June 8, 2026 9:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

రాములమ్మ పోరాటమూ చంద్రబాబుపైనేనా..

విజయశాంతికి గుర్తింపు కోసం అన్ని పార్టీలను విమర్శిస్తున్నారన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.

December 12, 2020 at 7:00 AM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

లేడీ సూపర్ స్టార్, రాజకీయ నేత విజయశాంతి బీజేపీలో చేరాక ప్రెస్ మీట్లలో సంచలన  వ్యాఖ్యలు చేస్తున్నారు. రాములమ్మ చేరికతో బీజేపీలో ఎంత ఉత్సాహం వచ్చిందో తెలియదు కాని.. ప్రెస్ మీట్లలో మీడియా ప్రతినిధులే షాక్ తినే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. తెలంగాణ కోసం తాను కేసీఆర్ కంటే ముందే పోరాటం ప్రారంభించానని మొదలు పెట్టిన విజయశాంతి తాను ఉన్న బీజేపీ తప్ప అన్ని పక్షాలనూ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతికి గుర్తింపు అవసరం కాబట్టి ఇలా విమర్శలు చేయడం సాధారణమే అని భావించవచ్చు. అయితే తాను ఎప్పుడు ఏ పార్టీలో నుంచి బయటకు వచ్చాననే అంశాన్ని విస్మరించి ఇతర పార్టీలపై విమర్శలు చేయడమే పలు ప్రశ్నలకు తావిస్తోంది.

కేసీఆర్ కంటే ముందుగానే..

ఢిల్లీ టూర్ ముగించుకుని వచ్చిన  విజయశాంతి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ తాను కేసీఆర్ కంటే ముందుగానే 1998లో ఉద్యమం మొదలు పెట్టానని అన్నారు. అయితే అప్పటి NDAలోని మిత్రపక్షాలు(అంటే పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేస్తూ).. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉండటం వల్ల తన ప్రయత్నాలు ఫలించలేదని, అందుకే బయటకు వచ్చానని చెప్పారు. అంటే ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే బయటకు వచ్చానని విజయశాంతి అనుకున్నారా అనే ప్రశ్న అందరిలో తలెత్తింది. కాని వాస్తవానికి విజయశాంతి బీజేపీని వీడింది 2005లో. అప్పటికి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. 2004లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీడీపీ, బీజేపీ ఓడిపోయాయి. అంటే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ1 అధికారంలోకి వచ్చాక (2004మే నెల-2005మే నెల) దాదాపు ఏడాది పాటు విజయశాంతి బీజేపీలోనే ఉన్నారు. అప్పుడు తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. కాని టీడీపీని టార్గెట్ చేశారు విజయశాంతి.

vijayashanti joins BJP party
vijayashanti joins BJP party

ఇదీ అసలు విషయం..

2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు ఉంది. అయితే అప్పటికే విజయశాంతి బీజేపీని టిక్కెట్ అడిగారని, పొత్తులో భాగంగా కుదరదని బీజేపీ చెప్పిందని ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి ఓడింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కూటమి గెలిచింది. అంతే కాకుండా 2004లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియాగాంధీ కరీంనగర్ సభలో సోనియాగాంధీ మాట్లాడుతూ తాను తెలంగాణ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.  రాజకీయ సమీకరణాల్లో మార్పులు వచ్చాయి. యూపీఏ1 అధికారంలోకి వచ్చాక 2005 మార్చిలో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 8 వారాల్లో ఈ కమిటీ తన నివేదికను ఇస్తుందని కేంద్రం ప్రకటించింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చే టైంలోనే..అంటే 2005 మే నెలలో బీజేపీ నుంచి బయటకు వచ్చారు విజయశాంతి. తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. అయితే అప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. దేవేందర్‌గౌడ్ పెట్టిన నవతెలంగాణ, ఆలెనరేంద్ర తెలంగాణ సాధన సమితిలు కూడా తెలంగాణలో ఉన్నాయి. పార్టీ ఏర్పాటు వరకు బాగానే ఉన్నా తల్లి తెలంగాణ పార్టీలో పెద్ద నేతలు ఎవరూ చేరలేదు. అందుకు రకరకాల కారణాలూ ఉన్నాయి. టీడీపీలో కీలక మంత్రిగా ఉన్న పుష్పలీల పార్టీని వీడి తల్లి తెలంగాణ పార్టీలో చేరారు. కొన్ని రోజులకే పుష్పలీల- విజయశాంతిల మధ్య విభేదాలు తలెత్తాయి. తరువాత విజయశాంతిపై పుష్పలీల తీవ్ర విమర్శలు చేశారు. ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీ బలపడడంతో తల్లి తెలంగాణ పార్టీ, ఆలెనరేంద్ర పార్టీ టీఆర్ఎస్ లో విలీనమయ్యాయి.

అప్పటి పరిస్థితి ఇలా ఉంటే, విజయశాంతి మొన్న మాట్లాడుతూ.. అప్పట్లో తెలంగాణ ఇస్తే..ఎన్డీయే ప్రభుత్వాన్ని చంద్రబాబు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని, అందుకే బయటకు వచ్చాననే అర్థం వచ్చేలా ఆమె చెప్పడం గమనార్హం.

తరువాత మెదక్ ఎంపీగా గెలవడం, రెండోసారి టీఆర్ఎస్ అవకాశం ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్‌ను వీడిన విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు బీజేపీలో మళ్లీ చేరారు. మొత్తం మీద విజయశాంతి చేస్తున్న కామెంట్లు రాజకీయవర్గాల్లో చర్చకు కారణం అయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఇప్పుడు టీడీపీని కూడా టార్గెట్ చేయడం వెనుక అర్థం ఏంటనే ప్రశ్న రాజకీయవర్గాల్లో తలెత్తుతోంది.

Also Read: బీజేపీలో చేరక ముందే ఎంజాయ్ చేస్తున్న మాజీ ఎంపీ?

 

Tags: telangana bjpTelugu Actor Vijayashanti Joins BJPVijayashanthiVijayashanti joins saffron partyvijayashanti press meetvijayashanti targets tdp leaders
Previous Post

మంత్రి పెద్దిరెడ్డితో వైరం పెట్టుకున్న జడ్జి జైలుకు!

Next Post

మళ్లీ వార్తల్లోకి ‘భారతీయుడు 2’.. అసలు ఈ మూవీ ఉందా.? లేదా.?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఒంగోలు ఎంపీ మాగుంటకు కరోనా పాజిటివ్

మే 3 నుంచి అమరావతి కేసులు రోజువారీ విచారణ..

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist