July 27, 2026 4:31 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

వైరస్‌లు జనాన్ని వదిలేటట్లు లేవే..

ఓ వైపు కరోనా సెకండ్ వెవ్ పూర్తిగా తగ్గకండానే థర్డ్ వేవ్ భయపెడుతుండగా మరో కొత్త వైరస్ మానవాళిపై దాడి చేస్తోంది.

July 10, 2021 at 11:07 AM
in General, Latest News
Kerala On Alert After Zika Virus Outbreak
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Kerala On High Alert After Zika Virus Outbreak In Addition To Corona : 

ఓ వైపు కరోనా సెకండ్ వెవ్ పూర్తిగా తగ్గకండానే థర్డ్ వేవ్ భయపెడుతుండగా మరో కొత్త వైరస్ మానవాళిపై దాడి చేస్తోంది. కరోనా డెల్టాప్లస్ వైరస్‌తో పాటు యూపీలో కొత్తగా కప్పా వేరియంట్‌ కేసులు వెలుగు చూశాయి. ఈ వైరస్‌లకు తోడు కేరళలోని తిరువనంతపురంలో జికా వైరస్ మానవాళిపై దాడి చేస్తోంది.

ఏడెస్‌ అనే దోమ నుంచి..

జికా వైరస్‌ ఏడెస్‌ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఇప్పటి వరకూ ఈ వైరస్‌కు వ్యాక్సిన్ గానీ, యాంటీవైరల్ చికిత్సగానీ అందుబాటులో లేదు. పగటి పూట దోమ కాటు లేకుండా చూసుకోవడమే జికా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు సురక్షితమైన పద్ధతి. జికా వైరస్ కలకలంతో కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తిరువనంతపురం జిల్లాలో జికా వైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ధ్రువీకరించారు. వైరస్‌ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ ఆరోగ్య శాఖ, జిల్లా అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఈడెస్ జాతుల దోమల నమూనాలను సేకరించి చర్యలు తీసుకున్నారు. ఇది దోమ కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తోందని, దీనిపై అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

జ్వరం,దద్దుర్లు

తిరువనంతపురం జిల్లా పరస్సలైన్ ప్రాంతానికి చెందిన గర్భిణి జూన్ 28న జ్వరం, తలనొప్పి, దద్దుర్లతో ఆస్పత్రిలో చేరారు. ఆమె శాంపిల్స్‌ను పుణెలోని ఎన్‌ఐవీకి పంపగా జికా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. జూలై 7వ తేదీన ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వారం రోజుల క్రితం ఆమె తల్లికి కూడా ఇలాంటి లక్షణాలే కనిపించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బాధితురాలు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

15 పాజిటివ్ కేసులు

ఇదిలావుంటే, తిరువనంతపురం జిల్లాలో అనుమానంగా ఉన్న మరో 19 శాంపిల్స్ పరీక్షలకు పంపగా 15 కేసులు జికా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి. కోవిడ్ -19 సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న కేరళ ఇప్పుడు దీనితో మరింత ఆందోళన చెందుతోంది. కొత్తగా వెలుగు చూసిన జికా వైరస్‌తో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా పంపినట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి లావ్ అగర్వాల్ శుక్రవారం తెలిపారు. 2016-17లో గుజరాత్‌లోను జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి.

వ్యాధి లక్షణాలు..

పగటిపూట సంచరించే ఏడెస్ దోమల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకితే జ్వరం, దద్దుర్లు, కండ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పులు, అనారోగ్యం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా 2నుంచి 7 రోజులు ఉంటాయి. జికా వైరస్‌తో సాధారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండవని, విశ్రాంతి తీసుకుంటే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని వైద్యులు అంటున్నారు. వైరస్ గర్భిణీ స్త్రీలకు సోకితే పుట్టే పిల్లలపై ప్రభావం చూపిస్తుందని, వారిలో అనేక లోపాలకు దారితీయవచ్చని తెలిపారు.

Kerala On High Alert After Zika Virus Outbreak In Addition To Corona :

తొలిసారి ఉగాండాలో..

జికా వైరస్ అనేది దోమల ద్వారా పుట్టుకొచ్చే ఫ్లేవివైరస్, దీనిని ఉగాండాలో 1947‌లో కోతుల్లో గుర్తించారు. ఆ తరువాత 1952‌లో ఉగాండాతో పాటు యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలో మానవుల్లో గుర్తించారు. ఆఫ్రికా, అమెరికా, ఆసియా, పసిఫిక్ దేశాలలో జికా వైరస్ వ్యాప్తి చెందింది. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల పిల్లల్లో మెదడు పరిమాణం తగ్గిపోవడంతో పాటు గిలన్‌బరె సిండ్రోమ్ అనే ఆటో ఇమ్యూన్(రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని కణాలపైనే దాడి చేయడం)వ్యాధి వచ్చే అవకాశమూ ఉంటుంది.

యూపీలో కరోనా ‘కప్పా’ వేరియంట్ కేసులు

కరోనా వైరస్‌లో ‘కప్పా’ వేరియంట్‌కు సంబంధించిన రెండు కేసులు ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూశాయి. లఖ్‌నవూలోని కింగ్‌ జార్జి వైద్య కళాశాలలో 109 నమూనాలకు సంబంధించి జన్యుక్రమాన్ని పరిశీలించగా రెండు నమూనాల్లో ఈ వేరియంట్‌ జాడ కనిపించిందన్నారు. మిగతా వాటిలో డెల్టా ప్లస్‌ ఉందని చెప్పారు. అయితే ఈ రెండు రకాలు రాష్ట్రానికి కొత్తేమీ కాదని, కప్పా రకంపై ఆందోళన అవసరంలేదని, చికిత్స ఉందని ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ చెప్పారు.

‘బి.1.617.1’ అనే శాస్త్రీయ నామం కలిగిన కప్పా వేరియంట్‌ మొదట గత ఏడాది అక్టోబరులో భారత్‌లో వెలుగు చూసింది. దీన్ని ఇప్పటివరకూ ఆందోళనకర రకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించలేదు. డెల్టా, కప్పా వేరియంట్లు బి.1.617 అనే తరగతికి చెందినవే. రెండూ భారత్‌లోనే మొదట వెలుగు చూశాయి.

Must Read ;- పిల్లులూ దాడి చేస్తాయ్ .. యాంటీ రబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం శ్రేయస్కరం

Tags: Breaking Newsfever and rashesfirst case of zika virus found in keralaIndia newskeralakerala latest newsKerala newsKerala news todayKerala On High AlertKerala On High Alert After Zika Virus OutbreakKerala On High Alert After Zika Virus Outbreak In Addition To CoronaKerala todaykerala zika virus alertkerala Zika virus outbreakkerala Zika virus outbreak latest newskerala Zika virus outbreak newskerala Zika virus outbreak news todaykerala Zika virus outbreak todaykerala Zika virus outbreak updatesLatest Newsnews todayspread from edes mosquitoestelugu newsThiruvananthapuram Zika Virus OutbreakTimes NowZika virusZika Virus in indiazika virus in keralazika virus indiazika virus named afterZika virus newsZika Virus OutbreakZika Virus Outbreak in keralaZika Virus Outbreak In Thiruvananthapuramzika virus preventionzika virus symptomszika virus transmissionzika virus treatmentzika virus vaccinezika-virus-in-kerala-in-addition-to-carona
Previous Post

మహేష్‌ తో మూవీ గురించి మణిరత్నం ఏమన్నారంటే?

Next Post

జ‌గ‌న్ ‘డిప్యూటీ’లంతా డ‌మ్మీలే!

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

‘డెల్యూషన్స్’ వ్యాధి గురించి మీకు తెలుసా?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Aactress Daksha Nagarkar Cleavage Stills

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఆహా ఏమి రుచి : ఏపీ స్వీట్స్.. సూపర్ టేస్ట్!

వైసీపీకి పురంధేశ్వరి టెన్షన్‌..!!

‘కమిట్ మెంట్’ మూవీ టీజర్ ఆవిష్కరణ

Senior Journalist & Film Writer Umarji Anuradha Wonderful Words About Pawan Kalyan

నో టైమ్ టు రిలీజ్

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist