July 6, 2026 2:05 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

బాక్సింగ్ డే టెస్టులో గెలుపెవరిది..?

మెల్ బోర్న్ పిచ్ ఎవరికి అనుకూలం? సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. భారత్‌కు ఎంతో కీలకమైన రెండో టెస్టుపై అంచనాలు సాగుతున్నాయి.

December 26, 2020 at 2:17 AM
in General, Latest News
Aus Vs Ind Boxing Day Test Match

Aus Vs Ind Boxing Day Test Match

Share on FacebookShare on TwitterShare on WhatsApp

బోర్డర్‌-గావస్కర్‌ టెస్టు సిరీస్‌లో రెండో పోరుకు భారత్ సిద్ధమైంది. ఆసీస్‌తో ‘బాక్సింగ్ డే’ మ్యాచ్‌కు… రహానె సారథ్యంలోని టెస్టు బృందం సన్నద్ధమైంది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

బాక్సింగ్ డే టెస్టుకు భారత్ సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో కాలు దువ్వేందుకు సై అంటోంది. జట్టులో కీలక మార్పులతో బరిలోకి దిగబోతోంది. పీడకలలా నిలిచిన తొలిటెస్టు ఓటమిని… కోట్లాదిమంది భారతీయుల మదిలోంచి తుడిపేసేందుకు సై అంటోంది. సొంతగడ్డపై రెట్టించిన ఉత్సాహంతో సై అంటున్న కంగారూల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు సమాయత్తమైంది. బోర్డర్‌-గావస్కర్‌ టెస్టు సిరీస్‌లో విజయావకాశాలను పదిలం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. విరాట్‌ గైర్హాజరీతో రహానె జట్టును ఎలా నడిపిస్తాడనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

కీలక మార్పులతో భారత్…

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో దారుణ ప‌రాభ‌వాన్ని మూటగ‌ట్టుకున్న టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్‌కు ఏకంగా నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతోంది. యువ బ్యాట్స్‌మ‌న్ శుభ్‌మ‌న్ గిల్‌, హైద‌రాబాదీ పేస్ ‌బౌల‌ర్ మ‌హ్మద్ సిరాజ్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు. పృథ్వి షా స్థానంలో తుది జ‌ట్టులోకి వస్తున్న గిల్‌.. మ‌యాంక్ అగ‌ర్వాల్‌తో క‌లిసి ఓపెనింగ్ చేయ‌నున్నాడు.

తుది జట్టుపై విమర్శలు…

అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 0, 4 పరుగులతో నిరాశపరిచిన ఓపెనర్ పృథ్వీ షాపై వేటు పడగా.. అతని స్థానంలో శుభమన్ గిల్ ఓపెనర్‌గా టీమ్‌లోకి వచ్చాడు. ఇక పితృత్వ సెలవులు తీసుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కి వచ్చేయగా.. మోచేతి గాయంతో అతని వెంట ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా వచ్చేశాడు. దాంతో.. కోహ్లీ స్థానంలో రవీంద్ర జడేజా, షమీ స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు. ఇక వికెట్ కీపర్ సాహా.. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో 9, 4 పరుగులే చేయడంతో అతడిపైనా వేటు పడింది. దాంతో.. రిషబ్ పంత్‌కి చోటు దక్కింది. అయితే.. కేఎల్ రాహుల్‌ని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

రెట్టింపు ఉత్సాహంతో ఆసీస్…

మరోవైపు తొలిటెస్టు విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో బాక్సింగ్‌ డే టెస్టుకు సిద్ధమైంది. గాయాలు వేధిస్తున్నా సరే ఆ జట్టు భారత్‌ కన్నా సమతూకంగానే ఉంది. పేస్‌ బౌలింగ్‌ ఆ జట్టుకు పెద్ద బలం. హేజిల్‌వుడ్‌, కమిన్స్‌, స్టార్క్‌ మరోసారి భారత్‌ను బెంబేలెత్తించడానికి సిద్ధమవుతున్నారు.

Must Read ;- క్రికెట్ ప్రపంచపు చరిత్రలో చెత్త రికార్డులు చూద్దాం రండి..

మెల్ బోర్న్ మైదానంలో రికార్డులిలా…

మెల్‌ బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో భారత్‌పై ఆస్ట్రేలియాకు మంచి రికార్డుంది. ఇక్కడ ఈ రెండు జట్లు 13 టెస్టుల్లో తలపడగా.. ఆస్ట్రేలియా ఎనిమిది నెగ్గింది. భారత్‌మూడు టెస్టుల్లో గెలవగా.. రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయమేంటంటే.. చివరిసారి ఇక్కడ ఆసీస్‌తో ఆడిన టెస్టులో 137 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడమే. 2011 నుంచి మెల్‌బోర్న్‌లో భారత్‌ఓడిపోలేదు.

రహానె… తనదైన ముద్ర వేస్తాడా?

పుజారా అంటే దుర్భేద్యమైన డిఫెన్స్‌తో నిలబడే టెస్టు స్పెషలిస్టు. విరాట్‌ కోహ్లీ ఆల్‌రౌండర్‌. అన్ని ఫార్మాట్లలోనూ మొనగాడు. ఇక రోహిత్‌ టెస్టుల్లో తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్న పరిమిత ఓవర్ల ఛాంపియన్‌. మరి రహానె ఏంటి? వెంటనే జవాబు చెప్పడం కష్టం. వాళ్ల లాగే సీనియర్‌ అయిన అతడి ప్రత్యేకత ఏంటో చెప్పలేం. 13 పర్యటనల్లో జట్టుతో ఉన్న తర్వాత ఎట్టకేలకు 2013లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన అతడు.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆడిన తొలి 13 సిరీస్‌ల్లో అతడు 9 సిరీస్‌ల్లో 50పై సగటు నమోదు చేశాడు. టెస్టు జట్టులో అంతర్భాగమైపోయాడు.

కేవలం 36 పరుగులకే కుప్పకూలి, సిరీస్‌ను పరాభవంతో ఆరంభించిన భారత జట్టు.. కోహ్లీ, షమీ లాంటి కీలక ఆటగాళ్లను దూరం చేసుకుని తీవ్ర ఇబ్బందికర స్థితిలో ఉంది. మైదానంలోకి దిగడానికి ముందే కూర్పు దగ్గరే రహానెకు సవాలు ఎదురు కానుంది. ఇక ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న జట్టును మైదానంలో నడిపించడం రహానెకు అతి పెద్ద సవాల్‌. బ్యాటింగ్‌లో అతను చక్కటి ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించాలి. బౌలింగ్‌ సందర్భంగా కెప్టెన్‌గా తన ముద్రను చూపించాలి. మరి అతనెలా ఆడతాడో.. కెప్టెన్‌గా ఎలాంటి వ్యూహాలతో దిగి, వాటినెలా అమలు చేస్తాడో, ఎలాంటి ఫలితాలు రాబడతాడో?

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ :

జో బర్న్స్, మాథ్యూ వెడ్, మార్కస్ లబుషేన్, స్టీవ్‌స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ పైనీ (కెప్టెన్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హేజిల్‌వుడ్.

భారత్ తుది జట్టు:

మయాంక్‌అగర్వాల్‌, శుబ్‌మన్‌గిల్‌, చతేశ్వర్‌పుజారా, అజింక్యా రహానే (కెప్టెన్‌), హనుమ విహారి, రిషబ్‌పంత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌అశ్విన్‌, ఉమేశ్‌యాదవ్‌, జస్‌ప్రీత్‌బుమ్రా, మహ్మద్‌సిరాజ్.

Tags: ajinkya rahane boxing day testAus Vs Ind Boxing Day Test Matchaus vs ind boxing day test predictionaustralia boxing day test recordsAustralia vs indiaind vs aus stats previewIndia vs Australia 2nd Test matchIndia vs Australia 2nd Test match predictionIndia vs Australia 2nd Test predictionjasprit bumrah boxing day testleotopmost runs aus vs ind testsumesh yadavWho will win India vs Australia 2nd Test matchWho will win India vs Australia Boxing Day Test match
Previous Post

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ సినిమా నటుడు మృతి

Next Post

సీక్రేట్లన్నీ బయటకు వస్తున్నాయ్.. పార్టీలకు కోవర్టుల తలనొప్పి

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలక భేటీ!!

దళితులపై ప్రేమా? తోట త్రిమూర్తులుపై కక్షా ?   

వీపీఎఫ్ ఛార్జీలు ఉండవు..నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ఊరట

టీడీపీ శ్రేణులకు మనోధైర్యం.. మూడువైపులా నేతల ప్రచారం

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist