September 6, 2026 1:25 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘హిడెన్ స్పౌట్స్‌’పై పునరాలోచన చేయండి.. జగన్‌కు మాజీ బీసీసీఐ కోచ్ విన్నపం

హిడెన్ స్పౌట్స్ స్వచ్ఛంద సంస్థకు చెందిన షెడ్డును జీవీఎంసీ అధికారులు కూల్చివేయడం దురదుష్టకరమని సీఎం జగన్,ఎంపీ  విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ బిసిసిఐ చీఫ్ కోచ్ ఎంఎస్ కె ప్రసాద్ ఓ వీడియోను విడుదల చేశారు.

June 8, 2021 at 8:40 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

 విశాఖ ఎంవీపీ కాలనీలోని  హిడెన్ స్పౌట్స్ స్వచ్ఛంద సంస్థలోని తాత్కాలిక నిర్మాణాల తొలగింపు అనేక మలుపులు తిరుగుతోంది.ఆ షెడ్ల కూల్చివేతపై మాజీ బీసీసీఐ కోచ్ విడుదల చేసిన ఓ వీడియో అందరినీ ఆలోచనలో పడేసింది. సంస్థకు చెందిన షెడ్డును జీవీఎంసీ అధికారులు కూల్చివేయడం దురదుష్టకరం అని పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ బిసిసిఐ చీఫ్ కోచ్ ఎంఎస్ కె ప్రసాద్ ఈ వీడియోను విడుదల చేశారు. సాధారణంగా బుద్ధిమాంద్యం ఉన్న ఒక్క సంతానాన్ని పెంచి పోషించడం ఎంతో కష్టమని, అటువంటిది, సుమారు 150 మంది పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిస్వార్థ సేవ చేస్తున్న సంస్థ పట్ల తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆయన వీడియోలో విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెస్కేకు అనుబంధం.

మాజీ బీసీసీఐ కోచ్‌కు ఈ సంస్థతో ఎంతో అనుబంధం ఉంది. విశాఖ వచ్చిన అనేక సందర్భాల్లో ఆయన ఈ స్కూల్ సందర్శించి తనకు తోచిన సాయం చేసేవారు. అటువంటి పిల్లల పట్ల ప్రతి ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకు రావాలని ఎమ్‌ఎస్‌కె కోరేవారు. అనేక సందర్భాల్లో సంస్థ నిర్వహణ కోసం ఎమ్మెస్కే ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు. అటువంటి సంస్థపై జీవీఎంసీ అధికారులు వ్యవహరించిన తీరు ఆయన్ను తీవ్రంగా కలచి వేసింది. అయితే ఈ తొలగింపు వెనక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు అనే ముద్ర సంస్థ నిర్వాహకులపై ఉందనే ప్రచారం కూడా జరిగింది. తాను సాయం చేస్తున్న సంస్థ రోడ్డున పడడంతో మాజీ బీసీసీఐ కోచ్ స్పందించి వీడియోని విడుదల చేశారు.

జీవీఎంసీ ఏం చెబుతోందంటే..

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వ్ చేసిన లేఅవుట్ ఓపెన్ స్పేస్‌లో ఉన్న ఈ స్కూల్‌లో  బుద్ధిమాంద్యం గల పిల్లలు ఉన్న భవనాన్ని జివిఎంసి కూల్చివేసిందని దుమారం రేగింది. దీనిపై జీవీఎంసీ స్పందించి ఖండన విడుదల చేసింది.

మానసిక వికలాంగులైన పిల్లల కోసం వ్యవస్థాపకుడు, కార్యదర్శి Hidden Sprouts School  కె.శ్రీనివాస రావుకు విశాఖపట్నం సెక్టార్ -12 ఎంవిపి కాలనీలో రిజర్వు చేసిన బహిరంగ ప్రదేశంలో ఉన్న పాత శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని 2013 సంవత్సరంలో ఒక సంవత్సర కాలానికి నామమాత్రపు అద్దె ప్రాతిపదికన జీవీఎంసీ కేటాయించింది.పాఠశాల నిర్వహణకు తాత్కాలిక వసతిగా మానవతా ధృక్పధంతో లీజుకు ఇచ్చినట్టు ప్రకటనలో పేర్కొంది.వ్యవస్థాపకుడు శ్రీనివాసరావుకు ఈ భవనాన్ని నామమాత్రపు నెలవారీ అద్దెకు రూ.3,000 చొప్పున 26.06 చదరపు అడుగులు ఒక సంవత్సరానికి మాత్రమే ఈ క్రింది షరతులకు లోబడి లీజుకు ఇచ్చినట్లు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.

షరతులు ఏంటంటే..

అద్దెదారు బయటి బహిరంగ స్థలాన్ని, కేటాయించిన నిర్మాణం పరిసరాలను ఉపయోగించుకోవడానికి అనుమతి లేదు. జివిఎంసి  కార్యకలాపాలకు ప్రాంగణం అవసరమైతే లీజును ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేసి స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. అయితే వాటికి విరుద్ధంగా సంస్థ నిర్వాహకుడు ఆట స్థలం కోసం ఉద్దేశించిన లేఅవుట్ బహిరంగ స్థలాన్ని ఆక్రమించి, జీవీఎంసీ అథారిటీ నుండి ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయ భవనాన్ని షెడ్లు నిర్మించి విస్తరించారు.అంతే కాకుండా గత 7 సంవత్సరాల నుండి అనధికారికంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.పాఠశాలను బహిరంగ ప్రదేశంలో కొనసాగించలేమని ఉద్యానవనాన్ని పునరుద్ధరించడానికి ఆట స్థలాన్ని ఏర్పాటు చేయడానికి, పాఠశాల నిర్వాహకునికి ముందుగానే  మౌఖికంగా ప్రాంగణాన్ని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేసినట్టు వెల్లడించారు.COVID-19 విపత్తు ప్రారంభమైనప్పటి  నుండి పాఠశాల నడపడం లేదు. కనుక జివిఎంసి ఆ స్థలాన్ని ఖాళీ చేయమని కోరిందని, దాని స్థానంలో  ప్రత్యామ్నాయ కమ్యూనిటీ హాల్‌ను కూడా ఇచ్చిందని, కానీ నిర్వాహకుడు స్పందించలేదని అధికారులు తెలిపారు.కాగా Hidden Sprouts School కార్యదర్శి ప్రాంగణాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడక, COVID ప్రోటోకాల్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా  విద్యార్థులను తల్లిదండ్రులతో పాటు తొలగింపు సమయంలో కనిపించేలా చేసి, అవాంతరాలను సృష్టించారని అధికారులు స్పష్టం చేశారు.ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని  శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చి సామగ్రిని ఖాళీ చేయాలని కూడా చెప్పినప్పటికీ అంగీకరించలేదని అధికారులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే అనధికార నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఉద్యానవనం స్థలాన్ని పునరుద్ధరించడానికి మాత్రమే పాఠశాలను రిజర్వు చేయబడిన బహిరంగ స్థలం నుండి ఖాళీ చేయించామని, నిబంధనల ప్రకారం అక్కడ పార్కును అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.మానసిక, శారీరకంగా ప్రత్యేక సామర్ధ్యం కలిగిన పిల్లలు కోసం హిడెన్ స్ప్రౌట్స్  స్కూల్‌నకు ఏదైనా ప్రత్యామ్నాయ వసతి ఇవ్వడానికి జి‌వి‌ఎం‌సి కమిషనర్ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి హామీ ఇచ్చినట్టు లేఖలో తెలిపారు.అందుకు స్కూల్ వ్యవస్థాపకులు  శ్రీనివాస రావు కూడా అంగీకరించారని మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

Must Read ;- విజయసాయిరెడ్డి కన్ను పడితే కబ్జా: లోకేష్

Tags: Editorspickex bcci coach msk prasad released video on hidden sprouts incidentleotoptelugu news
Previous Post

టూ పీస్ బికినీ తొడిగిన బుల్లితెర బుల్లెమ్మ

Next Post

పిడుగులకు 26మంది బలి.. బెంగాల్‌లో ఘోరం

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE సూపర్ స్టార్.. భార్య సపోర్ట్!

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist