January 17, 2021 5:35 AM
18 °c
Hyderabad
22 ° Sun
22 ° Mon
23 ° Tue
25 ° Wed
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

మహేష్ మచ్చల గురించి సాయిపల్లవికి ఎలా తెలుసు?

తారల చర్మ సౌందర్యం గురించి మాట్లాడే లక్స్ పాపలు మనకు లేరని ఇప్పటిదాకా అనుకుంటున్నాం.. ఆ లోటును సాయిపల్లవి భర్తీ చేసేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ఆమె ఏం చెప్పిందో చూద్దాం.

December 17, 2020 at 9:48 AM
sai pallavi about mhesh babu
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మహేష్ బాబు చర్మ సౌందర్యంలోని మర్మమేమి చెప్మా అంటూ ఆశ్చర్యపోతోంది సాయిపల్లవి. సినిమా తారలకు అందాన్నిచ్చే సోప్ ఏమన్న వాడుతున్నాడా అని అనలేదు గానీ ఇంత చర్మ సౌందర్యం ఎలా సాధ్యం అని మాత్రం విస్తుపోతోంది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు అందగాడే కాదనలేం.. అమ్మాయిల కలల రాజకుమారుడే అది కూడా కాదనలేంగానీ.. సిసలైన చర్మ సౌందర్యానికి మారుపేరైన కేరళ నుంచి వచ్చిన కుట్టి ఇలా మాట్లాడటం మాత్రం ఆశ్చర్యకరమైన విషయమే. ఒక హైబ్రిడ్ పీస్ ఇంకో హైబ్రిడ్ పీస్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చూద్దాం.

సాయి పల్లవిలో దృష్టిలో మహేష్ బాబు మచ్చలేని మొనగాడు అనుకోవచ్చేమో. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాపిడి ఫైర్ ప్రశ్నలకు ఆమె టక టకా సమాధానాలు చెప్పేసింది. అందులో మన మహేష్ బాబు ప్రస్తావన కూడా ఉంది అంతే. మహేష్ బాబు చర్మంపై ఇసుమంత మచ్చ కూడా లేకుండా బంగారంలా మెరిసిపోవడం చూసి తాను ఆశ్చర్యోపోయానని సాయిపల్లవి అంటోంది. ‘ఆయన చాలా అందంగా కనిపిస్తాడు. అలాంటి చర్మం నేనింతవరకూ చూడలేదు.

ఆయన సినిమాలు చూసినప్పుడు ఒక వ్యక్తి ఇంత పరిపూర్ణంగా కనిపించడం అసాధ్యం అనిపించింది’ అంటూ కామెంట్ చేసింది. 45 ఏళ్ల వయసులోని మహేష్ బాబు యువ తారాజువ్వ సాయి పల్లవిని ఇంతలా ఆకట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ. సాయి పల్లవి మంచి డ్యాన్సర్ గా పేరుతెచ్చుకుంది. ఇప్పటిదాకా యువ హీరోలతోనే జత కడుతోంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో జత కట్టాలనుకోవడంలోనూ తప్పేమీ లేదు.

ప్రస్తుతం ఈమె నాగ చైతన్యతో లవ్ స్టోరీలో నటిస్తోంది. మహేష్ బాబు మాత్రం ‘సర్కారు వారి పాట’కు సిద్ధమైపోయాడు. అందులో సాయి పల్లవికి కూడా కాస్త చోటు దొరికితే ఆమె ఎగిరి గంతేస్తుంది. పరశురాం దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ప్రస్తుతానికి కీర్తి సురేష్ పేరు మాత్రమే వినిపిస్తోంది. ఏదేమైనా సాయి పల్లవి మాత్రం తన మనసులో మాటను బయటపెట్టింది. మహేష్ బాబు చర్మాన్ని ఇంత దగ్గరగా ఆమె ఎప్పుడు చూసిందో మాత్రం మనకు అర్థం కావడం లేదు. ఈ భామ అంతగా ఫిదా అవడానికి కారణం ఏమిటో?

Must Read ;- ఒక్కడు సీక్వెల్ ప్లాన్  మహేష్ ఓకే చెబుతారా.?

Tags: leotopmahesh babuMahesh Looksmaheshbabu agemaheshbabu photossai pallavisai pallavi about maheshbabusai pallavi about mheshbabuSai Pallavi comments on Mahesh babusai pallavi Mahesh Babu newssai pallavi moviessai pallavi with mahesh babutelugu
Previous Post

నలుదిక్కుల ప్రతిధ్వనించనున్న రాజధాని జనభేరి!

Next Post

రైతుల ఆందోళనకు మద్దతుగా తుపాకీతో కాల్చుకున్న మతప్రబోధకుడు

Related Posts

Cinema
స్టార్ మా సీరియల్ గా ‘రుద్రమదేవి’చరిత్ర

స్టార్ మా సీరియల్ గా ‘రుద్రమదేవి’చరిత్ర

by హేమసుందర్
January 16, 2021 7:41 pm

కొత్త రకం కథల వైపు స్టార్ మా దృష్టి మళ్లిస్తోంది. అందులో భాగంగానే...

Bollywood
అర్జున్ క‌ఫూర్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నారా.?

అర్జున్ క‌ఫూర్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నారా.?

by Leo RK
January 16, 2021 4:52 pm

మ‌లైకా అరోరా, అర్భాజ్ ఖాన్ వీరిద్ద‌రూ 1998లో పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు...

Tollywood
‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్‌ చేయనున్న సినిమా ఇదే..!

చ‌ర‌ణ్ పాత్ర నిడివి బాగా పెంచేశారా?

by Leo RK
January 16, 2021 4:11 pm

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య‌. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ...

Tollywood
‘రాధేశ్యామ్’ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది..!

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులకు నిరాశేనా?

by Leo RK
January 16, 2021 4:06 pm

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. ఇందులో ప్ర‌భాస్...

Tollywood
Master Telugu Teaser

బాలీవుడ్ వెళుతున్నవిజయ్ ‘మాస్ట‌ర్’

by Leo RK
January 16, 2021 4:02 pm

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన తాజా చిత్రం ‘మాస్ట‌ర్’. ఈ చిత్రానికి...

Tollywood
‘క్రాక్’ దర్శకుడి దశ తిరిగింది.. !

‘క్రాక్’ దర్శకుడి దశ తిరిగింది.. !

by Leo RK
January 16, 2021 3:58 pm

మ‌లినేని గోపీచంద్.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో క్రాక్ మూవీని తెర‌కెక్కించారు. సంక్రాంతి కానుక‌గా...

Tollywood
రీ ఎంట్రీ ఇస్తానంటున్న ‘ఆనందం’ హీరోయిన్

రీ ఎంట్రీ ఇస్తానంటున్న ‘ఆనందం’ హీరోయిన్

by Leo RK
January 16, 2021 3:51 pm

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా .. అనే పాట వినగానే ఓ...

Tollywood
అఖిల్ మూవీలో మార్పులు చేర్పులు..!

అఖిల్ మ‌రో మూవీకి ఓకే చెప్పాడు.. సెట్ చేసింది ఎవ‌రో తెలుసా?

by Leo RK
January 16, 2021 3:28 pm

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్. ఈ...

Tollywood
Jr. NTR and Trivikram Movie

త్రివిక్రమ్ మూవీకి ఫస్టు టైటిలే ఫైనలట!

by Leo RK
January 16, 2021 3:03 pm

ముందుగా త్రివిక్రమ్ రచయిత .. ఆ తరువాతనే దర్శకుడు. అందువలన తన సినిమాలకి సంబంధించిన...

Tollywood
కొరటాల మూవీలో బన్నీ జోడీ ఈ బ్యూటీనా? 

కొరటాల మూవీలో బన్నీ జోడీ ఈ బ్యూటీనా? 

by Leo RK
January 16, 2021 2:48 pm

అల్లు అర్జున్ స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒక సినిమా సెట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

జ‌గ‌న్ కు షాక్‌.. అభ‌య‌ కార్య‌క‌ర్త‌తో వివేకా కుమార్తె భేటీ

రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం

 ‘భూమా’ కోటలో అంతా తానై నడిపిస్తున్న మౌనిక రెడ్డి..

సినీఫక్కీలో వినోద్ అరెస్టు : ఎంపీ కింజరాపు నిరసన

ఏపీలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

ఆల‌యాలపై దాడుల‌పై డీజీపీ యూట‌ర్న్… రీజనేంటంటే?

కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత

రామతీర్ధం కేసును సమీక్షించిన సిట్ పోలీసు చీఫ్ 

తెలుగు రాష్ట్రాలలో తొలి టీకా వేయించుకున్న మహిళామణులు

ముఖ్య కథనాలు

‘టైంవేస్ట్ తప్ప.. చంద్రబాబు చేసేదేం లేదు’

గ్రేట‌ర్ గెజిట్ విడుద‌ల‌ : కమలం పోరు ఫలితమేనా?

అర్జున్ క‌ఫూర్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నారా.?

చ‌ర‌ణ్ పాత్ర నిడివి బాగా పెంచేశారా?

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులకు నిరాశేనా?

బాలీవుడ్ వెళుతున్నవిజయ్ ‘మాస్ట‌ర్’

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

అఖిల్ మ‌రో మూవీకి ఓకే చెప్పాడు.. సెట్ చేసింది ఎవ‌రో తెలుసా?

త్రివిక్రమ్ మూవీకి ఫస్టు టైటిలే ఫైనలట!

కొరటాల మూవీలో బన్నీ జోడీ ఈ బ్యూటీనా? 

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

‘టైంవేస్ట్ తప్ప.. చంద్రబాబు చేసేదేం లేదు’

రామా నీవే దిక్కు : మందిరం- రాజ్యమే నినాదాలు!

గ్రేట‌ర్ గెజిట్ విడుద‌ల‌ : కమలం పోరు ఫలితమేనా?

‘రాష్ట్రంలో విధ్వంసాలు చేయిస్తున్నది చంద్రబాబే’

ఫ్యాక్షన్‌తో రగులుతున్న పల్నాడు: గ్రామాలను వదిలిపోయిన టీడీపీ నాయకులు

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై తీర్పు సోమవారానికి వాయిదా

ఏపీలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

ఆల‌యాలపై దాడుల‌పై డీజీపీ యూట‌ర్న్… రీజనేంటంటే?

బిగ్ ఫైట్ : సాగ‌ర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మెగాస్టార్ ఫ్యామిలీ బంధువు.‌.?

జ‌గ‌న్ కు షాక్‌.. అభ‌య‌ కార్య‌క‌ర్త‌తో వివేకా కుమార్తె భేటీ

సినిమా

స్టార్ మా సీరియల్ గా ‘రుద్రమదేవి’చరిత్ర

అర్జున్ క‌ఫూర్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నారా.?

చ‌ర‌ణ్ పాత్ర నిడివి బాగా పెంచేశారా?

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులకు నిరాశేనా?

బాలీవుడ్ వెళుతున్నవిజయ్ ‘మాస్ట‌ర్’

‘క్రాక్’ దర్శకుడి దశ తిరిగింది.. !

రీ ఎంట్రీ ఇస్తానంటున్న ‘ఆనందం’ హీరోయిన్

అఖిల్ మ‌రో మూవీకి ఓకే చెప్పాడు.. సెట్ చేసింది ఎవ‌రో తెలుసా?

త్రివిక్రమ్ మూవీకి ఫస్టు టైటిలే ఫైనలట!

కొరటాల మూవీలో బన్నీ జోడీ ఈ బ్యూటీనా? 

‘కేజీఎఫ్ 2’ డైరెక్ట‌ర్ ని ఆకాశానికి ఎత్తేసిన వ‌ర్మ‌

జనరల్

సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత

పనిని పంచుకోండి.. ప్రేమను పెంచుకోండి..

గుడ్ న్యూస్! వాట్సప్ అప్‌డేట్‌ చేయాల్సిన పనిలేదంట!

అర్నాబ్ వివాదంలోకి పీఎంఓ, ప్రకాశ్ జవదేకర్

రామతీర్ధం కేసును సమీక్షించిన సిట్ పోలీసు చీఫ్ 

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

కోవిన్ యాప్స్ మొరాయింపు.. ఏపీలో పలు చోట్ల మొదలుకాని వ్యాక్సినేషన్..

హార్వర్డ్ వర్సిటీ పేరుతో జర్నలిస్టుపై సైబర్ అటాక్

తెలుగు రాష్ట్రాలలో తొలి టీకా వేయించుకున్న మహిళామణులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist