May 3, 2026 2:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

జాంబిరెడ్డి (రివ్యూ)

హాలీవుడ్ లో కనిపించే జాంబీలను ఫ్యాక్షన్ డ్రామాతో ముడిపెడితే ఎలా ఉంటుందో ‘జాంబిరెడ్డి’ లో చూడవచ్చు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

February 5, 2021 at 1:01 PM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జాంబిరెడ్డి.. ఈ పేరు వింటేనే ఇదేదో కొత్త ప్రయోగం లాగానే ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందింది ‘జాంబిరెడ్డి చిత్రం. మొదటి సినిమా ‘అ’తోనే కొత్త ప్రయోగానికి నాంది పలికారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ చిత్రాన్ని రూపొందించారు. థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఈ సినిమా ఎలా ఉంది? జాంబి కాన్సెప్ట్ కు దర్శకుడు ఎంతవరకు న్యాయం చేశాడు? అనే విషయాలను చూద్దాం.

కథలోకి వెళితే..

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ రూపొందించే ప్రయోగాలు వికటించి కొత్త వైరస్ కు దారితీస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఏర్పడతాయన్నదే స్థూలంగా ఈ కథ. ఈ కథలో ముఖ్యంగా రెండు గ్రామాల ప్రజలు జాంబియాలుగా మారితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న అంశాన్ని ఆసక్తికరంగా మలిచారు. మారియో (తేజ సజ్జా) ఓ గేమ్ డిజైనర్. తను రూపొందించిన గేమ్ లో చిన్న లోపం దొర్లడం, ఆ గేమ్ రూపకల్పనలో అతనికి తోడ్పడిన మిత్రుడు కళ్యాణ్ (హేమంత్) అందుబాటులో లేకపోవడం జరుగుతుంది.

ఆ లోపాన్ని సరిదిద్దాలంటే కళ్యాణ్ సహకారం అవసరం. కానీ అతను తనకు పెళ్లి కుదిరిందని, కర్నూలులో జరిగే పెళ్లికి రావాలని ఆహ్వానిస్తాడు కళ్యాణ్. దాంతో ఆ పెళ్లికి తన స్నేహితులు భద్రం, దీక్ష( దామరాజు కిరీటి, దీక్షా నగాకర్ )లతో కలిసి బయలుదేరతాడు తేజ. మార్గ మధ్యంలో తేజతో పాటు ప్రయాణించే భద్రం జాంబియా కాటుకు గురవుతాడు. ఆ సంగతికి తేజ, దీక్ష్ల లకు తెలియదు. పెళ్లి కూతురు తండ్రి కర్నూలు భూమారెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్టు అనే సంగతి మారియోకు తెలుస్తుంది. భూమారెడ్డి ఇంట్లో నందినీ రెడ్డి (ఆనంది) ఎందుకుంది అన్నది సినిమా చివరలో కానీ తెలియదు.

భూమారెడ్డి బద్ద శత్రువు వీరారెడ్డి పెళ్లి కొడుకును అంతమొందించాలనుకుంటున్న సంగతి కూడా తెలుస్తుంది. ఎలాగైనా తన మిత్రుడిని రక్షించుకోవాలనుకుంటాడు మారియో. మిత్రుడికి ఈ విషయం చెప్పినా అతను నమ్మడు. చివరికి జాంబియా కాటుకు గురైన మిత్రుడు ఇతరులను కూడా కొరకడంతో అందరూ జాంబియాలుగా మారిపోతుంటారు. విషయం అర్థమైన మారియో మిగతా వారిని రక్షించడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన ఇబ్బందులేమిటి? చివరికి అతను ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు అన్నదే కథ.

ఎలా తీశారు? ఎలా చేశారు?

నలిగిన ట్రాక్ లో కథను అల్లాడు. చిరిగిపోయిన విస్తరాకులో విందు భోజనం పెట్టినట్టుంది.
దర్శకుడు తనదైన శైలిలోనే ఈ కథను డీల్ చేశాడు. కథనంలో గ్రిప్పింగ్ ఏమాత్రమూ సడలలేదు. ఓ పక్క భయం, మరో పక్క నవ్వు మిళితమైన కథనం ఆద్యంతం థియేటర్లో ప్రేక్షకుడిని కూర్చోబెడుతుంది. ఈవీవీ ‘జంబలకిడి పంబ’ ఫార్మాట్ లో కథను చెప్పే ప్రయత్నం చేశాడు.ఆ సినిమాలో కైమాక్స్ లో ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారన్న ఆసక్తి కలుగుతుంది. అదే మాదిరిగానే దర్శకుడు ఈ కథకు కూడా ముగింపు చెప్పాడు. హారర్ కథను వినోదాత్మకంగా చెప్పే ప్రయ్నతం చేశారు.

కసిరెడ్డిగా గెటప్ శ్రీను నటన ఈ సినిమాలో వినోదం స్థాయిని పెంచింది. మారియోగా తేజ సజ్జాకు మరో మంచి అవకాశంగా ఈ సినిమాని చెప్పాలి. తెలిసిన నటులు తక్కువగా ఉండటం కొంత ఇబ్బంది కలిగించింది. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. హీరోయిన్ ఆనంది నందినీ రెడ్డి పాత్రలో మెప్పించింది. ఆమెకు మరిన్ని అవకాశాలు రావడానికి ఈ సినిమా దోహదపడుతుంది. కరోనాకి వ్యాక్సిన్ కనుగొనే శాస్త్రవేత్త పాత్రను త్రిపురనేని చిట్టి పోషించారు. మేకప్ అవసరం లేకుండానే ఈ పాత్రకు ఆయన చక్కగా సరిపోయారు. కరోనా తర్వాత దర్శకుడు జాంబిరెడ్డితో బాక్సాఫీసు మీద దాడి చేశారనే చెప్పాలి. జాంబీ కాన్సెప్ట్ హాలీవుడ్ లో ఉన్నదే. దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ కథకు సీక్వెల్ ఉన్నట్లుగా ముగింపు చూస్తే అనిపిస్తుంది.

నటీనటులు – సాంకేతివర్గం: తేజ సజ్జా, ఆనంది, దీక్షానగార్కర్, రఘుబాబు, పృద్వీ, గెటప్ శ్రీను, దామరాజు కిరీటి, మహేష్ విట్టా తదితరులు.
రచన : తాజుద్దీన్ సయ్యద్
సంగీతం: మార్క్ కే రాబిన్
సినిమా టో గ్రఫీ : అనిత్
ఎడిటింగ్ : సాయిబాబు,
నిర్మాణం : ఏపిల్ ట్రీస్ స్టూడియోస్
నిర్మాత : రాజ్ శేఖర్ వర్మ,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
విడుదల: 05-02-2021
ఒక్కమాటలో: తెలుగులో కొత్త ప్రయోగం
రేటింగ్: 2.75

-హేమసుందర్ పామర్తి

Tags: hero teja sajjaleotoptrailer talk of zombie reddyZombie Reddyzombie reddy actresszombie reddy castzombie reddy directorZombie Reddy filmzombie reddy heroZombie Reddy movieZombie Reddy movie full reviewZombie Reddy movie public talkZombie Reddy movie ratingZombie Reddy pre release eventZombie Reddy pre release event videoZombie Reddy releasing datezombie reddy telugu movieZombie Reddy ticketszombie reddy wikizombie reddy wikipediazombie-reddy-movie-review
Previous Post

‘ఉప్పెన’లో రాయనం పాత్ర ఇక హాట్ టాపిక్  

Next Post

రూ.లక్ష కోట్ల ఆస్తులను కొట్టేసేందుకు విజయసాయి కుట్ర: అయ్యన్నపాత్రుడు

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అల్లుడు జగన్ మీద అప్పుడే విరక్తి పుట్టిందా?

టీడీపీ సోష‌ల్ మీడియా పైపైకి!.. క‌కావిక‌లమైన‌ వైసీపీ వింగ్‌!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

సోలో హీరోగా మార్కెల్ ‘హల్క్’ వచ్చేస్తున్నాడు

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

లాక్ డౌన్ తర్వాత విడుదలవుతోన్న మొదటి సినిమా ఇదేనట… !

ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist