September 14, 2026 10:37 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విశాఖ విమానాశ్రయానికి ఎసరు!

భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే విశాఖలోని విమానాశ్రయం పూర్తిగా ఇండియన్ నేవీ ఆధీనంలోకి వెళ్ళిపోనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, విశాఖలో పోర్టు ట్రస్టు ఉండగా  గంగవరం ప్రైవేట్ పోర్టును ఎలా కొనసాగిస్తున్నారని  ప్రతి పక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

November 21, 2020 at 3:23 PM
in Andhra Pradesh, General, Latest News
Vizag Airport
Share on FacebookShare on TwitterShare on WhatsApp

  ( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

వైఎస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మాట ఎలా ఉన్నా… ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే… విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న ప్రస్తుత విమానాశ్రయం పూర్తిగా ఇండియన్ నేవీ ఆధీనంలోకి వెళ్ళిపోనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమైన 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తాజాగా విశాఖలో  ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

రెండు విమానాశ్రయాలు ఎలా?

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఉన్న విమానాశ్రయాన్ని కొనసాగించడం వల్ల నష్టం ఏంటని ప్రశ్నించినందుకు ఎంపీ గారికి  చిర్రెత్తుకొచ్చింది. రూల్స్ తెలియకుండా మాట్లాడొద్దు అంటూ ఆయన మండిపడ్డారు. విమానాశ్రయాలకు మధ్య నిర్దిష్ట దూరం ఉండాలని తెలియదా? అంటూ మీడియాను, రాజకీయ పార్టీలను ప్రశ్నించారు. మరి ఇప్పటికే విశాఖ పోర్టు ట్రస్టు ఉండగా… అదే విశాఖలో గంగవరం ప్రైవేట్ పోర్టును ఎలా కొనసాగిస్తున్నారని  ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కొత్త ఎయిర్‌పోర్ట్  ఏర్పాటు చేసే ముందు మరి ఆ దూరాన్ని చూసుకోవాల్సిందిగా అంటూ హితవు పలుకుతున్నారు.

Must Read ;- ఏది ముఖ్యం : పోలవరమా? విగ్రహాలా?

అంతర్జాతీయ స్థాయిలో..

విశాఖ విమానాశ్రయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. గత ప్రభుత్వాల కృషి కారణంగా,  మేఘాలు కమ్మితే విమానాలు తిరగని పరిస్థితి నుంచి…24 గంటలు.. భారీ తుఫాను సమయంలోనూ ఫ్లైట్ ఆపరేషన్లు నిర్వహించే స్థితికి ప్రస్తుతం విమానాశ్రయం అభివృద్ధి చెందింది. 2006 కు ముందు… విశాఖ విమానాశ్రయం వర్షాకాలంలో ఎన్నిసార్లు మునిగిపోయిందో అధికారులకే తెలియదు. చిన్న టెర్మినల్ భవనం నుంచి నేడు రాష్ట్రంలోని అత్యధిక ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న  విమానాశ్రయంగా గుర్తింపు తెచ్చుకుంది. భోగాపురం విమానాశ్రయం ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నప్పుడు…. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రభుత్వ పెద్దలకే  తెలియాలి. ప్రస్తుతం సుమారు మరో రూ.100 కోట్ల వ్యయంతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత విమానాశ్రయంలో డొమెస్టిక్  ఎయిర్ సర్వీసులపై ఎన్నో ఆంక్షలు పెట్టేందుకు నేవీ ప్రయత్నించింది. ఉదయం మూడు గంటలు, మధ్యాహ్నం మూడు గంటలు మాత్రమే అనుమతి ఇస్తామంటూ ఆధిపత్యం చూపే ప్రయత్నం చేసింది. దానిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా స్పందించడంతో వెనక్కు తగ్గింది.

ఉద్యమ బాట దిశగా ప్రజాసంఘాలు..

ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం పూర్తిగా నేవీకి  అప్పగించేందుకు అడుగులు  ముందుకు వస్తే ఉద్యమం తప్పదని ఇప్పటికే ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. జనసేన, కమ్యూనిస్టులు  ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. వెంటనే  ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read ;- ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఏమిటో చూపించిన చంద్రబాబు

Tags: andhra cm ys jaganandhrapradesh governmentbhogapuram airportbhogapuram greenfield international airportchandra babu naiduindian navyjanasena partyopposition partiesTelugu Desam Party (TDP)telugu newsVisakhapatnam airportVizag airportvizag port trustysrcp mp vijayasai reddy
Previous Post

అదుర్స్ అనిపిస్తానంటోన్న అల్లుడు.. !

Next Post

కేసీఆర్‌పై స్వ‌రం మార్చిన ప్ర‌జా యుద్ధ‌నౌక‌.. గ‌ద్ద‌ర్‌!

Related Posts

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist