July 12, 2026 4:16 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘బాగా బురద చల్లారా.. సర్కారీ కొలువు గ్యారంటీ’

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఉద్యోగాలిస్తాం.. అని నాయకుడు ప్రకటిస్తే.. అది వారి సొంత సంస్థల్లో అనుకుంటే పొరబాటు. ప్రభుత్వ చలవతో వచ్చే ప్రెవేటు సంస్థల్లోను, ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు ఇప్పించేస్తాం.. అని ఎంపీ అనడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది.

December 7, 2020 at 11:30 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో వైసీపీ నేతలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లలో 95 శాతం మందిని వైసీపీ కార్యకర్తలనే నియమించామని పబ్లిగ్గా చెప్పిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తాజాగా మరో వివాదానికి బీజం వేశారు. వైసీపీకి పది వేల మంది సోషల్ మీడియా సైన్యం ఉందని వారికి కొత్త రాజధాని విశాఖలో రాబోతున్న 84 పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై 135 కేసులు పెట్టారని 125 ఉపసంహరించుకున్నారని, మరో ఏడు కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయని, వారికి పార్టీ అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం విశేషం.

ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ వైసీపీ జేబు సంస్థా?

ఎంపీ విజయసాయిరెడ్డి మాటలు వింటే మాత్రం ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. రాష్ట్రంలోని యువతకు వారెంచుకున్న రంగంలో శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలు పెంచి ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ను వైసీపీ జేబు సంస్థగా మార్చారా? అనే అనుమానం వస్తోంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించి, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం అంటే వారు ఏ స్థాయికి తెగించారో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు ప్రచారం చేసినందుకు, వైసీపీకి అనుకూలంగా ప్రత్యర్థులపై బురద చల్లుతూ చెలరేగినందుకు వారందరికీ వైసీపీ ఎంపీ ఉద్యోగాలు కల్పిస్తానని భరోసా ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Also Read ;- నోటికి తాళం : పార్టీ మారితే అంత కష్టమా?

ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా ఉపాధి చూపుతారట?

ప్రభుత్వరంగ సంస్థల్లో ఎక్కడైనా ‘పార్టీ కార్యకర్తలు’  అనే ట్యాగ్ లైన్ తో ఉద్యోగాలు దొరుకుతాయా? ఇవ్వడం జరుగుతుందా? కానీ, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించడం చూస్తుంటే, ఆ సంస్థలు వీరి జేబు సంస్థల్లాగా భావిస్తున్నారనిపిస్తోందని ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో నియామకాల్లో కూడా వీరు అక్రమాలకు తెరలేపడానికి కుట్రలు చేస్తున్నారనే అనుమానం వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎంపీ వ్యాఖ్యలపై అన్ని పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. ఇలా బహిరంగంగా ప్రకటించడం అంటే ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను, ప్రత్యర్థులపై బురద చల్లడానికి, మరింత రెచ్చగొట్టడం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్ష నాయకులపై ఎంత విషప్రచారం చేస్తే అంత మంచి ఉద్యోగం ఇస్తామని పరోక్షంగా విజయసాయిరెడ్డి చెప్పినట్టయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లే విషయంపై కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.

సమర్థింపు సాధ్యమా?

ఈ వివాదం ముదిరితే ప్రెవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించగలమని మాత్రమే భరోసా ఇచ్చినట్లుగా ఆ పార్టీ నాయకులు సమర్థించుకోవచ్చు గాక, కానీ.. అది అంత తేలిక కాదు. ఎందుకంటే.. ప్రెవేటు సంస్థలైనా సరే.. తమ పనికి ఉపయోగపడే వారినే ఎంచుకుంటాయి. పాలకపక్షం ఒత్తిడితో తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడితే.. ఆ ప్రభావం వారి సంస్థ ఉత్పాదకత మీద ఉంటుంది. అలాంటి ఒత్తిళ్లు అనివార్యం అయినప్పుడు.. సిస్టమేటిగ్గా నడిచే కొన్ని ప్రెవేటు సంస్థలు అసలు తమ ప్రాజెక్టులు ప్రారంభించడానికే వెనకాడవచ్చు. ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు ఆ రకంగా పెట్టుబడిదార్లకు కూడా తప్పుడు సంకేతాలు పంపేలా ఉన్నదనే వాదన వినిపిస్తోంది.

Must Read ;- విజయసాయి యాక్షన్.. సోమిరెడ్డి రియాక్షన్ !

Tags: Andhra Pradesh Newsjob assuranceleotopMP Vijaya Sai Reddyskill developmentVijaya Sai Reddy on Ysrcp social media activistsvijayasai reddyysrcpYSRCP MP Vijaya Sai Reddyysrcp social mediaYsrcp social media activistsysrcp social media workersవైసీపీవైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
Previous Post

‘ఠాగూర్’తో దశతిరిగిపోయిందన్న విలక్షణ నటుడు

Next Post

‘ఎఫ్‌ 3’ లో మూడో ఎఫ్ అర్థం ఏంటో తెలుసా..?

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Disha Patani Mind Blowing Hot Pics

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

మనిషికి ఎందుకీ తాపత్రయం?

క్యాన్సర్ బాధిత యువతికి అండగా నిలిచిన హీరో బాలకృష్ణ

‘దృశ్యం 2’ మూవీ రివ్యూ

పిలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ రిలీజ్

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist