బాలీవుడ్ మోర్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ హ్యూమా ఖురేషి. ఇటు గ్లామర్ ను ఒలికించడంలోనూ, అటు అభినయాన్ని పండించడంలోనూ ఆరితేరిన సుందరి ఆమె. బాలీవుడ్ చిత్రాల్లో మంచి పాత్రలు పోషించడంలోనే కాదు, టీవీ సిరీస్ లోనూ ఆమె బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకుంది. ఇంకా, తమిళ, మలయాళ చిత్రాలతో పాటు హాలీవుడ్ మూబీస్ లో కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది హ్యూమా. రజనీకాంత్ కాలాలో ఆయన ప్రియురాలు పాత్రను అత్యంత సమర్ధవంతంగా పోషించి మెప్పించింది.

‘గ్యాంగ్స్ ఆఫ్ వెసేపూర్’ సిరీస్ తో బాలీవుడ్ లో తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టిన హ్యూమా ఖురేషీ.. ఆ తర్వాత ఏక్ థీ దాయన్, షార్ట్స్ , డీ డే, బద్లాపూర్, హైవే, జాలీ ఎల్ఎల్బీ 2 లాంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించి సత్తా చాటుకుంది. ప్రస్తుతం అజిత్ ‘వలిమై’ తమిళ చిత్రంతో పాటు, అక్షయ్ కుమార్ బెల్ బోటమ్ హిందీ మూవీలోనూ నటిస్తోంది. ఇక వీటితో పాటు హ్యూమా.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. తరచుగా హాట్ ఫోటోస్ ను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.

రీసెంట్ గా హ్యూమా ఖురేషీ పోస్ట్ చేసిన సెన్సులవ్ పిక్స్ .. ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. పర్పుల్ కలర్ , డిజైనర్ డ్రెస్ లో రివీలైన అమ్మడు.. నెటిజెన్స్ ను ఓ రేంజ్ లో కవ్విస్తోంది. ఇందులో హ్యూమా ఎంతో అందంగానూ, అంతే హాట్ గానూ కనిపిస్తూ కనువిందు చేస్తోంది. ఈ ఫోటోస్ కి నెటిజెన్స్ నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. అలాగే.. ఆమె డ్రెస్సింగ్ సెన్స్ మీద మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈ ఫోటోస్ తో హ్యూమా ఖురేషీ .. మరిన్ని అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.
Must Read ;- తుఫాన్ కల్లోలంలోనూ.. టీవీ బ్యూటీ హాట్ విన్యాసాలు











