June 6, 2026 11:22 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Kollywood

ఇక్కడ ‘ఆచార్య’ .. అక్కడ ‘అన్నాత్తే’!

క్రేజ్ ఉన్న ఆర్టిస్టులు చిరు ఆచార్య, రజనీ అన్నాత్తే చిత్రాలకు  అదనపు బలంగా మారనున్నారు. ఇదంతా చూస్తుంటే... వచ్చే ఏడాదిలో ఇక్కడ 'ఆచార్య' .. అక్కడ 'అన్నాత్తే' కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది..

December 30, 2020 at 5:21 PM
in Kollywood, Tollywood
Chiranjeevi acharya and Rajinikanth Annaatthe

Chiranjeevi acharya and Rajinikanth Annaatthe

Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు .. తమిళ భాషల్లో భారీ సినిమాలు రూపొందుతున్నాయి. భారీ తారాగణంతో .. వందలకోట్ల బడ్జెట్ తో .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యతనిస్తూ కొత్త సినిమాలు నిర్మితమవుతున్నాయి. తెలుగు .. తమిళ కథలను ఫారిన్ వీధుల్లో పరుగెత్తిస్తూ భారీతనంలో అదొక భాగంగా చెప్పుకుంటున్నారు. యాక్షన్ సీన్ల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. గ్రాఫిక్స్ తో చేసే గారడీ .. విదేశాల్లో చేసే హడావిడి పక్కన పెట్టేసి, కథాపరంగా .. స్టార్ డమ్ పరంగా చూసుకుంటే సౌత్ నుంచి రెండే రెండు భారీ సినిమాలు కనిపిస్తున్నాయి. అవే చిరూ ‘ఆచార్య‘ .. రజనీ ‘అన్నాత్తే‘.

Chiranjeevi Acharya Movie Shoot

టాలీవుడ్లో చిరంజీవికి గల క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా తనని తాను మార్చుకుంటూ .. మలుచుకుంటూ ఆయన తన కెరియర్ ను కొనసాగిస్తున్నారు. 150 సినిమాలకి పైగా అనుభవం ఆయన సొంతం. ఒక కథలో ఏయే అంశాలు ఉండాలి? తనని అభిమానించే ప్రేక్షకులు ఏం ఆశిస్తారు? ఏ తరహా పాటలు తన ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని కలిగిస్తాయనేది ఆయనకి బాగా తెలుసు. తన సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం పై ఆయనకి పూర్తి అవగాహన ఉంటుంది .. అందుకు తగినట్టుగానే ఆయన ప్రమేయమూ ఉంటుంది.

Must Read ;- చిరంజీవి చెప్పింది.. రజనీకాంత్ పాటించారా.?

చిరంజీవి తాజా చిత్రంగా ‘ఆచార్య’ రూపొందుతోంది. అవినీతి అధికారులను .. అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులను నిలదీసే ఓ నిజాయితీ పరుడైన పౌరుడి పాత్ర ఇది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ‘మణిశర్మ’ సంగీతాన్ని సమకూర్చాడు.ఈ సినిమాకి కథాకథనాలే ప్రధానమైన బలం .. పవర్ఫుల్ గా మలచబడిన మెగాస్టార్ పాత్రే హైలైట్. ఖర్చుతో పాటు కథాపరంగా కూడా ఈ సినిమాకి భారీతనాన్ని ఆపాదించడానికి కొరటాల తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా థియేటర్స్ కి రానుంది.

ఇక స్టార్ డమ్ పరంగా .. కథాపరంగా చూసుకుంటే, వచ్చే ఏడాది తమిళంలో విడుదల కానున్న భారీ చిత్రంగా ‘అన్నాత్తే’ కనిపిస్తోంది. రజనీ సినిమాలకి ఆయన స్టైలే ఆయుధం .. ఆయన క్రేజే భారీతనం. ఒకభారీ యాక్షన్ సీన్ కి పడే విజిల్స్  ఒకే ఒక్క డైలాగ్ తో పడేలా చేయగలగడం ఆయన ప్రత్యేకత. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాకి ‘శివ’ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన అజిత్ కి వరుస హిట్లు ఇచ్చి ఉన్న కారణంగా ఈ సినిమాపై  భారీ అంచనాలు ఉన్నాయి. క్రేజ్ ఉన్న ఆర్టిస్టులు ఈ సినిమాకి అదనపు బలంగా మారనున్నారు. ఇదంతా చూస్తుంటే వచ్చే ఏడాదిలో ఇక్కడ ‘ఆచార్య’ .. అక్కడ ‘అన్నాత్తే’ కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది.

Tags: chiranjeevi acharyaChiranjeevi acharya and Rajinikanth AnnaattheChiranjeevi movies 2021kollywood updatesleotopmega star chiranjeevirajinikanth annatthe movierajinikanth movie 2021super star rajinikanthtelugu movie updatestollywood news
Previous Post

సోనూసూద్.. మరోసారి నిరూపించాడు – చిరంజీవి

Next Post

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొదటి మహిళలు వీళ్లే..

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Amazing Beauty Ankita Kharat Latest hot stills

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Malavika Mohanan Hot pics

ఎల్లలులేని సంగీతమే ఏఆర్ రెహ్మాన్ (బర్త్ డే స్పెషల్)

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist