September 16, 2026 4:15 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ఇజ్రాయెల్-‌పాలస్తీనా.. ప్రతిసారి యుద్ధ నినాదమే

ఇజ్రాయెల్ ఆర్మీకి-పాలస్తీనా అతివాద హమాస్ గ్రూపు మధ్య పోరు అంతకంతకూ తీవ్రరూపం దాల్చుతోంది.

May 17, 2021 at 9:57 AM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఇజ్రాయెల్ ఆర్మీకి-పాలస్తీనా అతివాద హమాస్ గ్రూపు మధ్య పోరు అంతకంతకూ తీవ్రరూపం దాల్చుతోంది.గత వారం రోజులుగా జరుగుతున్నఈ ఘర్షణల్లో దాదాపు 139 మంది చనిపోయినట్టు భావిస్తున్నారు.వివాదాస్పద ప్రాంతానికి సంబంధించి తొలుత హమాస్ ఉగ్రవాద దళాలు ఇజ్రాయెల్ ఆధీనంలోని ప్రాంతాలపై వందలాది రాకెట్ లాంఛర్లతో దాడులు చేయడంతో ఇజ్రాయెల్ వైమానిక దళం రంగంలోకి దిగింది.దాదాపు 50 యుద్ధ విమానాలు హమాస్ కార్యాలయాలు,మద్దతు దారుల భవనాలు,అనుమానిత భవనాలపై, హమాస్ అనుకూల మీడియా సంస్థల కార్యాలయాలపై బాంబులు వేశాయి.ఈ బాంబు దాడులతో పలు అంతర్జాతీయ కార్యాలయాలు కూడా ధ్వంసమయ్యాయి.అమెరికాకు చెందిన అసోసియేటెడ్ ప్రెస్,అల్ జజీరా,సీజీఎన్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఆ 12 అంతస్థుల భవన యజమానికి ఆశ్చర్యకరంగా ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరికలు జారీచేసి కాసేపటి తరువాత బాంబులు వేసింది.ఒకవేళ  సమాచారం ఇవ్వని పక్షంలో భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేది.ఈ ఘర్షణల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ భౌతికకాయం శనివారం ధిల్లీకి చేరకుంది.క్రమేణా ఇజ్రాయెల్ మిలిటరీ 18వేల మందిని ఈ ప్రాంతంవైపు తరలిస్తుండడంతో రానున్న కాలంలో ఈ పోరు మరింత తీవ్రం అవుతుందని అంచనాలున్నాయి.ఇక ఇజ్రాయెల్- హమాస్ మధ్య వివాదం విషయానికి వస్తే పాలస్తీనాని కూడా కలపాల్సి ఉంటుంది.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత స్వాతంత్యం

బ్రిటీషు పాలనలోని కొన్ని ప్రాంతాలకు రెండో ప్రపంచ యుద్ధం తరువాత స్వాతంత్యం వచ్చింది.అప్పటికే బ్రిటన్ పాలనలోని ప్రాంతాల్లో యూదులకు ప్రత్యేక ప్రాంతం ఉండాలని పోరాటం జరుగుతోంది.అంతకుముందు పలు చక్రవర్తుల కాలం నుంచి,శతాబ్దాల క్రితం నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది.ఈ క్రమంలో ఓ ప్రాంతం విషయంలో యూదులకు, ముస్లింలకు మధ్య పవిత్ర ప్రాంతం విషయంలో హక్కుల పోరాటం మొదలైంది.అదే జరూసలేం.యూదుల దేశమైన ఇజ్రాయెల్‌కు జోర్డాన్,పాలస్తీనాతో వివాదం నెలకొంది.యూదులకు, ముస్లింలకు పవిత్ర ప్రదేశం కావడమే ఈ వివాదం పెరిగేందుకు కారణమైంది.అయితే వివాదం తలెత్తిన సమయానికి ఇజ్రాయెల్ (ఆ పేరు లేదు) అప్పటి వరకు సర్వ స్వతంత్రంగా ఉండేది కాదు.1847 మే 15న పూర్తిస్థాయిలో స్వతంత్ర పాలన పరిధి ప్రతిపాదన వచ్చింది.అప్పటికే మేండెటరీ పాలస్తీనా (వలసల నివారణ)ను అమలు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం సరిహద్దుల నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితికి అప్పజెప్పింది.1947 మే 15  సరిహద్దుల పరిష్కారానికి కమిటీ వేసింది.అదే ఏడాది నవంబరు 29 విభజనపై నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికను అరబ్ లీడ్,పాలస్తీనా అరబ్ హయ్యర్ కమిటీ తిరస్కరించారు.అదే ఏడాది అరబ్ సేనలు ఇజ్రాయెల్ వాసులైన యూదులపై దాడులు చేయడంతో మళ్లీ వివాదం మొదలైంది.ఆ తరవాత క్రమంలో 1948లో నాలుగు అరబ్ దేశాల సైన్యం ఈజిప్ట్, సిరియా,ట్రాంస్జోర్డాన్, ఇరాక్ ప్రత్యక్షంగా పాలస్తీనాకు మద్దతుగా యుద్దంలోకి దిగగా యేమన్, మొరొకొ,సౌదీ అరేబియా,సుడాన్ సైన్యాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి.ఇదే 1948 అరబ్ – ఇజ్రాయెల్ యుద్ధంగా చెబుతారు.ఈ పరిణామాల నేపథ్యంలో 1949 మే 11 ఐక్యరాజ్యసమితి ఇజ్రాయిల్ పూర్తి స్వతంత్ర దేశంగా సౌర్వభౌమాధికారం కలిగి ఉందని ప్రకటించింది.అయితే వివాదాస్పద ప్రాంతం అందరికీ చెందుతుందని పలు సంస్థలు ప్రతిపాదించడంతో అంగీకారం తెలిపింది.ఇప్పుడు కూడా అదే ప్రాంతం కోసం యద్ధాలు జరుగుతున్నాయి.ఆ తరువాత 1967లో మరోసారి అరబ్‌, ఇజ్రాయిల్ మ‌ధ్య‌ యుద్దం జ‌రిగింది.ఈ యుద్ధంలో తూర్పు జెరూసలెంను జోర్డాన్‌ నుంచి ఇజ్రాయిల్‌ ఆక్రమించుకుని తమ రాజధానిగా ప్రకటించుకుంది.దీంతో ఈ వివాదం పెద్దదైంది.

Must Read ;- ఇజ్రాయెల్ లో విషాదం: తొక్కిసలాటలో 44 మంది యూదులు మృతి

ఉత్సవాలు..

కాగా జెరూస‌లెం త‌మ అధీనంలోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా మే9న జెరూస‌లెం డే నిర్వ‌హిస్తోంది ఇజ్రాయిల్‌.ఏటా ఈ సంబరాలు జరుపుతుండడంతో పాలస్తీనియన్లు,అరబ్ దేశాలను,జోర్దాన్‌లను రెచ్చగొడుతోందనే విమర్శలూ ఉన్నాయి.అదే సమయలో తూర్పు జెరూసలెంలో పాల‌స్తీనీయుల‌ను ఖాళీ చేసేందుకు ఇజ్రాయిల్ ప్ర‌య‌త్నిస్తుండడంతో ఉగ్రవాద చర్యలకు బీజం పడింది. యూదులకు,అరబ్బులకు పవ్రిత ప్రదేశంగా జరూసలేం ప్రసిద్ధి గాంచింది. దీంతో కొద్దిరోజుల కిందట పాలస్తీనా,ఇజ్రాయెల్‌ భధ్రతా దళాల మధ్య ఘర్షణ జరిగింది.మూడు మతాలకూ అత్యంత కీలకమైంది కాబట్టే జెరూసలెం పాత బస్తీని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి,ప్రత్యేక రక్షణ కల్పించింనా ఈ ప్రాంతం కోసమే ఘర్షణలు జరుగుతున్నాయి.

అల్ అఖ్సా మసీదు..

ఇక్కడి అల్‌-అఖ్సా మసీదు ఇస్లాం మతస్థులు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటిగా అల్ –షరీఫ్ పేరుతో పిలుస్తారు. మహమ్మద్‌ ప్రవక్త మక్కా నుంచి వచ్చి ఇక్కడ ఒకరోజు ప్రార్థన చేశాక అంతర్ధానం అయ్యారని (వారి అర్థంలో పవిత్ర ప్రదేశానికి చేరారని) చెబుతారు.8వ శతాబ్దంలో ఈ మసీదు నిర్మించారు.

యూదులకు టెంపుల్ మౌంట్

ఇక్కడే యూదులకూ పవిత్రమైన ప్రాతం ఉంది.అదే టెంపుల్ మౌంట్.గతంలో ఇక్కడ రెండు యూదు ప్రార్థనా కేంద్రాలు ఉండేవి.అందులో ఒకటి కింగ్ సాల్మన్ నిర్మించినట్టుగా చరిత్ర ఉండగా ఇతర మతస్థుల దాడుల్లో అది ధ్వంసమైంది. రెండోది 15వ శతాబ్దంలో నిర్మించారు.ఇది కూడా రోమన్ల దాడుల్లో ద్వంసమైంది.ఇవే వారికి పవిత్ర ప్రాంతాలు.మెసయ్య మళ్లీ పునరాగమనం చేస్తాడని,అప్పుడు ఇక్కడే ఆలయం నిర్మాణం జరుగుతుందని వారు నమ్ముతారు.

ఫలితం ఇవ్వని శాంతి ఒప్పందాలు

కాగా 1967లో జరిగిన యుద్ధంలో జరూసెలం నుంచి జోర్దాన్ సేనలను తరిమికొట్టిన ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇజ్రాయెల్ దీనిని తమ రాజధానిగా ప్రకటించుకుంది.1990లో దేవాలయాలను పునర్మించే పనుల ప్రారంభానికి ప్రయత్నాలు జరగడంతో మళ్లీ వివాదాలు మొదలయ్యాయి.ఇరు దేశాలపై అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో 1994లో జోర్డాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యథాస్థితి కొనసాగించేలా శాంతి ఒప్పందం కుదరింది.జోర్డాన్‌ అధీనంలోని వక్ఫ్‌ సంస్థ మసీదు నిర్వహణ చూస్తుండగా ఇజ్రాయెల్‌ భద్రతా బలగాలు ఆ ప్రాంగణంలోనే ఉంటూ పర్యవేక్షణతో పాటు తమ పవిత్ర స్థలాల పరిరక్షణను చూసుకుంటారు.ముస్లింలకు మాత్రమే ప్రార్థన చేసేందుకు అనుమతి ఉంది. యూదులు కేవలం సందర్శించడానికి మాత్రమే అనుమతి ఉంది

మరో వివాదం..

ఇక్కడే మరో వివాదం తలెత్తింది.ముస్లింలకు మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఇవ్వడం ఏంటని,తమకు కూడా ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని యూదులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.కొన్నేళ్లుగా ఈ డిమాండ్ ఉన్నా మే9న జరూసలెండే రోజున ఈ నినాదాలు హోరెత్తతాయి.అధిక సంఖ్యలో యూదులు జరూసలేంకు వస్తున్న నేపథ్యంలో జోర్డాన్ అధికారికంగా ఇజ్రాయెల్‌కు, ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది.అప్పటికే అల్లర్లు మొదలయ్యాయి.ఈ అల్లర్ల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూలు అమలు చేయడంతో పాటు రంజాన్‌ ప్రార్థనలను కూడా ఇజ్రాయెల్‌ పోలీసులు నిషేధించారు. దీంతో అతివాద గ్రూపుల మధ్య ఘర్షణలు పెరిగాయి.ఈ ఘర్షణలు నడుస్తుండగా తూర్పు జెరూసలెంలోని కొన్ని ప్రాంతాల నుంచి పాలస్తీనీయులను ఖాళీ చేయించేందుకు ఇజ్రాయెల్‌ బలగాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శలూ మొదలయ్యాయి.ఈ క్రమంలో పాలస్తీనా మద్దతు ఉన్న అతివాద గ్రూపు, ఇజ్రాయెల్ ఉగ్రవాద సంస్థగా పిలిచే హమాస్ ఇజ్రాయెల్ ఆధీనంలోని ప్రాంతంపై రాకెట్ లాంచర్లతో దాడి చేసింది.ప్రతిగా పాలస్తీనా ఆధీనంలోని ప్రాంతాలతో పాటు గాజా నగరంపై,హమాస్ కార్యాలయాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో యుద్దవాతావరణం తలెత్తింది.

Must Read ;- ‘కిమ్’ అనకుండా భరించాల్సిందే!

Tags: Editorspickevery time war slogan between israel and palestinehamas grouphamas group meaning in teluguinternationa news in teluguisrael and palestina warisrael and palestineisrael armyisrael latest newsisrael vs palestinapaastina armypalestina latest newstelugu newswhat is hamas groupworld wars
Previous Post

ముఖ్యమంత్రి సహాయ నిధికి దర్శకుడు శంకర్ రూ. 10 లక్షల విరాళం

Next Post

బాలీవుడ్ ‘వివాహ్’ రీమేక్ తో బెల్లంకొండ వారసుడి ఎంట్రీ?

Related Posts

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

by లియో డెస్క్
September 15, 2026 1:52 pm

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి...

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Sonal Chauhan hottest bikini photos

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ముఖ్య కథనాలు

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist