May 31, 2026 3:41 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఇసుక వివాదం.. అనంత జిల్లాలో ర‌చ్చ‌ర‌చ్చ‌

జగన్ సర్కారు తీసుకొచ్చిన కొత్త పాలసీ ఇసుక ల‌భ్య‌త‌ను సుల‌భ‌త‌రం చేయ‌డం మాట అటుంచితే స‌మ‌స్య‌ను మ‌రింత జఠిలం చేసింద‌న్న విమర్శలొస్తున్నాయి.

January 23, 2021 at 7:00 AM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సీఎంగా మారిన త‌ర్వాత ఏపీలో అన్నింటి కంటే కూడా ఇసుక ల‌భ్య‌త పెను స‌మ‌స్య‌గా మారింది. టీడీపీ హ‌యాంలో కొన‌సాగిన ఇసుక పాల‌సీని పూర్తిగా మార్చేసిన జ‌గ‌న్ స‌ర్కారు… కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ఇసుక ల‌భ్య‌త‌ను సుల‌భ‌త‌రం చేయ‌డం మాట అటుంచితే… స‌మ‌స్య‌ను మ‌రింత జఠిలం చేసింద‌నే చెప్పాలి. ఇత‌ర జిల్లాల ప‌రిస్థితి ఎలా ఉన్నా… రాయ‌ల‌సీమ‌లోని క‌రువు జిల్లాగా పేరొందిన అనంత‌పురం జిల్లాలో మాత్రం ఇసుక గోల ఓ రేంజిలో సాగుతోంది. ఇసుక గోల ఈ జిల్లాలో అధికార, విప‌క్షాల మ‌ధ్య పెద్ద ఎత్తున గొడ‌వ‌ల‌ను సృష్టించ‌డ‌మే కాకుండా అధికార పార్టీకి చెందిన నేత‌ల మ‌ధ్య కూడా త‌గాదాలను పెట్టేసింది. మొన్న‌టికి మొన్న తాడిప‌త్రిలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య సాగిన భీక‌ర పోరుకు ఇసుక‌కు సంబంధించిన ఓ చిన్న వివాద‌మే కార‌ణంగా నిలిచిన వైనం తెలిసిందే. ఓ వైపున ఇసుక తుఫానుల‌తో అనంత జిల్లా అత‌లాకుత‌లం అయిపోతుంటే.. మ‌రోవైపున ఇసుక దొర‌క‌క జ‌నం నానా పాట్లు ప‌డుతున్న వైనం ఈ ఒక్క జిల్లాలోనే క‌నిపిస్తోంది.

తాడిపత్రి దాడికి ఇదే మూలం..

తాడిప‌త్రి నుంచి మొన్న‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన పెద్దారెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఇసుక ర‌వాణాను పూర్తిగా హ‌స్త‌గ‌తం చేసుకున్నార‌న్న వాద‌న‌లు వినిపించాయి. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేకెత్త‌గా… పెద్దారెడ్డి స‌తీమ‌ణి ఇసుక ర‌వాణాకు సంబంధించిన లంచాలు స్వీక‌రిస్తున్నార‌న్న కోణంలో సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ పోస్టింగ్ పెను వివాదాన్నే సృష్టించింది. స‌ద‌రు పోస్ట్ పెట్టిన వ్య‌క్తి తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇంటిలో ప‌నిచేస్తున్నార‌ని, జేసీ ఇంటి నుంచే స‌ద‌రు పోస్ట్ సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింద‌న్న ఆరోప‌ణ‌ల‌తో పెద్దారెడ్డి ఊగిపోయారు. జేసీ ఇంటిలో లేని స‌మ‌యంలో మందీ మార్బలాన్ని వెంటేసుకుని బ‌య‌లుదేరిన పెద్దారెడ్డి… జేసీ ఇంటిలోకి చొరబ‌డ్డారు. జేసీ కూర్చునే కుర్చీలో కూర్చుని త‌న‌దైన శైలి పైత్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. అంతేకాకుండా ఆ స‌మ‌యంలో జేసీ ఇంటిలో ఉన్న ప‌లువురిపై త‌న అనుచ‌రుల‌తో పెద్దారెడ్డి దాడి కూడా చేయించారు. అయితే జేసీ లేకున్నా.. ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం పెద్దారెడ్డి వ‌ర్గం దౌర్జ‌న్యాన్ని గ‌ట్టిగానే తిప్పికొట్టింది. ఈ సంద‌ర్భంగా అక్క‌డ చోటుచేసుకున్న గ‌లాటా రాష్ట్ర‌వ్యాప్తంగా పెను క‌ల‌క‌ల‌మే రేపింది. ఇక ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇసుక వివాదంలో అధికార వైసీపీ నేత‌లు చేతివాటం ప్ర‌దర్శిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌న్నట్లుగా ఇసుక అక్ర‌మ ర‌వాణాలో ప‌ట్టుబ‌డ్డ వాహ‌నాల‌ను పోలీసులు ఈజీగానే వ‌దిలేస్తున్న వైనం కూడా ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

Must Read ;- అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?

అధికార పార్టీ నేత‌ల్లోనూ..

ఇదిలా ఉంటే… ఇసుక వివాదం అటు వైసీపీ, టీడీపీల మ‌ధ్య త‌గాదాల‌ను రేకెత్తిస్తుంటే… ఇసుక ర‌వాణాలో పై చేయి సాధించేందుకు అధికార పార్టీ నేత‌లు చేస్తున్న య‌త్నాలు కూడా వైసీపీని అభాసుపాలు చేస్తున్నాయి. ఈ త‌ర‌హాలోనే రాయ‌దుర్గంలో అక్క‌డి ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి, ఎంపీ త‌లారి రంగ‌య్య‌ల మ‌ధ్య త‌లెత్తింది. ఇసుకను విక్రయించేందుకు ప్రభుత్వం అధికారికంగా వేదావతి న‌ది నుంచి తరలించి నిల్వకేంద్రాన్ని రాయదుర్గంలో ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి ఇసుకను నిల్వకేంద్రం నుంచి తరలిస్తున్నారు. అయితే, ఈ కేంద్రంపై రంగ‌య్య పెత్తనం చేస్తున్నార‌ని కాపు రామ‌చంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. అధికారులు త‌న క‌నుస‌న్నల్లో ఉండేలా.. తాను చెప్పింది వినేలా.. రంగ‌య్య‌ చ‌క్రం తిప్పారట‌. ఫ‌లితంగా స్థానిక ఎమ్మెల్యే అయిన‌ కాపు త‌న వారికి కూడా ఇసుక‌ను ఇప్పించుకోలేని ప‌రిస్థితి వ‌చ్చిందట‌. ఇదంతా కూడా రంగ‌య్య వ్య‌వ‌హార‌మేన‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గ వ్య‌వ‌హారాల్లో రంగ‌య్య పెత్త‌నం ఏంట‌నేది కాపు మ‌ద‌న‌ప‌డిపోతున్నారు‌. జిల్లాలోని మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈ త‌రహా వివాదాలు ర‌చ్చ‌కెక్కాయి.

Also Read ;- చట్టం తనపని తాను చేయడం లేదా.. రెచ్చిపోతున్న ఇసుకాసురులు

Tags: anantapur district newsillegal sand mining in andhra pradeshsand disputes in ananthapur disctrictsand issue in aptelugu newstelugu news updatesys rajasekhara reddy schemes in telugu
Previous Post

కరోనా వేళ.. ఒలింపిక్స్‌ జరుగుతాయా? సుగా ఏమంటున్నారు?

Next Post

కారులో ఆధిపత్య పోరు.. టీఆర్ఎస్‌లో అసలేం జరుగుతోంది?

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మనిషికి ఎందుకీ తాపత్రయం?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Sonal Chauhan hottest bikini photos

ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

Lavanya Tripathi

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్

‘ఆచార్య’ షూట్ లో చరణ్.. ముహుర్తం ఖాయమైంది..

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist