June 6, 2026 11:17 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకున్నప్పుడు.. బీజేపీలో చేరతానన్న కొండా

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రెండు రోజుల క్రితం అభిమానులతో చేసిన చిట్ చాట్‌లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అసక్తికరంగా సమాధానమిచ్చారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో అప్పుడు ఆ పార్టీలో చేరతానని ప్రకటించారు.

January 10, 2021 at 3:06 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవలే ఆయన దీనికి సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం ఆయన తన పాత బైక్ గురించి వివరిస్తూ..ఫొటోలు ట్వీట్ చేశారు. కాసేపు అభిమానులతో చిట్ చాట్ చేశారు. అందులో భాగంగా ఓ వ్యక్తి మీరు భారతదేశంలో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీలో ఎప్పుడు చేరతారని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. సదరు అతిపెద్ద పార్టీ..ఎప్పుడు కేసీఆర్ అవినీతిపై, దోపిడీపై చర్యలు తీసుకుంటుందో అప్పుడు తాను చేరతానని చెప్పారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. దీనిపై కాసేపు ట్విట్టర్‌లో చర్చ జరిగింది. బీజేపీ ఇప్పటికే ఆ దిశగా కసరత్తు ప్రారంభించిందని, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ప్రభావం చూపించిందని, ఇక దోపిడీపై చర్యలూ మొదలవుతాయని మరికొందరు బదులిచ్చారు. బండి సంజయ్ నాయకత్వంలో అవి మొదలవుతాయని కొందరు వ్యాఖ్యానించారు.

కొన్నాళ్ల క్రితమే బీజేపీలో చేరతారని ప్రచారం

వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా..ఆయన ఖండించారు. వైద్యరంగంలో అంతర్జాతీయంగా పేరున్న అపోలోగ్రూప్‌లో కీలకమైన వ్యక్తిగా, యువపారిశ్రామిక వేత్తగా, సేవా కార్యక్రమాల్లో చురుకైన వ్యక్తిగా పేరున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని అప్పట్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ పిలిచి మరీ పార్టీలో చేర్చుకున్నారు. తరువాత జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.  టీఆర్ఎస్ వైఖరి నచ్చక..ఆయన పార్టీని వీడారు. కొన్నాళ్ల విరామం తరువాత కాంగ్రెస్‌లో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన పోరులో స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై కక్ష సాధింపులో భాగంగా కేసీఆర్ దొంగదెబ్బ తీసే వ్యూహం అమలు చేశారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కొందరు బీజేపీ నాయకులు భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరతారని చెబుతున్నారు.

తెలంగాణను కేసీఆర్ కుటుంబం చేతుల్లో నుంచి విడిపించడమే లక్ష్యం

మరోవైపు తెలంగాణలో కేసీఆర్ దోపిడీని అడ్డుకోవడం, పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం చేతుల్లో నుంచి విడిపించడమే లక్ష్యమని గతంలో పలుమార్లు కొండా వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి. ఇక బీజేపీ తెలంగాణలో ఆపరేషన్ కమలంలో భాగంగా ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో ఉంది. ఇప్పటికే స్వామిగౌడ్ లాంటి వారిని చేర్చుకుంది. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తమ పార్టీలోకి వస్తే.. రాజకీయంగా చాలా సానుకూల అంశంగా మారుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాజకీయంగా శత్రుత్వాలు చాలా తక్కువగా ఉన్న వ్యక్తిగా, వివాద రహితుడిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి పేరున్న నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరేందుకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి ఉండదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. మరోవైపు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. తాము కూడా కేసీఆర్ దోపిడీని బయటకు తీస్తామని, కేసీఆర్ అవినీతిపై విచారణ జరుపుతామని కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నారు. మరి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Must Read ;0- పట్టు వీడుతున్నారు.. కేసీఆర్ యుద్ధ నినాదంలో శాంతి సందేశం

Tags: Chevella cityChevella MP Konda Vishweshwar ReddyChevella Telanganakonda clarifies joining in bjpKonda Vishweshwar ReddyKonda Vishweshwar Reddy joinKonda Vishweshwar Reddy join BJPKonda Vishweshwar Reddy NEWStelangana bjpTelangana BJP Leaderstelangana bjp mpTelangana bjp newstelugu news
Previous Post

జాతీయ రహదారిని దిగ్భంధించిన నిజామాబాద్ ‘పసుపు’ రైతు!

Next Post

నిహారిక పెళ్లయ్యాక నెలరోజుల సెలబ్రేషన్

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Amazing Beauty Ankita Kharat Latest hot stills

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

వెళ్లరు… వేపుకు తింటున్నారు…!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

మాంగల్యం తంతునానేనా.. అంటే ఏమిటి ? | What is it’s Origin and Story of Mangalyam ? | Leo Devotional

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist