July 16, 2026 4:59 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

‘కిమ్’ అనకుండా భరించాల్సిందే!

నియంత అని ఎవర్ని అనాలి? నియంతృత్వం ఎంతకాలం ఉంటుంది. అసలు నియంతల గురించి చరిత్ర ఏంచెబుతోంది.. ఈ విషయాలపై క్లుప్తంగా విశ్లేషణ.

May 17, 2021 at 9:14 AM
in Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి చోటుంటుందా?’ ఇదేం మిలియన్ డాలర్ ప్రశ్న కాదు. అనేక చోట్ల మనం రోజూ చూస్తున్నదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న నాలుగు పిల్లర్లూ సక్రమంగా పనిచేస్తున్నంత కాలం ప్రజాస్వామ్యం మనుగడకేమీ ముప్పు వాటిల్లదు.

ఈ నాలుగు వ్యవస్థలూ గాడి తప్పితే మాత్రం ప్రజాస్వామ్యం అంటూ ఏదీ ఉండదు.. ఉండేదల్లా నియంతృత్వమే. అయితే నియంతృత్వం ఎంత కాలం ఉంటుందన్నది మరో ప్రశ్న. సంపూర్ణ అధికారంతో ఎవరి మాటా వినకుండా పాలించే రాజును నియంత అంటారు. చరిత్రలో ఇలాంటి నియంతలు చాలామందే ఉన్నారు. ఈ నియంతృత్వం శృతిమించితే అది క్రూరత్వం అవుతుంది. అసలు నియంత అనే పదం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. అది ప్రజస్వామ్యమైనా, మరే స్వామ్యమైనా అత్యవసర పరిస్థితుల్లో పాలించడానికి ఓ వ్యవస్థ ఉండాలి.

రోమ్ లో పుట్టిన నియంత

పూర్వం రోమ్ లో సెనేట్ నియమించిన మేజిస్ట్రేట్ కు ఈ పేరు పెట్టారట. అతను డిక్టేటర్. అతను ఏంచెబితే అది చేయాల్సిందే. హిట్లర్, ముస్సోలినీ, స్టాలిన్, సద్దాం హుస్సేన్, ముషారఫ్, కిమ్.. ఇలా ఎన్ని పేర్లయినా నియంతల జాబితాలో చెప్పుకోవచ్చు. వారు ఏంచేసినా జనం భరించి తీరాల్సిందే. ఒకప్పుడు రాజులు కూడా నియంతల్లానే పాలించారు. అందుకేనేమో ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అనే పదం కూడా పుట్టుకొచ్చింది. ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే రాజు తలచుకుంటే మరో ‘రాజు’ కూడా దెబ్బలు తినాల్సి వస్తోంది అనుకోవాలేమో. ఈ విషయంలో ఎవరిది తప్పు అని తేల్చడం కూడా కాస్త ఇబ్బందికరమే. బలవంతుడిదే రాజ్యం అనే మాటను మనం ఎన్నిసార్లు వినలేదూ. ఇక్కడా అదే సూత్రం వర్తిస్తుంది.  జనం కూడా బలం ఉన్నవాడి వైపే ఉంటారు.

ఒక నియంతను మరో నియంత మాత్రమే కట్టడి చేయగలడు. ఒక రౌడీని మరో రౌడీ మాత్రమే కట్టడి చేయగలడు, ఒక ఫ్యాక్షనిస్టును మరో ఫ్యాక్షనిస్టు మాత్రమే అణచగలడు. అందుకే ఏ పార్టీ అయినా ఓ ప్రాంతంలో తమ అభ్యర్థిని నిలబెట్టాల్సి వచ్చినపుడు అతని నేర చరిత్రను సైతం పక్కన పెట్టి టిక్కెట్లు ఇస్తుంటాయి. అంటే అందరూ ఆ తానులో గుడ్డలే అని ఇక్కడ అర్థమవుతుంది. మేధావుల మౌనానికి ఇది కూడా ఒక కారణమే. మేధావులు రాజకీయాల్లోకి రావట్లేదు అని అనుకుంటారుగానీ వచ్చి పీకేదేమీ లేదని వారికి తెలుసు. అందుకే వారు రాజకీయాలకు దూరంగా ఉంటారు.

Must Read ;- జగన్ చేస్తున్న మోడీ భజనపై దేశమంతా అసహ్యం!

నియంతలు ఎలా అంతమయ్యారు?

నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చనిపోతుందన్న సామెత మనకు ఉండనే ఉంది. ప్రపంచాన్ని గడగడ లాడించిన నియంతలంతా ఏదో ఒక రోజు ఇలా అంతమైన వారే. అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచాన్ని ఎంతలా గడగడలాడించాడో అందరికీ తెలుసు. అలాంటి హిట్లర్ బంకర్ లో తలదాచుకోవాల్సిన దుస్థితి దాపురించింది. చివరికి ఆత్మహత్యే అతనికి శరణ్యం కావాల్సి వచ్చింది. ప్రపంచాన్ని వణికించిన వ్యక్తి 56 ఏళ్లకే జీవితాన్ని చాలించాల్సి వచ్చింది. రెండు ప్రపంచ యుద్దాలను చూసిన తర్వాత ఎలాంటి నియంత ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే.

ఫాసిజానికి భీజం వేసిన ముస్సోలినీ కూడా దాని వల్ల బావుకున్నదేమీ లేదు. చివరికి 62 ఏళ్లకే ఇటాలియన్ల చేతుల్లో కాల్పులకు గురై మరణించాడు. రష్యాలో బ్యూరోక్రటిక్ పాలనతో శాసించిన స్టాలిన్ కూడా చివరికి మానసిక ఒత్తిడితో కన్నుమూశారు. మనలో రోగనిరోధక శక్తి ఉన్నంతవరకూ రోగాలు మనల్ని ఏమీ చేయనట్టుగానే నియంత కూడా బలహీనమైన తరుణంలో ముప్పేటలా దాడులు జరుగుతాయి. సద్దాం హుస్సేన్ విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇరాక్ ను అప్రతిహతంగా పాలించినా చివరికి ఆ దేశంలోనే ఆయన్ని ఉరి తీయాల్సి వచ్చింది. అయితే నియంతలంతా చెడ్డవాళ్లు అనుకోవాల్సిందేనా? అలా అనుకోడానికి వీల్లేదు వారి వాదన వారికి ఉండనే ఉంటుంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో కూడా నియంతలా శాసించాల్సి రావచ్చు.

పాకిస్తాన్ ను శాసించిన పర్వేజ్ ముషారఫ్ కు ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. ఆయన శవాన్ని కూడా ఈడ్చుకెళ్లి మూడు రోజులు వేలాడతీయమంటూ కోర్టు తీర్పు చెప్పడం విశేషం. ఇటీవలి కాలంలో ప్రముఖంగా వినిపించిన నియంత కిమ్ జాంగ్. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా తరచూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆయనపై వార్తలే లేవు. ఆయన బతికి ఉన్నాడా లేడా అనేది కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి ఏదీ శాశ్వతం కాదు ఎవరూ శాశ్వతం కాదు. ఏ నియంత అయినా తాను నియంత అంటే అంగీకరించడు కూడా. పైగా అతడు అందరికీ నియంత కాదు. అతన్ని సమర్థించే వర్గం అతనికి ఉండనే ఉంటుంది. ఎక్కడ ఎలాంటి నియంతలున్నా వారు ఉన్నంత కాలం మనం కిమ్మనకుండా భరించాల్సిందే. అందుకే మాస్క్ వేసుకుని మూస్కొని ఉండటం మేలు.

– హేమసుందర్

Must Read ;- జగన్‌కు మద్యంపై ఆదాయంపై ఉన్న ఆరాటం ప్రజల ఆరోగ్యంపై లేదు:లోకేష్

Tags: about adolf hitlerabout stalinadolf hitlerdictators in historydictatorship meaning in teluguhitlerhitler biography in teluguhitler in telugukimkim yo jongleotopmusharafmussolinimussolini inmussolini in telugureal dictatorssaddam hussainStalinstalin biography in telugustudy of dictatorshipwhat is dictatorship in telugu
Previous Post

హైకోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయరా..?

Next Post

ముఖ్యమంత్రి సహాయ నిధికి దర్శకుడు శంకర్ రూ. 10 లక్షల విరాళం

Related Posts

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Nabha Natesh Latest Pics

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

మోషన్ పోస్టర్ :  సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’

తెలుగు సినిమాకి ఆయన ఓ ‘మెగా లెన్స్’

ముఖ్య కథనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist