May 14, 2026 12:41 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

నారాయణ వ్యాఖ్యలు నిజమేనా.. బదిలీలు జరగనున్నాయా ?

సీపీఐ నారాయణ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఏడెనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, న్యాయమూర్తులను మార్చనున్నారన్న వార్తలు వస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో అసలు విషయం స్పష్టం కానుంది.

December 15, 2020 at 5:00 PM
in General, Latest News, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజ్యాంగాన్ని పరి రక్షించే న్యాయవ్యవస్థపై పాలకులు రాజకీయ దాడికి పాల్పడుతున్నారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బదిలీలు ఉంటాయని కూడా చెప్పారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఏపీ హైకోర్టు విషయంలో రాజకీయ జోక్యానికి తావిచ్చే విధంగా లాబీయింగ్ చేస్తోందని సీపీఐ నారాయణ ఆరోపించారు. అమరావతి భూముల వివాదం, స్థానిక సంస్థలకు ఎన్నికలు, వివాదాస్పద జీవోల విషయాల్లో ప్రభుత్వం చట్ట ప్రకారం నడుచుకోవాలని, అలా కాకుండా తనకు అనుకూలంగా తీర్పులు రావడం లేదన్న ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు న్యాయవ్యవస్థను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే దేశ వ్యాప్తంగా ఏడెనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, న్యాయమూర్తులను మార్చనున్నారని, ఇందుకు సుప్రీంకోర్టు కొలిజియం నిర్ణయం తీసుకుందని మీడియాలో వార్తలు వచ్చాయి. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తిగా పేరున్న సీపీఐ నారాయణ ఊహించి మాట్లాడారా లేక కాకతాళీయంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనే విషయం పక్కన బెడితే..బదిలీలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయనే వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బదిలీలు ఉండనున్నాయని ఆ వార్తల సారాంశం.

సుప్రీంకోర్టు నిర్ణయం మేరకే..

ఇక న్యాయమూర్తుల బదిలీలు, నియామకాలు, పదోన్నతుల విషయంలో సాధారణంగా ఎలాంటి వివాదాలు, అనుమానాలు తలెత్తే అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు నిర్ణయం మేరకే ఈ కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టి.. అత్యున్నత న్యాయస్థాన నిర్ణయాల్లో విమర్శలు, వివాదాలు సాధారణంగా ఉండదు. ఉండడం కూడా వ్యవస్థలకు మంచిది కాదు. అయితే, ఇటీవల ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణపై పలు ఆరోపణలు చేస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. ఆ లేఖను బయటపెట్టారు కూడా. ఈ ఆరోపణల్లో భాగంగా కొన్ని నిర్ణయాల్లో ఆయన కొన్ని న్యాయస్థానాల్లో తీర్పులను ప్రభావితం చేస్తున్నారంటూ ఆరోపణ కూడా చేశారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆ విషయం సుప్రీంకోర్టు విచారణలో ఉంది.

Must Read ;- జగన్ జైలుకెళ్లడం ఖాయమేనా..?

సాధారణ బదిలీలేనా..?

ఈ నేపథ్యంలో.. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు జరగనున్నాయని మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశమైంది. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం ఢిల్లీలో సమావేశమైందని, ఆంధ్రప్రదేశ్‌  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌లతో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని తీర్మానించినట్లు తెలిసిందని ఆ వార్తల సారాంశం.

మరోవైపు ఇది సాధారణ బదిలీలే అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏపీ హైకోర్టులో సీజే తర్వాత సీనియార్టీ ప్రకారం రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ పదవీ కాలం ఈ నెలతో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు మరో జడ్జిని నియమించాల్సి ఉంటుంది. వీరు ప్రధాన న్యాయమూర్తి తర్వాతి స్థానంలో ఉండే వ్యక్తిగా ఉండడంతోపాటు అవసరమైతే తత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బదిలీలు ఉంటాయని తెలుస్తోంది.

ఏపీలో 14 నెలలకే బదిలీ..

ఇక తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సేవల విషయానికి వస్తే..గత ఏడాది జూన్ 23న  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి గత ఏడాది అక్టోబరు 7న బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. అంటే ఏపీలో 14 నెలలకే బదిలీ జరిగిందని చెప్పవచ్చు. ఇక తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఎవరిని నియమిస్తారు.. పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తుల నియామకం ఉంటుందా..లేక తత్కాలిక ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తారా అనేది రెండు మూడు రోజులకు తేలనుందని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఏపీ సీఎం వైఎస్ జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై, ఏపీ హైకోర్టు తీర్పులపై ప్రభావం ఉంటుందనే అంశంపై గతంలో లేఖ రాసిన నేపథ్యంలో..ఇప్పుడు జరుగుతున్న బదిలీలపై చర్చ జరుగుతోందని చెప్పవచ్చు.

Also Read ;- ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

Tags: ap high courtcpi leader narayanacpi leader narayana comments come truecpi narayana cpmments on ys jaganis cpi narayana coments becoming trueleotopsupreme courttelugu newsycp party leadersys jagan governmentYSRCP government
Previous Post

‘ఆర్.ఆర్.ఆర్’ లో షాకింగ్ గెటప్ లో ఎన్టీఆర్

Next Post

సమస్యలపై దృష్టి సారించిన తెలుగు నిర్మాతల మండలి

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

భారీ స్కామ్‌.. వందల కోట్లతో పరార్‌… జగన్‌ బినామీ ఎక్కడ..??

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

ఏపీలో ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టు తప్పని సరి కానుందా?

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist