June 24, 2026 1:25 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏకగ్రీవానికి జై కొట్టకుంటే.. సంగతి తేలుస్తారంతే!

కుదిరితేనన్ని ఏకగ్రీవాలు.. లేదంటే ఆ తరవాత వేటు! అనేది సర్కారు తాజా వ్యూహంగా పలువురు విశ్లేషిస్తున్నారు.

January 28, 2021 at 9:30 AM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. అయిష్ఠంగానే స్థానిక ఎన్నికలు నిర్వహణకు ఒప్పుకున్నా అందులో కూడా మెలిక పెట్టింది. సాధ్యమైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని వైసీపీ అధినేత ఆదేశించారని తెలుస్తోంది. ఇందుకుగాను ఏకగ్రీవమైన పంచాలయతీలకు జనాభాను బట్టి రూ.5 నుంచి 20 లక్షల అభివృద్ధి నిధులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలకు ముందే ఈ నజరానా ప్రకటించినా ప్రస్తుతం స్థానిక సంస్థల్లో సగానికిపైగా ఏకగ్రీవం చేయాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట. ఇందులో భాగంగానే ఏకగ్రీవం చేసుకున్న పంచాయతీలకు అభివృద్ధి నిధుల జీవోను తాజాగా విడుదల చేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆదేశించారని తెలుస్తోంది.

బెదిరింపులు మొదలు కానున్నాయా?

చిన్న గ్రామ పంచాయతీలో కూడా రూ.50 లక్షల ఖర్చు చేసి అమీతుమీ తేల్చుకునే ఈ రోజుల్లో స్థానిక సంస్థలను ఏకగ్రీవాలను చేయాలనే ప్రయత్నం వెనుక వైసీపీ ప్రభుత్వం పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. కడప, పులివెందులలాంటి ప్రాంతాల్లో ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించే అవకాశాలు ఉన్నాయి. కడప జిల్లాలో ఏకగ్రీవాలకు ఎక్కవ అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఏకగ్రీవాలకు స్థానిక నేతలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. ఆస్తులు అమ్మి అయినా సర్పంచ్ అనిపించుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు.

అందుకే పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే నిధులు ఇస్తామని అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం పాడే పాటే. అయినా గ్రామాల్లో పార్టీలు పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రభుత్వం ఏకగ్రీవం చేసుకుంటే వచ్చే అభివృద్ధి నిధుల డబ్బు కోసం పెద్దగా కక్కుర్తి పడటంలేదు. ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోవడానికే సిద్దపడతారు. కానీ వైసీపీ అధినేత మాత్రం ఏకగ్రీవాలు సాధ్యమైనన్ని ఎక్కువ పంచాయతీల్లో చేయాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారట. దీంతో వారంతా ఇక త్వరలో రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వినకపోతే మరో అస్త్రం సిద్దంగా ఉంది

ఒక వేళ వైసీపీ ప్రజాప్రతినిధుల మాట లెక్కచేయకుండా నామినేషన్లు వేసి ఎన్నికలకు సిద్దం అయితే వారిని ఎలా కట్టడి చేయాలో ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలోనే బయటపడిపోయారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు ప్రలోభాలు పెట్టడం, సారాయి పంచడంలాంటి చర్యలకు దిగితే ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా అనర్హత వేటు వేసే చట్టాన్ని తీసుకువచ్చిన విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. అంటే ప్రత్యర్థులు ఎవరైనా ఆవేశపడి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా వారి మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుందని సజ్జల బహిరంగంగానే బెదిరించారు. దీంతో స్థానిక సంస్థల్లో కేవలం వైసీపీ వారే పోటీ చేయాలనే సంకేతాలు పంపినట్టయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Must Read ;- సజ్జల : భయపడుతున్నారా.. భయపెడుతున్నారా?

సంక్షేమ పథకాలు గెలిపించలేవా?

దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు ఏపీలో అమలు చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. జనవరిలోనే అమ్మఒడి కింద రూ.6 వేల కోట్లు 50 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో జమచేశారు. ఇక 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక నవరత్నాలు ఉండనే ఉన్నాయి. ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు చాలా ఈజీగా గెలిచిపోవాలి. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసి నవరత్నాల పేరుతో కొద్ది మందికి మాత్రమే ప్రయోజనాలు చేకూరుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో డీజిల్, పెట్రోల్ ధరలు మండి పోతున్నాయి. ఆర్టీసీ, కరెంటు ఛార్జీలు పెంచి సగటు ప్రయాణీకులపై భారం మోపారు. ఇక త్వరలో రాష్ట్ర రహదారులపై ప్రజలకు టోల్ గేట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక మందుబాబులు కూడా సంతృప్తిగా లేరనే సమాచారం ఉంది. మందుబాబులకు కావాల్సి బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేసి వారి ఇగోను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆ పార్టీ నేతలు చేయించుకున్న సర్వేలోనే వెల్లడైందనే సమాచారం వస్తోంది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో బెదిరించడం ద్వారానే మంచి ఫలాతాలు సాధించాలని చూస్తున్నారని ప్రతిపక్షనాయకులు విమర్శలు చేస్తున్నారు.

Also Read ;- ఐజీ సంజయ్‌కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు

Tags: andhra politicsAndhra pradesh election commissioner nimmagadda ramesh kumarandhra pradesh local body electionsandhrapradesh local body elections 2021ap local body election 2021 latest newsap local body elections 2021ap local body elections latest newsAP panchayat electionsAP panchayat elections 2021election commissioner nimmagadda ramesh kumarlocal body election andhra pradesh 2021nimmagadda ramesh kumarnimmagadda ramesh kumar latest newsnimmagadda ramesh kumar updatesPanchayat Electionspanchayat elections in ap 2021panchayat elections notificationpanchayat elections rescheduledPolitical news telugu
Previous Post

రైతుల దీక్షలో చీలిక: కేంద్రం తలచినదే జరిగినదా?

Next Post

పారామౌంట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

బాలు కోలుకుంటున్నారు

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

Pooja Hegde

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist