July 4, 2026 6:13 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

పాడి, స్వ‌ర్గం.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రు?

అంద‌రికీ అమితాస‌క్తి రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగేవారెవర‌న్న విష‌యంపై రోజుకో కొత్త పేరు తెర మీద‌కు వ‌స్తోంది. తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన స్వ‌ర్గం ర‌వికి టికెట్ ద‌క్కొచ్చంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

July 28, 2021 at 8:30 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి ఇప్ప‌టిదాకా ఏ ఒక్క పార్టీ కూడా త‌మ అభ్య‌ర్థిని ప్ర‌కటించ‌లేదు. అయినా ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌కుండానే.. పార్టీలు అభ్యర్థుల‌ను ఎందుకు ప్ర‌క‌టిస్తాయి? అంటారా? ఆ మాటే నిజ‌మైతే.. మ‌రి దాదాపుగా అన్ని పార్టీలు.. వైరి శిబిరంలో ఉన్న కీల‌క నేత‌ల‌కు ఎందుకు గేలం వేస్తున్న‌ట్లు? ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగే అభ్య‌ర్థి లేడ‌న్న భావ‌న‌తోనే అన్ని పార్టీలు ఇత‌ర పార్టీల్లో ఉన్న కీల‌క నేత‌ల వైపు దృష్టి సారిస్తున్నాయ‌న్న ఈక్వేష‌న్లు వినిపిస్తున్నాయి. ఈ లెక్క‌న ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యాక గానీ.. అధికార టీఆర్ఎస్ తో పాటు అక్క‌డ ఉప ఎన్నిక‌కు అనివార్యం చేసిన ఈట‌ల రాజేంద‌ర్‌కు కండువా క‌ప్పిన బీజేపీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తాయ‌న్న మాట‌. అప్ప‌టిదాకా కొత్త నేత ఎవ‌రు వ‌చ్చిన ఏ పార్టీలో చేరినా.. ఆ నేతే ఆ పార్టీ త‌ర‌ఫున హుజూరాబాద్ అభ్య‌ర్థి అంటూ ప్ర‌చారం సాగిపోవ‌డం ఖాయ‌మ‌న్న మాట‌. ఇప్పుడు కూడా అలాంటి ప్ర‌చార‌మే ఒక‌టి వెలుగు చూసింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీఆర్ఎస్ లో చేరుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన స్వ‌ర్గం ర‌వి.. హుజూరాబాద్ ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నిలిచే అవ‌కాశాలున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎవ‌రీ స్వ‌ర్గం ర‌వి?

స్వర్గం రవి వివ‌రాల్లోకి వెళితే.. గత 15 ఏళ్లుగా ఆయ‌న‌ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. గతంలో తెలంగాణ పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. పారిశ్రామికవేత్త కూడా అయిన స్వర్గం రవి హుజూరాబాద్ లో తనకంటూ సొంత కేడర్‌ను ఏర్పరుచుకోగలిగారు. రవి రాజీనామాతో ఆయన కేడర్ అంతా టీఆర్ఎస్‌లోకే వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి బిగ్ డ్యామేజ్ తప్పదనే చెప్పాలి. మరోవైపు స్వర్గం రవికి టీఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడం.. స్థానికంగా పట్టు ఉండటంతో కేసీఆర్ స్వర్గం రవికి టికెట్ ఇవ్వొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవలే స్వర్గం రవిని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడారన్న ప్రచారం ఉంది. టికెట్ విషయమై చర్చించేందుకే ఆయన్ను ప్రగతి భవన్‌కు పిలిపించి ఉండవచ్చునన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ‌రి పాడి క‌థేంటి?

ఇదే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వర్గం రవి కూడా టీఆర్ఎస్‌లో చేరబోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరిలో ఒకరికి కేసీఆర్ టికెట్ ఇవ్వొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ముద్దసాని పురుషోత్తం రెడ్డి,ముద్దసాని మాలతి,గెల్లు శ్రీనివాస్ యాదవ్,కౌశిక్ రెడ్డి తదితరుల పేర్లను పరిశీలించిన కేసీఆర్ స్వర్గం రవి వైపే మొగ్గుచూపుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ జరిపించిన సర్వేలు,ఇంటలిజెన్స్ రిపోర్టుల్లో మిగతావారి కంటే స్వర్గం రవి పట్ల సానుకూలత ఎక్కువగా ఉండటంతో గులాబీ బాస్ ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Must Read ;- అక్క‌డ‌ టీఆర్ఎస్ ఓడితే!.. ద‌ళిత బంధు ఆగిన‌ట్టే!

Tags: #TheLeoNewsbjpcongressHuzurabad bypollLatest NewsLatest Telugu Newspadi koushik reddyswargam ravitelanganatelangana latest newstelangana newstelugu newstrs
Previous Post

శిక్ష‌లు వేసుడెందుకు?.. బెయిలిచ్చేందుకా?

Next Post

గులాబీకి ప్ల‌స్!.. బీజేపీ, కాంగ్రెస్ ల‌కు మైన‌స్‌!

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

డిస్‌లైక్ వెల్లువ : వాట్ ఈజ్ దిస్.. మోడీ సాబ్!?

ఆ డబ్బుకు లెక్క చెబితే.. బ్యాండ్ పడేది ఎవరికి?

పోలింగ్ డే అంటే హాలిడే కాదు.. హైద‌రాబాదీ!

ఆదరించిన వారిని వంచిస్తారా.. బీజేపీ నేతల తీరుపై విశాఖవాసులు గరం

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist