January 16, 2026 4:47 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

తెలుగుకు నగధగలు తెచ్చిన తిరునగరి

ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు డాక్టర్ తిరునగరి రామానుజయ్య కన్నుమూశారు. తెలుగు భాషకు వన్నెతచ్చిన ఉపాధ్యయుడు తిరునగరి. ఆయన వృత్తి, ప్రవృత్తి కూడా తెలుగేననడం అతిశయోక్తి కాదు.

April 26, 2021 at 5:30 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగుకు తెగులు పట్టిన రోజులివి. ఇంకా ఈ తెలుగు నేలపై తెలుగు భాష కొనఊపిరితో ఉందంటే అది భద్రిరాజు కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, డాక్టర్ కవితిలక తిరునగరి రామానుజయ్య లాంటి మహానుభావుల పుణ్యమే. అలాంటి తిరునగరి రామానుజయ్య (75) ఈ ఏప్రిల్ 25 ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనను ఆలేరు ఆణిముత్యం అని అందరూ అంటుంటారు. దాశరథి పురస్కార గ్రహీత తిరునగరి తెలుగు భాషకు చేసిన సేవ అద్వితీయం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తిరునగరి స్వస్థానం. ఆయన తెలుగు పాఠం చెబుతంటే మనసు మరోచోటుకు మళ్లదు.

అచ్చ తెనుగులో అంత చక్కటి బోధన చేసే ఉపాధ్యాయులు అరుదు. పద్యం, గద్యం, వచన కవిత్వంలో తిరునగరి ఘనాపాటి. అద్భుతమైన ధారణా ప్రతిభ, వాచకం ఆయనను గొప్ప వక్తను చేశాయి. అనేక పుస్తకాలలోని ఆణిముత్యాల లాంటి కొటేషన్లు ఆయన నోటి నుంచి వచ్చే అందమే వేరు. ఎందరికో కవితా రచనలో దారి చూపి మార్గదర్శకులయ్యారు. సాహితీ సమీక్షలో ఆయన అందెవేసిన చేయి. ఆయన కలం పట్టి రాసిన అక్షరాలు చదివితే మనం కాలాన్నే మరచిపోతాం.

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి కలం పట్టి అక్షర సేద్యం చేస్తారు.. దాన్ని జనం ముందు నైవేద్యంగా పెడతారు. దాదాపు 30 కవితా సంకలనాలు వెలువరించారు. బాలవీర (శతకం), తిరునగరీయం (ముక్తక పద్య సంపుటలు), కొవ్వొత్తి, వసంతంకోసం, వానా-వాడా, అక్షరధార, గుండెలోంచి, ఈ భూమి, నీరాజనం, మాపల్లె వంటి కవితాసంపుటులను ఆయన వెలువరించారు. ఇక ఆయన రాసిన సాహితీ వ్యాసాలు, సమీక్షలు ఎన్నో మాటల్లో చెప్పలేం.

ఎందరెందరికో అక్షరభిక్ష

తిరునగరి రామానుజయ్య ఆలేరు జిల్లా పరిషత్ హైస్కూలులో ఎందరో విద్యార్థులకు అక్షరభిక్ష పెట్టారు. ఆయన దగ్గర చదువకున్న ఎందరో విద్యార్థులకు రచయితలుగా, జర్నలిస్టులుగా, కవులుగా మారారు. సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. అబ్దుల్, మాయ శ్రీనివాస్, పద్మలత, సయ్యద్ అక్రమ్ ఘోరీ, మహమ్మద్ సిరాజ్, రాంబాబు, ఉప్పలయ్య, మొరిగాడి శ్రీనివాసగౌడ్, నాగేందర్, బజ్జూరి రవీందర్, మిట్టపల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి ఆంజనేయులు, నాసర్ షరీఫ్, సముద్రాల శివకుమార్, చిట్టిమల్ల భాస్కర్, అంజిరెడ్డి, పడిగెల రాజేశ్వర్, చొల్లేటి భూషణం తదితరులంతా ఆయన ఒకప్పుడు ఆయన విద్యార్థులే.

‘ఆయన మరణం మా మనసులను కలచివేసింది. సార్ కుటుంబంతో మాకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగు సాహిత్యం పట్ల మాకు అభిరుచి కలిగింది అంటే ఆయన పుణ్యమే. ఎన్నో కథలు పద్యాలు, పురాణాలను మనసుకు హత్తుకునేలా బోధించేవారు. ఆయన శిష్యులు కావడం మేమెంతో గర్వించే విషయం. వారు ఏ సభలో ఉంటే ఆ సభకే నిండుదనం వచ్చేది.

రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి సేవలను గుర్తించి దాశరథి అవార్డు ఇవ్వడం గర్వకారణం. దాశరథి గారన్నట్టు కవి వేగుచుక్క లాంటివాడు. అక్షరం ఉన్నన్ని రోజులు ప్రజల హృదయాల్లో తిరునగరి సార్ జీవిస్తూనే ఉంటారు’ అంటూ ఆయన శిష్య బృందం నివాళులర్పించింది. ఆయన కుమారుడు, మా బాల్య మిత్రడు తిరునగరి శ్రీనివాస్ కు ఇలాంటి తరుణంలో కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నామన్నారు.

ప్రముఖుల సంతాపం

తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ఆధునిక విలువలను మేళవించి వచన, పద్య కవితాధారలు కురిపించారని ఆయన అభివర్ణించారు. ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ కవి ఎస్. హరగోపాల్, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన నడిచే గ్రం థాలయంగా పలువురు కొనియాడారు.

Must Read ;- ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రావణ్ కన్నుమూత

Tags: leotopramanujayyatelangana poettirunagari
Previous Post

ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Next Post

ప్రతిపక్ష నాయకులే టార్గెట్‌.. జీవీఎంసీ అధికారుల చర్యలు

Related Posts

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

by లియో డెస్క్
January 12, 2026 5:33 pm

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్‌ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో...

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

by లియో డెస్క్
January 10, 2026 5:18 pm

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి...

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

by లియో డెస్క్
January 9, 2026 7:21 pm

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి....

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

by లియో డెస్క్
January 7, 2026 7:54 pm

గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు...

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

by లియో డెస్క్
January 5, 2026 9:41 pm

ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో...

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

by లియో డెస్క్
January 5, 2026 7:54 pm

విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.....

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

by లియో డెస్క్
January 5, 2026 2:18 pm

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఈ...

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

by లియో డెస్క్
January 4, 2026 5:18 pm

విజయవాడ నుంచి నిత్యం అమరావతి వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది....

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

by లియో డెస్క్
January 3, 2026 4:23 pm

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ...

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

by లియో డెస్క్
January 3, 2026 1:35 pm

కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్ ఇచ్చింది. ప్రజలపై ఎలాంటి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అమరావతి రక్షణ.. అందరి కర్తవ్యం చంద్రబాబు  పిలుపు

Alluring pictures of South Beauty Poonam Bajwa

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

అతడి క్రేజ్ ఆకాశమంత పెరిగిపోయింది.. !

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

కేంద్రం ఆట‌లా?.. జ‌గ‌న్ ఆడిస్తున్నారా?

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

రంగనాథ్ అలా చేసి ఉండకూడదన్న పరుచూరి 

ముఖ్య కథనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి రౌడీయిజం మళ్లీ స్టార్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist