April 20, 2026 8:30 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

సినిమా బాటలో ‘ఎర్రోడు’ నారాయణమూర్తి!

ఎర్ర సినిమాల బాట పట్టిన ఎర్రోడు నారాయణమూర్తి. నిజంగా బతికుండగానే బయోపిక్ తీయాల్సి వస్తే అందుకు తగ్గ అర్హత నారాయణమూర్తికి ఉంది.

May 19, 2021 at 4:28 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అది ఎర్రెర్రని గుండె గొంతుక. ఆయనను మావోయిస్టు అనుకోవాలో? పౌరహక్కుల నేత అనుకోవాలో అర్థం కాదు. ఒక్క పెళ్లాం కూడా చాలదనుకుంటున్న ఈరోజుల్లో ఆయనకు పెళ్లాం లేదు.. పిల్లలు లేరు, ఇల్లు లేదు.. వాకిలి లేదు. ఆయన మదిలో మాత్రం ఉన్నదంతా సినిమానే. ప్రసాద్ ల్యాబే ఆయన ఆస్తి. అందుకే సినిమా తీసి అక్కడి పడిగాపులు పడుతుంటారు.మనిషి సుఖసంతోషాల కోసం ఆ నారాయణమూర్తి కరుణిస్తాడో లేదోగాని ఈ నారాయణ మూర్తి మాత్రం కరుణిస్తాడు. తన హావభావాలతో సినిమా చూపిస్తాడు.

తన ఎర్ర సినిమాలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన వ్యక్తి ఆయన. ఆయన శ్వాస, ధ్యాస సినిమా తప్ప ఇంకేమీ కాదు. నారాయణమూర్తికి ఓ ఇల్లూ లేదు.. ఇల్లాలూ లేదు. అంతెందుకు అందరూ ఫోన్లకు అతక్కుపోయే ఈ కాలంలో ఆయనకు నిన్నటి దాకా ఫోనే ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఓ వెయ్యి రూపాయల అతి సాధారణ ఫోన్ ఆయన జేబుతో ఉంటుంది. అయినా ఆయన నిర్మాతే, నటుడే, దర్శకుడే. ఈ మూడు పాత్రలను అవలీలగా పోషించే వక్తికి సొంత కారుగాని, బైక్ గాని లేదంటే నమ్ముతారా.

యూసుఫ్ గూడా ప్రాంతంలోనో, ఫిలింనగర్ ప్రాంతంలోనూ రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే నారాయణమూర్తే కనిపిస్తాడు. పలకరిస్తే ఆత్మీయంగా పలుకుతాడు. ఆయనకు ఏ సమాచారమైనా ఎలా తెలుస్తుందో తెలియదు.. సడన్ గా అక్కడ ప్రత్యక్షమవుతాడు. నిజంగా బయోపిక్ అంటూ తీయాల్సివస్తే కచ్చితంగా నారాయణమూర్తి మీదే తీయాలి.
ఆయన స్మార్టుగా ఉండరు.. స్మార్టు ఫోనూ ఆయన దగ్గర ఉండదు. ఆయనతో మాట్లాడాలనుకుంటే ఎవరింట్లో అద్దెకు ఉంటున్నారో తెలుసుకుని కాన్త ఆర్. నారాయణ మూర్తిగారిని పిలుస్తారా? అంటే పిలిచేవారు.

ఆయన ఎవరినైనా పలకరించినా, వేదికల మీద ప్రసంగించినా ఆయన గుండె లోతుల్లో నుంచి ఆ మాటలు వస్తాయి. ఆయనకు కుటుంబం లేదు.. జగమంతా ఆయన కుటుంబమే. ఒకప్పుడు మద్రాసు వీధుల్లో తిరిగారు.. నేడు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తారు. సినిమా ఉంటే ప్రసాద్ ల్యాబ్ ఆయన అడ్డా. నారాయణ మూర్తి సినిమా ఉంటే ఆ ల్యాబ్ అధినేత రమేష్ ప్రసాద్ అండదండలు ఆయనకు మెండుగా ఉంటాయి. ఎక్కడైనా కనిపిస్తే చాలు పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తారు. ‘బాసూ.. నేను మీ ఆఫీసుకు వస్తే నా సినిమాల గురించి ఎంత గొప్పగా రాశారు’ అనేవారు. తన గురించి రాయకపోయినా ఆయన పట్టించుకోరు.

అయినా జనం సమస్య మీదే సినిమాలు ఎందుకు తీస్తారో ఎవరికీ అర్థం కాదు. ఒకప్పుడైతే మావోయిస్టులు ఆయన వెనకుండి సినిమాలు తీయిస్తున్నారని అనుకునేవారు. తాజాగా ‘రైతన్న’ పేరుతో ఓ సినిమా తీసినా కరోనా దాని విడుదలను అడ్డుకుంటూనే ఉంది. ఆ మధ్య నారాయణమూర్తి సీఎం జగన్ ను కలిసి ఏలేరు- తాండవ అనుసంధానం గురించి మాట్లాడారు. దీనివల్ల పలు మండలాలకు నీటి సుదుపాయం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ రెండు కాలువల అనుసంధానం వల్ల విశాఖ జిల్లాకు చెందిన కోట వూరుట్ల, నాతవరం, ఇలాంటి నటుడు, దర్శకుడు ప్రజల కోసం సీఎంను కలవడం ఏంటి? ఏ ఎమ్మెల్సీ సీటునో, స్టూడియో పెట్టుకోవడానికి స్థలాన్నో అడగాలి. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం ఆఫీసు చుట్టూ తిరిగారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామం నుంచి సినిమా రంగంలో అడుగుపెట్టి ఎన్నో కష్టాలుపడ్డా ఏమీ సంపాదించుకోలేదు నారాయణమూర్తి. మాసిన గెడ్డం, తెల్ల బట్టలు… వెరసి ఓ నారాయణమూర్తి.

-హేమసుందర్

Must Read ;- దాసరి శకం.. తెలుగు సినిమాకు శతకం

Tags: narayanamurthyr narayana murthy naxalisam moviesstory of narayana murthy
Previous Post

యూపీని దేవుడే కాపాడాలి.. అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్య

Next Post

భవననిర్మాణ కార్మికులను ఆదుకోండి : చంద్రబాబు

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

Janhvi Kapoor looking hot in Saree

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందంతోనే వసంతం తెచ్చేసిన సమంత 

Anchor Vishnu Priya Hot Stunnig Photos

సీఎం అడుగుజాడ‌ల్లోనే మంత్రి

జగన్‌ అవినీతి గనుల అధికారి కోసం ఏసీబీ వేట..!!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

ముఖ్య కథనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist