September 8, 2026 5:01 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తిరుపతి వైసీపీ కైవసం.. దొంగ ఓట్లతోనే అంటున్న ప్రతి పక్షాలు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా.ఎం. గురుమూర్తి సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,31, 943ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

May 2, 2021 at 4:52 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా.ఎం. గురుమూర్తి సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,31, 943ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే.. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు తక్కువగా ఉండడం, కౌంటింగ్ దాదాపు పూర్తి కావడంతో గెలుపు ఖరారైంది. అధికారికంగా తుది లెక్కలు తేలాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి మొత్తం 5,37,152 ఓట్లు పోలవ్వగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 3,05,209 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ-జనసేన అభ్యర్ధి రత్నప్రభకు 50,739 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతమోహన్‌కి 8,477 ఓట్లు, నోటాకు 13,401 ఓట్లు పోలయ్యాయి.

గత మెజార్టీ కంటే ఎక్కువ..

ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతోపాటు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని అధిగమించింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందిన వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఉప ఎన్నికలు జరిగాయి. 2019లో ఈ నియోజకవర్గంలో పోటీచేసిన బల్లి దుర్గాప్రసాద్ కి 2,‌28,376 మెజార్టీ రాగా ఈ సారి ప్రాథమిక సమాచారం మేరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి2,31,943 మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 17,10,699 మంది ఓటర్లుండగా10,99,784 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే 2019 ఎన్నికలతో పోల్చితే  2021 ఉప ఎన్నికలో పోలింగ్‌ 15 శాతం తగ్గింది. 2019 ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలో 13,04,262 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పోలింగ్ శాతం 79.03గాఉంది. తాజాగా ఈ ఎన్నికల్లో 64 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. ఇక మెజార్టీ ల విషయానికి వస్తే 2019లో బల్లి దుర్గాప్రసాద్  7,22,877 ఓట్లు (55.03)రాగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కి  4,94,501ఓట్లు (37.65)శాతం వచ్చాయి. జనసేన-బీఎస్పీ అభ్యర్థి శ్రీహరిరావుకి 20917ఓట్లు (1.6శాతం) కాగా బీజేపీ అభ్యర్థి బి.శ్రీహరి రావుకి 16,125 ఓట్లు (1.22శాతం) వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కి 24039ఓట్లు (1.83శాతం)వచ్చాయి. 2019ఎన్నికల్లో నోటాకి 25,781 ఓట్లు రాగా ఈ సారి 13వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. మొత్తం మీద ఓట్ల సంఖ్య తగ్గినా వైసీపీ మెజారిటీ పెరిగింది. అదే సమయంలో బీజేపీ-జనసేన పార్టీలకు కూడా ఓట్లు పెరిగాయి.

జగన్ విధానాల వల్లే గెలుపు

కాగా ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ పాలనను చూసి పట్టం గట్టారని, టీడీపీ, బీజేపీ, జనసేనతోపాటు ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. లేని పోని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలను ప్రజలు నమ్మడం లేదని వైసీపీ చెబుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, మూడు రాజధానుల అంశం, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు, లోకేష్ విమర్శలను జనం పట్టించుకోలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.

దొంగ ఓట్ల గెలుపు..

కాగా ఈ గెలుపు దొంగ ఓట్ల గెలుపని, నైతికంగా వైసీపీ పరాజయమని టీడీపీ, బీజేపీ ఆరోపిస్తున్నాయి. పోలింగ్ రోజునే భారీగా నకిలీ ఓటర్లను పట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. లోక్‌సభ పరిధిలో దాదాపు 3లక్షల నకిలీ ఓటర్లతో ఓట్లు వేయించారని అప్పట్లోనే ఆరోపించాయి. ఎన్నికలను రద్దు చేయాల్సిందిగా టీడీపీ, బీజేపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు 3లక్షల నకిలీ ఓటర్ల ద్వారా ఓట్లు వేయించుకున్నారని, అందుకే 3లక్షల మెజార్టీ అని చెబుతున్నారని, క్షేత్ర స్థాయిలో వైసీపీ పార్టీ పట్ల, జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఓటమి భయంతో నకిలీ ఓటర్లతో ఓట్లు వేయించిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పొందినా.. 2019 ఎన్నికల్లో పోల్చితే ఓట్లు పెరిగాయని చెప్పవచ్చు. జనసేన, బీఎస్పీ అభ్యర్థికి, బీజేపీకి వచ్చిన ఓట్లు కలిపినా..ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్లకంటే తక్కువే ఉన్నాయని, బీజేపీకి ఓట్లు పెరిగాయని బీజేపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఏపీలో పాగా వసేందుకు చూస్తున్న బీజేపీకి, వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించిన టీడీపీకి ఈ ఫలితం నిరాశను కలిగించిందని చెప్పవచ్చు.

Must Read ;- సాగర్‌లో కారు స్పీడుకు కాంగ్రెస్ కుదేలు.. బీజేపీకి ఎదురుదెబ్బ

Tags: ap latest newscm jagancm jagan latest newsEditorspickgurumurthy elected as tirupati mpgurumurty wikipedialeotoptelugu newstirupati election results 2021tirupati election results 2021 majoritytirupati election results 2021 mptirupati election results todaytirupati fake voteingtirupati latest newstirupati mp gurumurtytirupati mp wikiwhich party won tirupati electionswho is tirupati mpycp party latest newsycp won tirupati elections
Previous Post

కోడెల 74వ జయంతి.. అభిమానుల ఘన నివాళి

Next Post

రాజమౌళి జేమ్స్ బాండ్ ను త్రివిక్రమ్ లాక్కున్నాడా?

Related Posts

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist