May 31, 2026 2:56 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఏసీబీ షాక్

January 29, 2021 at 6:30 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల విద్యుత్ శాఖ ఉద్యోగులకు గురువారం ఏసీబీ షాక్ ఇచ్చింది. ఏపీ ఈపీడీసీఎల్ విశాఖ జిల్లా కొమ్మాది డివిజన్ ఏఈ నాగేశ్వరరావు, విజయనగరం జిల్లా బొండపల్లి ఎలక్ట్రికల్ ఏఈ దాసరి మురళీమోహన్ రావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

అవినీతి అనకొండ ..

ఏసీబీ వలకు మరో అవినీతి అనకొండ చిక్కింది. ఏపీ ఈపీడీసీఎల్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.నాగేశ్వరరావు ఇల్లు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో గురువారం ఉదయం సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు కోట్ల కొలది అక్రమాస్తులను గుర్తించారు. ఆంధ్ర, తెలంగాణలో నాగేశ్వరరావు ఆస్తులను ఏసీబీ గుర్తించింది. విశాఖలో సీతమ్మధార, సీతమ్మపేట, విశాలాక్షి నగర్, ఎంవిపి కాలనీ, రాంబిల్లిలో మొత్తం ఏడు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. నాగేశ్వరరావుకు సంబంధించిన మూడు బ్యాంకు లాకర్లు, ఆస్తులు, భూములను ఏసీబీ గుర్తించింది. 1991లో సర్వీసులో చేరిన నాగేశ్వరరావు… 1994లో మొదటిసారిగా ఏసీబీ అధికారుల ట్రాప్ కేసులో చిక్కాడు. 1994లోనే ఏసీబీ ట్రాప్ కేసులతో నాగేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. 2012లో మరల ఉద్యోగంలో చేరారు. లాన్సమ్ టవర్స్‌లో కోటి యాభై లక్షల విలువచేసే ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు.విశాఖ నగర పరిధిలోని కొమ్మాది డివిజన్ ఎలక్ట్రికల్ ఏ ఈ గా పనిచేస్తున్న నాగేశ్వరావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.. నాగేశ్వర్ రావు పై గతంలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. చేతికి లంచం తీసుకోనిదే ఏ పని చేయరన్నా అపవాదును మూటగట్టుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులకు సమాచారం ఉండడంతో గురువారం ఉదయం దాడులు నిర్వహించారు . నాగేశ్వరరావు ఆస్తులపై రెండు రోజులు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి.

Must Read ;- ఉత్తరాంధ్ర విద్యుత్ శాఖలో ఏసీబీ దాడులు..

లంచం తీసుకుంటూ..

విజయనగరం జిల్లా బొండపల్లి ఏఈ దాసరి మురళి మోహన్ రావు .. బోర్ కనెక్షన్ ఇవ్వడానికి ఒక రైతు వద్ద పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

శ్రీకాకుళంలోనూ ..

అక్రమ ఆర్జనకు ఆశపడి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు సరుబుజ్జిలి మండలం మతలబుపేట పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్‌బాబు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్‌.ఎస్‌. రమణమూర్తి వెల్లడించారు. మతలబుపేట పంచాయతీలోని గోనెపాడులో పాఠశాల ప్రహరీ నిర్మాణ పనుల బిల్లుల సొమ్ము చెల్లింపునకు కార్యదర్శి సతీష్‌బాబు గోనెపాడుకు చెందిన మామిడి తిరుపతిరావు (మాజీ సర్పంచి) నుంచి రూ.6 వేలు లంచం డిమాండ్‌ చేశారు. ప్రహరీ నిర్మాణ పనులు పూర్తిచేసి అక్టోబరు నెలలో ప్రభుత్వానికి అప్పగించారు. ఇందుకు సంబంధించిన బిల్లుల సొమ్ము జనవరి నెలలో కార్యదర్శి బ్యాంకు ఖాతాలో జమైంది. తిరుపతిరావు బ్యాంకు నుంచి డబ్బులు తీసి ఇవ్వమని సతీష్‌బాబును కోరాడు. అయితే రూ.6 వేలు ఇస్తేనే బిల్లు మొత్తం తీసి ఇస్తానని చెప్పగా రూ.5 వేలు ఇస్తానని చెప్పినా అంగీకరించలేదు. ఇక విసిగిపోయిన ఆయన శ్రీకాకుళంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల ప్రకారం.. మండల కార్యాలయం ఆవరణలో తిరుపతిరావు కార్యదర్శికి డబ్బులు ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యదర్శి సతీష్‌బాబుపై కేసు నమోదు చేశామని, విశాఖ అనిశా కోర్టుకు తరలించినట్లు చెప్పారు. ఇదివరకు సతీష్‌బాబు మెళియాపుట్టి మండలంలో విధుల నిర్వహణలో అలసత్వం కారణంగా సస్పెండ్‌ అయినట్లు, కోటబొమ్మాళి మండలంలో క్రిమినల్‌ కేసు నమోదై ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో సీఐలు భాస్కరరావు, హరిలతో పాటు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read ;- రూ.కోటి 10 ల‌క్ష‌ల లంచం కేసులో వ‌రుస ఆత్మ‌హత్య‌లు!

Tags: ACB raids EPDCL officialACB raids EPDCL official newsacb raids in andhra pradeshacb raids in apAdditional SP (ACB) Shakeela BanuAdditional SP Shakeela BanuAnti Corruption BureauAnti-Corruption Bureau (ACB)APEPDCLAPEPDCL billsAPEPDCL’s KommadiAssistant Engineer at APEPDCL KommadiM. Nageswara RaoM. Nageswara Rao Assistant EngineerShakeela Banu
Previous Post

‘ఎఫ్‌ 3’ రిలీజ్ డేట్ ఫిక్సయింది… !

Next Post

వేల పాటల వేటూరి (జయంతి ప్రత్యేకం) 

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మనిషికి ఎందుకీ తాపత్రయం?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Sonal Chauhan hottest bikini photos

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

భూకబ్జాలు అరికట్టండి

నేచురల్ స్టార్ సినిమాలో గెస్ట్ గా నారా వారబ్బాయి?

ఐఏఎస్, ఐపీఎస్ లు పొలంలో నాట్లు వేయడం చూశారా?

రామతీర్థం రామునికోసం పూసపాటి అశోక్ వితరణ!

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist