December 17, 2025 2:09 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టిడ్కో ఇళ్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్…! మతలబు అదే

ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, సిపిఐ పార్టీలు చేస్తున్న ఆందోళనలు.. మరోవైపు ఏపీ ఎన్నికల కమిషనర్ ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ ప్రకటనతో..., 18 నెలల నుంచి నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల పంపిణీలో కదలిక వచ్చింది.

November 18, 2020 at 12:09 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ టిడ్కో, కేంద్ర ప్రభుత్వం, లబ్దిదారుల భాగస్వామ్యంతో టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్ కి శ్రీకారం చుట్టింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కోట్లు వెచ్చించి నిర్మించిన టిడ్కో నిర్మాణాలు దెబ్బ తింటున్నాయి. దీంతో నాలుగు రోజుల నుంచి ఏపీ వ్యాప్తంగా ప్రతి పక్షాలు, లబ్ది దారులు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనల ఫలితమో… లేక ఫిబ్రవరిలో జరగనున్న స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఫలితమో గానీ నెల్లూరు జిల్లా అధికారులు లబ్ది దారులకు పూర్తి అయిన ఇల్లు అందించడానికి బుధవారం నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు

Must Read:-నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్లకు రాజకీయ గ్రహణం…!

2 ఏళ్ల కలలు నిజమవుతున్న వేల…!

నెల్లూరు నగరపాలక సంస్థ, కావలి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు పురపాలక సంఘాల పరిధిలో ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో 58,235 ఇళ్లను నిర్మించాలని తీర్మానించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వెంకటేశ్వరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, కల్లూరు పల్లి, కొండలపూడి, వెంకటేశ్వరపురం-2, ఇరుకాళమ్మ ఆలయం గృహ సముదాయాలను ఏర్పాటు చేశారు. గూడూరు పరిధిలో గాంధీనగర్‌, ఆత్మకూరు పరిధిలో నెల్లూరు పాళెం, కావలి పురపాలికలో మద్దూరుపాడు, జమ్మలపాళెం, నాయుడుపేట ప్రాంతంలో బీరదవాడ, సూళ్లూరుపేటలో మన్నారుపోలూరు, వెంకటగిరిలో చెవిరెడ్డిపల్లె ప్రాంతాల్లో సముదాయాలు నిర్మించారు. సుమారు 17,000 వేల ఇల్లు పూర్తి అవ్వగా, కొన్నిచోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు రెండు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించింది. పనుల బాధ్యతను కొత్త గుత్తేదారులకు అప్పగించింది. దీంతో పాటు.., బుధవారం నుంచి నవంబర్ 20 వ వరకు లబ్దిదారుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుని ఇప్పటికే పూర్తి అయిన ఇల్లు అందిస్తామని అధికారులు అంటున్నారు.

Also Read:-BREAKING : మంత్రి అనిల్ కాన్వాయ్‌కు ప్రమాదం

5,712 ప్లాట్లకు రెడ్ సిగ్నల్..!

ఏపీ ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం పునాదుల వరకు ఎలాంటి పనులు చేయకుండా ఉన్న 5,712 గృహాల ప్లాట్లను టిడ్కో ఇంజినీర్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 300 చ.అ. ఇళ్లు 2400, 365 చ.అ. ఇళ్లు 1104, 430 చ.అ.ఇళ్లు 2208 వరకు ఉన్నాయి. రద్దు చేసిన లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని అధికారులు అంటున్నారు. ప్రతి పక్షాల ఆందోళనలో లేక నిమ్మగడ్డ ప్రకటన ఫలితమో లేక ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతో గానీ ఎట్టకేలకు పూర్తి అయిన ప్లాట్లను లబ్దిదారులకు ఇవ్వడానికి అధికారులు ముందుకు కదిలారు. దీంతో ఇల్లు లేక అవస్థలు పడుతున్న పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ కారణంగా పనులు లేక, ఇంటి అద్దెలు కట్టలేక, బ్యాంకుల నుంచి వస్తున్న నోటీసులతో భయపడుతూ బాటుకుతున్నామని, ఇప్పటికైనా ఇల్లు ఇస్తే తమకు మేలు చేసినవాళ్ళు అవుతారని ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు.

చూడాలి.. ఈ అధికారుల అడుగులు లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఇచ్చేవరకు సాగుతాయో.. లేక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనది అని ఆగిపోతాయో అంటే వేచిచూడాల్సిందే….?

Also Read:-కొవిడ్ వారియర్స్ ని రోడ్డుపై పడేస్తారా?

Tags: amaravathiamaravathi housesandhra pradesh cm jagan mohan reddyAP cm jaganap cm ys jaganAP TIDCO Housingbjpchandra babu naidugudurhouses to poornellore municipal corporationTelugu Desam Party (TDP)telugu newsysrcpYSRCP government
Previous Post

ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తుందట… !

Next Post

ఎన్నికల కమిషనర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!

Related Posts

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

by లియో డెస్క్
December 16, 2025 8:16 pm

  వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు అత్యంత సమీప బంధువు అర్జున్‌...

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

by లియో డెస్క్
December 16, 2025 2:09 pm

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అలాంటి...

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

by లియో డెస్క్
December 16, 2025 12:25 pm

ఏ లీడర్‌ని అయినా అరెస్ట్‌ చేస్తే ఆ పార్టీ నేతలు ఏం చేస్తారు..?...

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

by లియో డెస్క్
December 15, 2025 7:43 pm

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్‌ బ్రాండ్ RK రోజా హైకమాండ్‌పై ఆగ్రహంతో ఉన్నారా,...

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

by లియో డెస్క్
December 15, 2025 4:44 pm

నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ బిజినెస్ టుడే...

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

by లియో డెస్క్
December 13, 2025 7:04 pm

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత...

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

by లియో డెస్క్
December 12, 2025 3:45 pm

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2...

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

by లియో డెస్క్
December 10, 2025 9:20 pm

తిరుమలలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి...

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

by లియో డెస్క్
December 10, 2025 8:18 pm

వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం....

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

by లియో డెస్క్
December 10, 2025 4:17 pm

కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

విజయసాయి రెడ్డి కొమ్ములు కట్‌… సినిమా చూపిస్తున్న జగన్‌…!!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

Singer Sunitha Upadrashta to enter wedlock soon!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist