July 23, 2026 8:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture

ఎవరీ పుష్కరుడు.. అతని వెనకున్న కథలు ఏమిటి?

రేపటి నుంచి తుంగ భద్ర నదికి పుష్కరాలు వస్తున్నాయి. పుణ్య స్నానాలకు సమయం వచ్చింది. ఇంతకీ పుష్కరం అంటే ఏమిటి? ఈ స్నానం ఎందుకు చేయాలి అనేది చూద్దాం.

November 19, 2020 at 3:10 PM
in Culture, Spiritual
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మనకు రేపటి నుంచి తుంగభద్ర నదికి పుష్కరాలు వచ్చాయి. పుష్కరం అనేది నీటితోనూ, కాలంతోనూ ముడిపడిన అంశం. ఒక విధంగా 12 సంవత్సరాల కాలాన్ని పుష్కరం అని కూడా అంటారు.

ఇక నీటి విషయానికి వస్తే నారము అంటే నీరు. నారాయుడు అంటే నీటి నుంచి వచ్చిన వాడు. నీరు లేకుండా జీవం ఆవిర్భవించలేదు.. జీవం మనుగడ సాగించలేదు. గురు గ్రహం ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఈ పుష్కరాలు ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని రెండు రకాలు. గురువు రాశి ప్రవేశం నుంచి మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాల మీద భిన్నభిప్రాయాలు కూడా ఉంటుంటాయి. ఈ పుష్కరాల వెనక ఓ పురాణ కథ కూడా ఉంది. అది పుష్కరుడి కథ.

మనుషులు చేసే పాపాల వల్ల నదులు బాధ పడుతుంటే పుష్కరుడు అనే పుణ్యపురుషుడు తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహంతో పవిత్ర క్షేత్రంగా మారాడని అంటారు. స్వర్గంలో మందాకిని నదిలో ఈ పుష్కర తీర్థం ఉందని అంటారు. పుష్కరుడు ఉండేది అందులోనే. పుష్కరుడికి సంబంధించి వాయు పురాణంలో ఓ కథ ఉంది. పుష్కరుడు సంవత్సరానికి ఒక నది చొప్పున 12 నదులనూ దర్శించుకుంటాడని చెబుతారు. గురుగ్రహం ఏ రాశిలోకి ప్రవేశిస్తే దానికి సంబంధించిన నదిని పుష్కరుడు సందర్శిస్తాడు.

అలా వచ్చిన పుష్కరుడకి సప్తరుషులు అతథ్యం ఇస్తారట. పవిత్రమైన గంగానది పుష్కరం రావాలంటే గురు గ్రహం మేష రాశి ప్రవేశం చేయాలి. కన్యా రాశిలోకి గురుడు ప్రవేశించే సమయంలో కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. ప్రస్తుతం గురువు మకర రాశి ప్రవేశం జరుగుతోంది. రేపు మధ్యాహ్నం 01.23 గంటలకు పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో ఆ నదికి సమీపం ప్రాంతాలలోని వారు వివాహం లాంటి కార్యక్రమాలు తలపెట్టరు.

పుష్కరుడికి మరో చరిత్ర

పుష్కరుడి ఉనకికి సంబంధించి ఇంకో చరిత్ర కూడా ఉంది. ఇది తుందిలుడు అనే ధర్మాత్ముడి కథ. అతను ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తే ఏం వరం కావాలో కోరకోమంటాడు శివుడు. తనకు ఈశ్వరునిలోనే స్థానం కావాలంటాడు తుందిలుడు. దాంతో శివుడు తనలో ఒకటైన జలంలో అతనికి చోటు కల్పిస్తాడు. అలా సమస్త జీవులనూ పోషించే శక్తి తుందిలుడికి లభిస్తుంది.

పోషించ గలిగే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తుందిలుడు కాస్తా పుష్కరుడు అయ్యాడు. సృష్టిచేయడానికి బ్రహ్మకు నీరు అవసరమవుతుంది. పుష్కరుడి తనకు ఇవ్వ వలసిందిగా బ్రహ్మ ఈశ్వరుడిని అడుగుతాడు. ఆయన అంగీకారంతో బ్రహ్మ కమండలలంలోకి అతను చేరతాడు. సృష్టి కార్యం పూర్తయ్యాక ప్రాణాధారం కోసం నీరు కావాలని గురువు బ్రహ్మను అడుగుతాడు.

బ్రహ్మ అంగీకారం తెలిపినా వెళ్లడానికి పుష్కరుడు ఒప్పుకోడు. చివరికి ఒక ఒప్పందానికి వస్తారు. దాని ప్రకారం గురువు ఒక్కో రాశిలోకి ప్రవేశించే సమయంలో 12 రోజుల పాటు సంబంధిత నదిలో ఉంటానంటాడు. మిగిలిన ఏడాదంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల కాలం పాటు గురువుతో ఉండాలన్న ఒప్పందం జరిగింది. గురువు అధిపతిగా ఉన్న నదికి దేవతలంతా పుష్కరుడితో కలిసి వస్తారు కాబట్టి నదీ స్నానం ఎంతో పుణ్యప్రదమని మన పురాణాలు పేర్కొంటున్నాయి.

పుష్కర స్నానం

నీటిలో రెండు రకాల శక్తులున్నాయంటోంది వేదం. ఒకటి దాహం తీర్చడం, శుభ్రపర్చడం అయితే ఇంకోటి అంతర్ముఖ ప్రక్రియ. అవి మేధ్యం, మార్జనం. మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే పాపాలు పోతాయట. దాన్నే మేధ్యం అంటున్నారు. మార్జనం అంటే నీటిని చల్లుకోవడం. దీని వల్ల ద్రవ్య శుద్ధి జరుగుతుందని అంటున్నాయి పురాణాలు. నీరు నారాయణ స్వరూపం అని ఇందాకే అనుకున్నాం. తీర్ధ స్నానం ఉత్తమం.. దానికన్నా నదీ స్థానం ఇంకా మంచిది. వీటన్నికన్నా పుష్కర స్నానం అత్యుత్తమం. ఒకసారి పుష్కర స్నానం చేస్తే 12 సంవత్సరాలు 12 నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందట. ఇంత విశేష ఫలాన్ని పుష్కర స్నానం కలుగజేస్తోంది.

Tags: leotopriver tungabhadrastory behind pushkaram
Previous Post

‘లూడో’ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఛోటా బచ్చన్

Next Post

క్రియాశీలక రాజకీయాల్లోకి శశికళ

Related Posts

ఆ ఎమ్మెల్యే కరుణిస్తేనే శివయ్య దర్శనం! దైవ దర్శనాలపై కూడా రాజకీయాలేనా?

by కృష్
March 2, 2022 10:00 am

గుడి, బడికి తేడా లేకపోతే ఎలా? ఈ మధ్య జగన్ పార్టీకి అధికారం...

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

by కృష్
March 1, 2022 7:39 pm

భక్తి భావంతో పరిఢవిల్లుతున్న శివాలయాలు.. కోవిడ్ మూడు వేవ్ లను దాటుకుని ఆరోగ్యకర...

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

by Leo Editor
February 22, 2022 3:36 pm

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి యగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి...

టాపిక్ డైవర్షన్సకే తెరపైకి చింతామణి నాటకం..! కళాకారుల పొట్టగొట్టె ప్రయత్నాలు ఆపండి!!

by కృష్
January 21, 2022 5:08 pm

ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతనంపై చిన్నచూపు.. జగన్ రెడ్డి రెండునరేళ్ల పాలనలో...

తిరుమల శ్రీవారి మహాద్వారం వద్ద భక్తుల ఆందోళన!

by కృష్
January 14, 2022 12:30 am

వీఐపీ సేవల్లో మునిగిపోతే.. సామాన్య భక్తుల పరిస్థితేంటి? ముక్కొటి ఏకాదశి పర్వదినాన ఉత్తర...

అర్చకులను ఉద్యోగాలుగా మారుస్తారా? ఇదేక్కడి సాంప్రదాయం??

by కృష్
December 24, 2021 10:30 am

కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ..! తిరుమలలో పాలక మండలి, ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు...

‘రామ‌ప్ప‌’కు గుర్తింపు.. కిష‌న్ రెడ్డి ప్ర‌భావ‌మేనా?

by Leo Editor
July 25, 2021 7:45 pm

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్ర‌ముఖ ఆల‌యాలు శిల్ప క‌ళా నైపుణ్యానికి ప్ర‌తీక‌గానే చెప్పుకోవాలి....

వైరస్ లను సైతం పారిజాతం నివారిస్తుందా?

by హేమసుందర్
April 30, 2021 11:50 am

పారిజాతం - ఎంత అందమైన పేరిది. ఓ పుష్పానికి ఇంత అందమైన పేరు...

వేంకటేశుడి అవతార విశేషాలు

by హేమసుందర్
March 5, 2021 5:34 pm

శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ దైవం అని ఎందుకన్నారు? అంటే వేంకటేశ్వరుడు కలియుగానికి చెందిన...

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘం?

by హేమసుందర్
February 25, 2021 5:42 pm

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘమో తెలుసుకుందాం. తెలుగు నెలల్లో మాఘమాసంకు ఓ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సత్య నాదెళ్లకు పుత్ర వియోగం!

నటుల డేట్స్ క్లాష్.. నిర్మాతలకు కొత్త తలనొప్పి!

Stunning Beauty Eshanya Maheshwari Awesome Poses

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

ఏమైనా చెప్పగలరు.. ఏ మాట్లాడినా వారిద్దరికే చెల్లుతుంది

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist