పాలక్ తివారి ఇప్పుడు బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. ఇటు బుల్లితెరమీద, అటు వెండితెరమీద సందడి చేస్తున్న హాట్ బ్యూటీ ఆమె. బిగ్ బాస్ హిందీ సీజన్ 4 విన్నర్. ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారి గారాల తనయ. సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుళ్ళు ఎంతో ఫేమస్. చూడ్డానికి అక్క చెల్లెళ్లు అనిపించే .. వీరి వీడియోలు సోషల్ మీడియాలో భలేగా వైరల్ అవుతాయి.
శ్వేతా తివారీ తన రెండో భర్త నుంచి విడిపోయాకా.. ఇన్ స్టాలో ఆమె పెట్టిన వివాదాత్మక పోస్ట్ లు వైరల్ గా మారాయి. ఇటీవల సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చిన వారిద్దరూ లేటెస్ట్ గా మళ్లీ ఇన్ స్టాలో సందడి చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం పాలక్ తివారీ హాట్ పిక్స్ కు బోలెండత మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. అమ్మడు తరచు గా పెట్టే పోస్టులు ఆ రేంజ్ లో నెటిజెన్స్ ను మత్తెక్కిస్తుంటాయి.
ప్రస్తుతం బాలీవుడ్ లో పలు బడా సంస్థల్లో నటిస్తున్న పాలక్ తివారీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ పిక్స్ .. కుర్రకారు మతులు పొగొడుతున్నాయి. మత్తుకళ్లతో కైపెక్కిస్తున్న ఆ సుందరి ఫోటోలు చూడ్డానికి రెండూ కళ్ళూ చాలడం లేదని కితాబిస్తున్నారు. ఈ ఫోటోలకు పలువురు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Must Read ;- అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా