November 6, 2026 5:33 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చెప్పింది కేసీఆరే నా?

ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు వైఎస్ జగన్ ను ఓన్ చేసుకున్నందున వైసీపీ అధికారంలోకి రావడం ఈజీ అయిందన్న అంచనాలున్నాయి.

January 29, 2021 at 9:31 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కొత్త రాజకీయపార్టీ పెడుతుందని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం రెండు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వార్త వెనుక కారణాలపై , ఈ సమాచారాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు చెప్పింది ఎవరు.. చెప్పించింది ఎవరు అనే అంశంపై పలు కోణాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ ఎన్నికోణాల్లో జరుగుతున్నా.. ప్రధానంగా రెండు పేర్లు తెరపైకి వస్తున్నాయి. షర్మిల పార్టీ పెడుతున్న అంశాన్ని షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ద్వారా కేసీఆర్ కి తెలిసిందని, కేసీఆర్ తన సోర్స్ ద్వారా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చేరవేశారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా కేవలం బయట జరుగుతున్న చర్చ మాత్రమే. ఇక చావునోట్లో తల పెట్టి తెలంగాణ సాధించానని, ఏ పార్టీ వచ్చినా తనను ఏం చేయలేదని ఇన్నాళ్లూ చెప్పిన కేసీఆర్ కి తన సన్నిహితులు చెబుతున్న సమాచారం నేపథ్యంలో ‘దూర దృష్టి’తో ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి లీక్ చేసి ఉండవచ్చని తెలుస్తోంది.

తెలంగాణలో బీజేపీ జోరుకు బ్రేక్ వేసేందుకే తెలంగాణలో పార్టీ పెడుతున్నారన్న (పెట్టిస్తున్నారని) చర్చ ఓవైపు, జగన్ తో షర్మిలకు విబేధాలు కూడా కారణం అని మరోవైపు చర్చ నడుస్తోంది. ఆ విభేదాల విషయం పక్కన బెడితే.. రాజకీయంగా కేసీఆర్ తాను సేఫ్ గేమ్ అడడంలో సిద్ధహస్తుడని, ఇక రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదని బాగా నమ్మే వ్యక్తిగా చెబుతున్నారు. ఇక కేసీఆర్ కి, నిజామాబాద్ జిల్లాకి చెందిన రాధాకృష్ణకి దశాబ్దాలనాటినుంచి పరిచయాలున్నాయని అప్పటి నాయకులు చెబుతారు. అప్పట్లో ఆంధ్రజ్యోతి పాత యాజమాన్యం ఉండేది. తరువాత కొన్నాళ్లపాటు మూతపడింది. ఆ పత్రికను రాధాకృష్ణతో పాటు మరికొందరు కలసి కొనుక్కున్నారు. కాలక్రమేణా అది రాధాకృష్ణ చేతికి వచ్చిందని చెబుతుంటారు. ఇక 1998 తరువాత వీరి మధ్య పరిస్థితులను బట్టి విమర్శలు, సర్దుబాట్లు కొనసాగాయి. తాజాగా ఆ స్నేహంలో భాగంగా ఈ విషయం లీక్ చేశారని చెబుతున్నారు.

Must Read ;- షర్మిల కొత్త పార్టీ తెలంగాణలోనే.. ఎందుకంటే?

ఇక రాజకీయ అంశానికి వస్తే.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు, కేసీఆర్ ధిల్లీ టూర్ తరువాత మారిన స్వరం, కేటీఆర్ సీఎం అవుతారన్న ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లోనే పలు సందేహాలకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకు సేఫ్ గా ఉండేలా చూసుకోవడం ఎంత ముఖ్యమో టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చడం కూడా అంతే ముఖ్యమని, ఆ వ్యూహంలో భాగంగా షర్మిల పార్టీ పెట్టే అంశం తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. మొన్నటివరకు ఆంధ్ర ప్రాంత పాలకులపై వ్యతిరేకత వ్యాఖ్యలతో సెంటిమెంట్ కు తెరదీసిన కేసీఆర్..రానున్న కాలం ఆ వ్యాఖ్యలు పెద్ద ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపవనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో గతంలో సెటిలర్లు టీఆర్ఎస్ కు ఓట్లు వేయరని భావించినా..మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అండగా సెటిలర్లే ఓట్లు వేశారన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఓట్లను అలానే కాపాడుకోవడంతోపాటు టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు బీజేపీకి, కాంగ్రెస్ కు పడకుండా చేసే వ్యూహంగా కనిపిస్తోందనే అంచనాలున్నాయి.

ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు వైఎస్ జగన్ ను ఓన్ చేసుకున్నందున వైసీపీ అధికారంలోకి రావడం ఈజీ అయిందన్న అంచనాలున్నాయి. అయితే తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మనిషిగానే చూసేవారెక్కువ. తెలంగాణ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన తీరు, నంద్యాల సభలో చేసిన వ్యాఖ్యల విషయం పక్కనబెడితే వైఎస్ అభిమానులను, కాంగ్రెస్ అభిమానులను వేరు చేసే పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ పెడితే.. వైఎస్ అభిమానులు షర్మిల వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అంటే.. వైఎస్ అభిమానులు జగన్ కంటే షర్మిలవైపే మొగ్గుచూపే అవకాశం ఎక్కువనే అంచనాలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా నియోజకవర్గంలో కనీసం 3శాతం 6శాతం ఓట్లు చీల్చినా టీఆర్ఎస్ కు అది ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ లోనూ వైసీపీకి మూడు ఎమ్మెల్యే, ఓ ఎంపీ స్థానం దక్కాయంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావం ఉందని అప్పట్లోనే చర్చ నడిచింది. ఇక జగన్ –కేసీఆర్ స్నేహం, వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో తెలంగాణలో జరిగిన వివాదాలు,  మానుకోట ఘటన, టీడీపీని భూస్థాపితం చేయడం, ఇప్పుడు మరో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇవ్వడం ఇవన్నీ చర్చనీయాంశాలే అయినా.. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదనేది కూడా ప్రధాన చర్చనీయాంశం. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి  కేసీఆర్ వైపునుంచి షర్మిల పార్టీ విషయం లీక్ అయిందా.. లీక్ చేశారా.. అనేది తేలాల్సి ఉంది.

Must Read ;- షర్మిల ‘సొంత పార్టీ’ ఇష్యూ.. లీక్ చేసింది ‘ఆయనే’!

Tags: bjp telanganahyderabad news telugusharmila new political party newstelangana cm kcrTelangana PoliticsYS Sharmila Gives Clarity On New Partyysrcp family politicsysrcp telangana updates telugu
Previous Post

‘ఆచార్య’ సింహనాదం అప్పుడే…. !

Next Post

‘ఆచార్య’ వెర్సెస్ ‘నారప్ప’

Related Posts

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

పులివెందులని గెలిపించిన కుప్పం.!

by లియో డెస్క్
November 4, 2026 4:55 pm

భౌతికదాడులు, హింసాకాండతో భయాందోళనలు సృష్టించడం, అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా...

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

by లియో డెస్క్
November 3, 2026 8:26 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర...

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

by లియో డెస్క్
November 3, 2026 7:29 pm

కళ్లముందే ఉ*న్మాది రంపంతో దా*డి చేస్తున్నా భయపడలేదు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

ముఖ్య కథనాలు

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist