July 27, 2026 5:48 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

పాపం .. పరశురామ్ కి అగ్ని పరీక్షే!

టైటిల్ విషయంలోనే పరశురామ్ కొత్తదనాన్ని చూపించాడు. ఈ తరహా టైటిల్ సెట్ కావడం మహేశ్ బాబు కెరియర్లో ఇదే మొదటిసారి అయ్యుంటుంది..

December 11, 2020 at 4:33 PM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మహేశ్ బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే. తమ హీరో సినిమాలు కొత్తగా ఉంటాయనీ, సరికొత్త రికార్డులు సృష్టిస్తాయని వాళ్లు భావిస్తుంటారు. అందువకలన ఆయన కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ జరిగిన దగ్గర నుంచే సందడి చేయడం మొదలుపెడతారు. మహేశ్ బాబు కూడా అభిమానులు తనని ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపించడానికే ప్రయత్నిస్తుంటాడు. తనకి .. అభిమానులకి మధ్య పెద్ద గ్యాప్ రాకుండా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి మహేశ్ బాబుకి ‘బ్రహ్మోత్సవం’ .. ‘ స్పైడర్’ సినిమాలు భారీ పరాజయాలను ముట్టజెప్పాయి. దాంతో మహేశ్ బాబు తన కెరియర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టాడు.

మహేశ్ బాబు తన ప్రణాళికలో భాగంగా, కథాకథనాలపై మంచి పట్టు ఉన్న దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కథలో బలం .. కథనంలో వైవిధ్యం .. పాత్రల స్వరూప స్వభావాలు ..  సన్నివేశాల్లో సహజత్వం .. కథకి ప్రాణమైన క్లైమాక్స్ పై ఆయన ప్రత్యేక శ్రద్ధపెట్టాడు. అలాగే ముందుగా చెప్పిన ప్రకారం సినిమా విడుదలయ్యేలా చూసుకున్నాడు. ఈ కారణంగానే ఆ తరువాత ఆయన చేసిన ‘భరత్ అనే నేను‘ .. ‘మహర్షి’ .. ‘సరిలేరు నీకెవ్వరు‘ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. మహేశ్ బాబు కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ మూడు సినిమాలు నిలిచిపోయాయి. దాంతో సహజంగానే ఆ తరువాత సినిమాపై అభిమానులు దృష్టిపెట్టారు.

Must Read ;- మహేష్ లిస్ట్ లో మరో స్టార్ డైరెక్టర్.. ఎవరతడు?

వరుస హిట్ల తరువాత మహేశ్ చేసే సినిమా అంటే అది ‘అంతకు మించి’ అన్నట్టుగా ఉండాలి. ఆయనతో సినిమా చేయాలనే ఉత్సాహంతో పెద్ద దర్శకులే కథలను వినిపించారు. వాళ్లలో మహేశ్ తో ఎంతో చనువుగా మసలుకునే వారు ఉన్నారు. అయినా మహేశ్ బాబు మొహమాటానికి పోలేదు. తనదైన స్టైల్లో సున్నితంగా తిరస్కరిస్తూనే, విషయంలేని కథలకు  వీడ్కోలు పలికాడు. ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు పరశురామ్ కి అవకాశం ఇచ్చాడు. ఆయనతో కలిసి ‘సర్కారువారి పాట’ అనే సినిమా చేస్తున్నాడు.

పరశురామ్ పట్టుమని చేసింది అరడజను సినిమాలు మాత్రమే. వాటిలో భారీ హిట్ అనేది ఏదైనా ఉందంటే అది ‘గీత గోవిందం’ మాత్రమే. ఆ సినిమా అంతటి విజయం సాధించినా, ఆ వెంటనే ఆయన మరో ప్రాజెక్టును సెట్ చేసుకోలేకపోవడం విశేషం. ఆలస్యమైనా ఏకంగా మహేశ్ బాబునే ఒప్పించి రంగంలోకి దింపడం ఆశ్చర్యకరం. సుకుమార్ .. వంశీ పైడిపల్లి వంటి దర్శకులను కాదని ఆయన పరశురామ్ కి ఛాన్స్ ఇచ్చాడంటే, ఈ కథలో ఏదో మేజిక్ ఉండేఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టైటిల్ విషయంలోనే పరశురామ్ కొత్తదనాన్ని చూపించాడు. ఈ తరహా టైటిల్ సెట్ కావడం మహేశ్ బాబు కెరియర్లో ఇదే మొదటిసారి అయ్యుంటుంది.

‘స’ అనే అక్షరంతో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సెంటిమెంట్ తోనే ‘సర్కారువారి పాట’ను సెట్ చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. టైటిల్ విషయంలోనే కాదు .. మహేశ్ బాబు లుక్ విషయంలోను పరశురామ్ కొత్తదనాన్ని చూపించనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక మొదటి నుంచి కూడా పరశురామ్ కి స్క్రీన్ ప్లే పై మంచి పట్టుంది. ‘గీత గోవిందం’ అంతటి విజయాన్ని సాధించడంలో స్క్రీన్ ప్లే పాత్రే ప్రధానం. అందువలన ఆ దిశగా పరశురామ్ పై నమ్మకం పెట్టుకోవచ్చనే వారు లేకపోలేదు. అభిమానుల అంచనాలను అందుకోవడం .. తనపై  మహేశ్ బాబు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పరశురామ్ కి అగ్నిపరీక్షే.

Also Read ;- కరోనా గిరోనా జాన్తానై అంటున్న రష్మిక?

https://www.youtube.com/watch?v=OsA1kGilBzA

Tags: director parashuramhero mahesh babutelugu newstollywood movie sarkaruvari pataTollywood movies
Previous Post

తాగునీటిలో ఎక్కువగా డైక్లోరోమిథైన్‌.. వీడుతున్న ఏలూరు వింత వ్యాధి చిక్కుముడి

Next Post

ఓటీటీ సినిమాలకు గైడ్ లాంటిది “గువ్వ గోరింక”

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Beautiful Aactress Daksha Nagarkar Cleavage Stills

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘డెల్యూషన్స్’ వ్యాధి గురించి మీకు తెలుసా?

Balakrishna Son Mokshagna Visuals At Basara | Bharat Son Aryaveer Aksharabhyasam In Basara

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో కన్నడ స్టార్ హీరో ?

Corona Third Wave Precautions and Healthy Food For Kids | Thumma Keerthi | Leo Health

షాకింగ్.. మంచు బ్రదర్స్ మధ్య గొడవలా..?

Senior Journalist & Film Writer Umarji Anuradha Wonderful Words About Pawan Kalyan

ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. చంద్రబాబు టీమ్‌ ఘనవిజయం..!!

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist