్నప్పటినుంచే ప్రశ్నించే తత్వం అతని నైజం. ఐఐటీ పూర్తి చేసి ఎంఐటీలో సీటు వచ్చినా సివిల్స్ రాసి కలెక్టరై వ్యవస్థను సరిదిద్దాలనుకుంటాడు.

ఆ ఊరిలో ఉండే మత్స్యశాఖ మంత్రి విశాఖవాణి (రమ్యకృష్ణ) అసాంఘిక చర్యలకు అడ్డుతగులుతుంటాడు. ఈ నేపథ్యంలో అతను ఐఏఎస్ టాపర్ గా నిలుస్తాడు. కొన్ని ప్రత్యేక అధికారలతో తన ప్రాంతానికే కలెక్టర్ గా వస్తాడు. విశాఖవాణి అక్రమాలకు అన్నను కోల్పోయిన మైరా (ఐశ్వర్యారాజేష్)తో అభిరామ్ కు సాన్నిహిత్యం ఏర్పడుతుంది. తెల్లేరుపై విశాఖవాణి పెత్తనాన్ని అభిరామ్ ఎలా అడ్డుకున్నాడు? ఆ ప్రయత్నంలో అతను ఎంతవరకు సఫలీకృతుడయ్యాడు అన్నదే ప్రధాన కథ.

ఎలా తీశారు? ఎలా చేశారు?

దేవా కట్టా నుంచి ప్రస్థానం లాంటి సినిమాలను జనం ఆశిస్తారు. ఆ సినిమా తర్వాత ఆయనకు సరైన హిట్ లభించలేదు. ఈ సినిమాలో సాయిదరమ్ తేజ్ హీరోగా నటించడంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. కథను నడపడంలో ప్రథమార్థంలో దేవా కట్టా ఫరవాలేదనిపించినా ద్వితీయార్థంలో సినిమా గాడి తప్పింది. ఆయన తీసుకున్న సబ్జెక్టును మాస్ కోణంలో మలిచే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదు. శాసన వ్యవస్థ, బ్యూరోక్రాట్ల వ్యవస్థ, న్యాయవ్యవస్థను మూడు గుర్రాలుగా పోల్చి కథను చెప్పాలనుకున్నారు.

ఆయన చెప్పాలనుకున్న విషయం జనానికి ఎక్కేలా చెప్పలేకపోయారు. ఆయన నిజాయితీగా ఈ ప్రయత్నం చేసినా అది వ్యర్థ ప్రయత్నంలా అనిపిస్తుంది. కథ ఎటుపోతుందో మొదట్లో అర్థం కాదు. ఆ తర్వాత క్లారిటీ వచ్చినా మళ్లీ అదే పంథాలో కొనసాగలేదు. అయినా ప్రథమార్థం ఫరవాలేదనిపిస్తుంది. ఇక ద్వితీయార్థంలో కథను దారిమళ్లించే ప్రయత్నాలు సాగాయి. పేలవమైన క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన మైనస్. అభిరామ్ గా సాయిధరమ్ నటన బాగుంది. విశాఖ వాణిగా రమ్యకృష్ణ కూడా మెప్పిస్తుంది. సంభాషణలు బాగున్నాయి. ఐశ్వర్యారాజేష్ పాత్రకు ఓ లక్ష్యం లేకుండా పోయింది.

ప్రథమార్థంలో గుణ అనే రౌడీని అతనో తోపు అనేలా చూపించినా అతన్ని హీరో మట్టుబెట్టాక అలాంటి తోపు ఎవరూ లేకపోవడంతో హీరోయిజాన్ని ప్రదర్శించే అవకాశం రాలేదు. పోనీ విశాఖవాణి విలన్ అనుకోడానికి అక్కడ కూడా ఆ పాత్రనూ సరిగా మలచడంలో దర్శకుడు విఫలమైనట్టు అనిపిస్తుంది. ఇక మణిశర్మ లాంటి సంగీత దర్శకుడి అవసరం ఈ సినిమా లేదనే చెప్పాలి.

ఎందుకంటే ఇందులో పాటలకు అసలు సరైన అవకాశమే లేదు. ప్రథమార్థంలో వచ్చే రెండు పాటల్ని డ్యాన్స్ లకోసమే పెట్టినట్టుంది. రీరికార్డింగ్ పరంగా పెద్దగా మార్కులేమీ పడవు. జగపతిబాబు కూడా సరిగా ఉపయోగించుకోలేదు. ఇంత ప్యాడింగ్ ఉండి కూడా సినిమాకు న్యాయం చేయలేకపోవడం దర్శకుడి తప్పిదమే. దర్శకుడిగా దేవా కట్టా ప్రస్థానం మాత్రం సరిగా లేదు. ఎంత ముందుకు వెళ్లినా ఆయన ప్రస్థానం సినిమా పేరు వినిపిస్తుందిగానీ ఆయన నుంచి అలాంటి ఆణిముత్యం మాత్రం మళ్లీ రావడం లేదు.

నటీనటులు: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యారాజేష్, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణమురళి, ఆమని తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్ : కె.ఎల్. ప్రవీణ్, సినిమాటోగ్రఫీ: సుకుమార్.
నిర్మాతలు: జె. పుల్లారావు, జె. భగవాన్.
కథ- స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవా కట్టా
విడుదల తేదీ: 1-10-2021
ఒక్క మాటలో: పబ్లిక్ టాక్ కోసమే
రేటింగ్: 2.25/5

– హేమసుందర్ పామర్తి

Tags: leotoprepublic movie review
Previous Post

న‘మస్కా’రాలు మంట పుట్టిస్తాయా?

Next Post

హరీశ్ వ్యూహంతో బీజేపీకి షాకేనా?

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

Beautiful Actress Amala Paul Stunning Images

కరోనాకు ఎదురెళ్లిన సీ యూ సూన్

ధ‌ర‌ణీలో సిఎం కెసిఆర్ ఆస్తుల వివరాలు న‌మోదు

Happy Birthday To The Royal Beauty Aditi Rao Hydari!

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

జై లోకేష్.. జై జై లోకేష్ | Nara Lokesh Craze in Mangalagiri | TDP | Leo News

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist