April 24, 2026 8:57 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆదివారం అరాచకాలకు చెక్.. విఎంఆర్‌డిఎ అధికారుల తీరును తప్పు పట్టిన కోర్టు

తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన విశాఖలోని ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ ఖాళీ చేయించడానికి విఎంఆర్‌డిఎ అధికారులు అనుసరించిన తీరును హైకోర్టు తప్పు పట్టింది.  

April 3, 2021 at 10:40 AM
in Andhra Pradesh, Latest News
Highcourt pointed VMRDA officer - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

 విశాఖలో ఆదివారం పూట అధికార పార్టీ అప్రతిహతంగా కొన్నాళ్ల పాటు సాగించిన దౌర్జన్య కాండలో ఎక్కడా  న్యాయం లేదని మరోమారు రుజువైంది. తెలుగుదేశం పార్టీ నేతల టార్గెట్‌గా విశాఖలో ప్రతి ఆదివారం ఆస్తుల కూల్చివేత, స్వాధీనం ప్రక్రియను కొన్ని వారాల పాటు అధికారులు కొనసాగించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు చేసిన విధ్వంసంపై తాజాగా హైకోర్టు తప్పు పట్టడంతో పాటు జరిమానా కూడా విధించింది. తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన విశాఖలోని ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ ఖాళీ చేయించడానికి విఎంఆర్‌డిఎ అధికారులు అనుసరించిన తీరును తప్పు పట్టింది. ఖాళీ చేయించిన ప్రాంగణాన్ని వారం రోజుల్లో తిరిగి ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్‌కు అప్పగించాలని ఆదేశించింది. నిబంధనలను, చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ఆదివారం రోజున బలవంతంగా ఫ్యూజన్ ఫుడ్ ఖాళీ చేయించినందుకు ప్రతివాదులు నుంచి పిటిషనర్ 25, 000 ఖర్చులు నిమిత్తం పొందేందుకు అర్హులని పేర్కొంది.

ఈ కేసు ద్వారా అనేక విషయాలు..

ఇరువర్గాల వాదోపవాదాలు విన్న కోర్టు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. లీజు దారుల రక్షణ చట్టం ప్రకారం ప్రాపర్టీని వదిలి వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని స్పష్టం చేసింది. అద్దె చెల్లించకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి కారణాలు లేనప్పుడు పిటిషనర్ ఖాళీ చేయడానికి సమయం ఎందుకు ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. సూర్యాస్త సమయం నుంచి సూర్యోదయం మధ్య సివిల్ అరెస్టులు చేయకూడదని, ఆ సమయంలో కూల్చివేతలు చేపట్టకూడదని, సెలవు రోజులు, ఆదివారాల్లో ఖాళీ చేయించ కూడదని అలా చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది. ఫ్యూజన్ ఫుడ్స్ వ్యవహారంలో పిటిషనర్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడనప్పుడు పోలీసు బలగాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందని కోర్టు ప్రశ్నించింది.

విశాఖలో జరిగినవన్నీ ఉల్లంఘనలే..

గీతం విశ్వవిద్యాలయం ఆస్తులపై దాడులను అర్ధరాత్రి ప్రారంభించారు. సూర్యోదయం సమయానికి సగానికిపైగా కూల్చివేతలు పూర్తి చేశారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించడంతో కోర్టు వెంటనే స్టే మంజూరు చేసింది. మాజీ మేయర్ సబ్బంహరి కార్యాలయం ఆవరణలోని నిర్మాణం తొలగింపు విషయంలోనూ సెలవు రోజునే జీవీఎంసీ అధికారులు ఎంచుకున్నారు. కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని సబ్బం హరి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలోనూ కోర్టు జోక్యం చేసుకుని స్టే ఇవ్వాల్సి వచ్చింది. మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల పైన ఆదివారం పూటే దాడులు చేశారు. పలు నిర్మాణాలను స్వాధీనం చేసుకొని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం పైన ఆ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. అదేవిధంగా భీమిలి దరి మంగమారి పేట వద్ద గో కార్ట్ ఆస్తులను ధ్వంసం చేశారు. అక్కడ భారీ నిర్మాణాలు లేకపోవడంతో న్యాయస్థానం నుంచి ఉపశమనం పొందే అవకాశం కూడా లేకపోయింది. ఈ వ్యవహారం కూడా  కోర్టులో నలుగుతోంది.

స్టే వెకేట్ చేయించుకోలేని ప్రభుత్వం..

అధికారాన్ని అడ్డం పెట్టుకొని న్యాయానికి, చట్టానికి విరుద్ధంగా అడ్డగోలుగా చేపట్టిన కూల్చివేతలు, ఆస్తుల స్వాధీనంలో అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు విధించిన స్టే ఒక్కటి కూడా వెకేట్  చేయించలేకపోయింది. ప్రభుత్వం తరఫున అధికారులు వినిపిస్తున్న వాదనలో పస, బలం లేక పోవడమే అందుకు కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల నేతలను భయపెట్టడం లక్ష్యంగా ఈ చర్యలకు పాల్పడిన అధికారులకు సైతం ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ, మంత్రుల మెప్పు కోసం చేపట్టిన కూల్చివేతలతో చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. అధికారులకు ఎన్నిసార్లు న్యాయస్థానం అక్షింతలు వేస్తున్నా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. బాధితులకు నగదు రూపంలో భారీ మొత్తంలో చెల్లింపులు చేసేలా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేస్తే తప్ప వీరికి బుద్ధి రాదని ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.

Also Read:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్

 

Tags: anadharaEditorspickfoodsfusionfusion foodsfusion foods vizagHarsha Vardhanharshvardhan wikipediaHigh courthigh court hyderabadhigh court pointed vmrda officers action on fusion foodshigh court pointed vmrda officers on fusion foodshyderabadLatest Newsleo cinema updatesleotoprestauranttelanaganatelugu newsthe leo newsvmrdavmrda actvmrda addressvmrda application statusvmrda approvalvmrda area listvmrda careersvmrda commissionervmrda full formvmrda jobsvmrda meaningvmrda officersvmrda officialsvmrda raidsvmrda secretaryvmrda vice chairmanvmrda vizagvmrda wiki
Previous Post

అలిపిరి వద్దే గదుల వివరాలు.. భక్తులకు టీటీడీ శుభవార్త

Next Post

మన‘సారా’ ఫొటోలను ఆస్వాదించండి

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

కొవిడ్ కు వాడుతున్న ఔషధంపై కొత్త సందేహాలు

సుప్రీం స్ట్రైట్ క్వ‌శ్చన్.. ‘ఇన్ సైడ‌ర్’ ఎక్క‌డ‌?

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist