October 27, 2026 1:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సంపాదకీయం : జగన్.. నల్ల చట్టాలకు జై కొట్టడం హేయం!

జగన్మోహన్ రెడ్డి రైతులకోసం తియ్యటి ప్రకటన ఒకటి తాజాగా చేశారు. కానీ.. ఆ తీపి మాటున.. భయంకరమైన చేదు దాగి ఉందన్నది చేదునిజం!

February 3, 2021 at 10:51 AM
in Andhra Pradesh, Editorial, Latest News
AP CM YS Jagan Mohan Reddy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. దేశంలో అన్నదాతల ఉసురు పోసుకుంటున్న నల్ల చట్టాల విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారుకు అనుకూలంగా ఉంది.. రైతుల పక్షాన నిలబడి వారికి వెన్నుదన్నుగా ఉందా? ఈ విషయంలో ఇదమిత్థంగా ఒక అభిప్రాయానికి రావడం కష్టం. ఎందుకంటే ఈ విషయంలో వారు తొలినుంచి రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారు. గోడమీది పిల్లి వాటం చూపిస్తున్నారు. ఎలాగంటే..

కేంద్రం తీసుకువచ్చిన దుర్మార్గమైన వ్యవసాయ మార్కెటింగ్ బిల్లులను తొలుత పార్లమెంటు ఎదుట ప్రవేశపెట్టినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. వాటికి జై కొట్టారు. ఆ బిల్లులు చట్టాలుగా మారి దేశంలో రైతన్న బతుకు అస్థిరం కావడానికి వారు కూడా తమ వంతు తోడ్పాటు అందించారు. కేంద్రంలోని బీజేపీని తమ ఎడల ప్రసన్నం చేసుకోవడానికి వారు అనుసరించే అనేకానేక మార్గాల్లో అది కూడా ఒకటి అయి ఉండొచ్చునని అంతా అనుకున్నారు. అయితే.. ఆ తర్వాత దేశంలో పెల్లుబికిన అసంతృప్తి, అన్నదాతల ఆగ్రహావేశాల నేపథ్యంలో వారిలో కొంత భయం వచ్చింది. అలాగని.. రైతులకు జై కొట్టి.. కేంద్ర చట్టాలను నిరసించేంత, తమ రాష్ట్రంలో అమలు చేయం అని చెప్పేంత తెగువ జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. కానీ, రైతు పక్షపాత నాయకుడిగా తనను తాను ప్రొజెక్టు చేసుకోవడానికి.. భారత్ బంద్ కు రాష్ట్రంలో ప్రభుత్వం ‘అనుమతి’ ఇచ్చింది. అంతమాత్రాన ప్రజల్లో పూర్తి నమ్మకాన్ని జగన్ సర్కారు పొందలేకపోయింది.

Must Read ;- ‘కొత్త చట్టాల’ బంతి రైతుల కోర్టులోకే.. చర్చలకు సిద్ధమన్న మోదీ

తాజాగా జై కొట్టడం ఎలా జరుగుతోందంటే..

ఆ తర్వాత.. రాష్ట్రప్రభుత్వం కేంద్రం తెచ్చిన నల్లచట్టాల విషయంలో ఎలా వ్యవహరించబోతున్నదనే విషయాన్ని ప్రజలు మర్చిపోయారు.

తాజాగా జగన్మోహన్ రెడ్డి అన్నదాతల సంక్షేమాన్ని కాంక్షిస్తున్నట్టుగా చేసిన ఒక ప్రకటన.. కాస్త లోతుగా పరిశీలించే వారికి కొత్త భయాలను కలిగిస్తోంది. ప్రత్యేకంగా రైతన్నలకోసం ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైన పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఈ ప్రకటన చూడగానే.. రైతులోకం జగనన్నను కీర్తించేస్తారని వారి పార్టీ అనుకోవచ్చు. ఇప్పటిదాకా కోరలులేని, కేవలం బుసకొడుతున్న వ్యవహారం లాంటి దిశ చట్టానికి కూడా రాష్ట్రంలో పోలీసు ప్రత్యేక స్టేషన్లున్నాయి. కానీ.. మహిళలపై అకృత్యాల విషయంలో సాధించిన పురోగతి శూన్యం. అదే మాదిరిగా ఇప్పుడు రైతుల కోసం పోలీసు స్టేషన్లు అంటున్నారు.

ఈ రైతు స్టేషన్ల మాట రాగానే.. కొత్త భయాలు పుడుతున్నాయి. ప్రతి పోలీసుస్టేషన్ లోనూ రైతులకోసం ఒక స్పెషల్ డెస్క్ ఉంటుందింట. ఇవన్నీ.. జిల్లాకు ఒకటిగా ఉండే పోలీసు స్టేషన్లతో అనుసంధానం అవుతాయట. రైతు సమస్యలను పరిష్కరిస్తాయట.  ఈ ఏర్పాటుగురించి ప్రకటిస్తూ.. సమీక్ష సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వింటే మనకు ఆయన వైఖరి అర్థమవుతుంది.

‘వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి  దేశంలోని చాలా ప్రాంతాలకు రైతులు వెళ్తారు. అక్కడ ఏదైనా ఇబ్బందులొస్తే చట్టపరంగా రక్షణ వ్యవస్థ నిలబడాలి. రైతులు మోసాలకు గురికాకుండా చూడాలి. ఎంత త్వరగా స్పందించి అండగా నిలుస్తామనేది ముఖ్యం’ అంటూ సుద్దులు చెప్పారు.

పాయింట్ బాగానే కనిపిస్తోంది గానీ.. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయబోయే ఈ రైతు పోలీసుస్టేషన్లకు ఇతర రాష్ట్రాల్లో కూడా తమ ఇష్టానుసారం వ్యవహరించగల అధికారం ఉంటుందా? అనేది ఒక ప్రశ్న. అంతకంటె మించినది ఏంటంటే.. ఈ నిర్ణయం ద్వారా.. కేంద్రం తెచ్చిన నల్ల వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను  జగన్ ఆమోదిస్తున్నట్టు తేలిపోయింది. రైతులు అమ్మకాలకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తారు.. వారికి అండగా నిలబడాలి.. అనే మాటల్లోని అంతరార్థం ఇదే. అందమైన మేలిముసుగు తొడిగి ఆయన స్వీటుగా చెప్పారు.

మొత్తానికి రాష్ట్రంలోని రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేసినట్టే అని తేలిపోయింది. కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాల విషయంలో ఆయనేమీ వారికి అండగా ఉండబోవడం లేదు. వారి చావు వారి చావాల్సిందే. పైగా ప్రభుత్వాలు రైతుల బాధ్యతనుంచి ఎప్పుడెప్పుడా అని తప్పించుకోవడానికి చూస్తున్నాయి. ఈ రైతు పోలీసుస్టేషన్లు అనే మేలు చేసే నిర్ణయం ద్వారా.. పరోక్షంగా కేంద్ర చట్టాలకు జై కొట్టేస్తున్నారు. అంతకంటె పరోక్షంగా.. కొనుగోళ్లకు గ్యారంటీ ఇచ్చే మార్కెటు యార్డుల వ్యవస్థ మొత్తం రూపుమాసిపోనుంది. కొత్త వ్యవసాయ నల్ల చట్టాల వల్ల రైతులు ఏయే భయాల్లో మునిగిపోతున్నారో.. అవన్నీ రాష్ట్రాలో కళ్ల ముందుకు రానున్నాయి. కానీ.. జరగబోయే నష్టాన్ని రైతులోకం గుర్తించకుండా.. వారి చేతిలో తాయిలం పెడుతున్నట్లుగా.. వారిని మాయ చేస్తున్నట్లుగా.. చట్టాలనుంచి కాపాడే రైతు పోలీసు స్టేషన్ల ఏర్పాటు గురించి జగన్ ప్రకటిస్తున్నారనే అభిప్రాయం విశ్లేషకుల్లో కలుగుతోంది.

నిజానికి నల్లచట్టాలు అమల్లోకి వస్తే.. రైతులకు వచ్చే సమస్యలను, లీగల్ వివాదాలను రైతుల కోణంలోంచి పరిష్కరించే ఏర్పాటు ఏదీ పద్ధతిగాలేదు. ఆ చట్టాలను రైతులు అసహ్యించుకోడానికి అది కూడా ఒక కారణం. అయితే.. ఆ భయాలన్నింటినీ మాయ  చేస్తూ జగన్ రైతు పోలీసుస్టేషన్లు అనే బిస్కట్ వేస్తున్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి.

Also Read ;– రైతుల అదృశ్యం, ఖాకీల‌కు భ‌ద్ర‌త లేదు.. అస‌లేం జ‌రుగుతోంది?

Tags: adhrapradesh cm ys jaganandhra cm ys jaganandhra cm ys jagan reddyap cm ys jaganap farmers committed suicidesCM Ys Jagan mohan reddyEditorspickfarmers agitation agriculture lawsfarmers arrestedleotopys jagan about farm bill 2021ys jagan about farm lawys jagan about farmersys jagan ap high courtys jagan cheated farmersys jagan governementys jagan government schemesYS Jagan politicsysr congress partyysrcp
Previous Post

వందల సంఖ్యలో పక్షులు మృత్యువాత..!

Next Post

పోలీసులూ.. మీకిది తగునా..!

Related Posts

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

by లియో డెస్క్
October 26, 2026 8:48 pm

స్థానిక సంస్థల ఎన్నికలు.. కడప జిల్లాలో వైసీపీ అసలు బలాన్ని బయటపెట్టాయి. జగన్‌మోహన్‌రెడ్డి...

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

by లియో డెస్క్
October 26, 2026 7:08 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరడంతో.....

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

by లియో డెస్క్
October 26, 2026 7:06 pm

నాలుగు గంటల వ్యవధిలోనే వైసీపీ పేటీఎమ్‌ బ్యాచ్‌, జగన్‌ సోషల్‌ మీడియా టీమ్‌...

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

by లియో డెస్క్
October 26, 2026 5:35 pm

వైసీపీ ప్రభుత్వంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన 500 ఎకరాలను కాజేసేందుకు అప్పటి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..రూ.2500 కోట్లతో సీమలో BEL పెట్టుబడి.!

by లియో డెస్క్
October 26, 2026 4:29 pm

ఏపీలో ఇండస్ట్రీయల్ సెక్టార్‌ దూసుకుపోతోంది. తాజాగా మరో భారీ ప్రాజెక్టు ఏపీకి వచ్చింది....

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

by లియో డెస్క్
October 26, 2026 4:09 pm

నవ్యాంధ్ర అభివృద్ధిపై ఒకప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిన పెద్దలే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు....

చంద్రబాబుపై విమర్శలు ప్రో జగన్‌ ఎమ్‌ఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డికి ప్రకృతి సమాధానం

by లియో డెస్క్
October 25, 2026 6:36 pm

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

by లియో డెస్క్
October 25, 2026 5:14 pm

వైసీపీలో అంతర్గత కలహాలు, నాయకుల అహంకార ధోరణి మరోసారి రోడ్డెక్కాయి. ప్రతిపక్షంలో ఉన్నా...

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

by లియో డెస్క్
October 25, 2026 4:05 pm

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

యలహంక ప్యాలెస్ నాదే.. షర్మిల సంచలన ప్రూఫ్

by లియో డెస్క్
October 25, 2026 1:57 pm

వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో మైండ్ బ్లాక్ అయ్యే సంచలన విషయాలు బయటపడ్డాయి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..రూ.2500 కోట్లతో సీమలో BEL పెట్టుబడి.!

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

యలహంక ప్యాలెస్ నాదే.. షర్మిల సంచలన ప్రూఫ్

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

చంద్రబాబుపై విమర్శలు ప్రో జగన్‌ ఎమ్‌ఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డికి ప్రకృతి సమాధానం

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

కూతురి పెళ్లి కార్డుతో.. షర్మిల ట్రాప్‌లో జగన్, భారతి..!

రీ నామినేషన్‌ లేదు.. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫేక్ ప్రచారం..!

జగన్ రాక్షసత్వం.. మేనకోడలి పెళ్లిపై మెలిక.. షర్మిలపై ప్రతీకారం..!

11:11:11:11… జగనన్న పచ్చి పుండుపై సాయిరెడ్డి కారం..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..రూ.2500 కోట్లతో సీమలో BEL పెట్టుబడి.!

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

చంద్రబాబుపై విమర్శలు ప్రో జగన్‌ ఎమ్‌ఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డికి ప్రకృతి సమాధానం

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

యలహంక ప్యాలెస్ నాదే.. షర్మిల సంచలన ప్రూఫ్

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..రూ.2500 కోట్లతో సీమలో BEL పెట్టుబడి.!

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

చంద్రబాబుపై విమర్శలు ప్రో జగన్‌ ఎమ్‌ఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డికి ప్రకృతి సమాధానం

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

యలహంక ప్యాలెస్ నాదే.. షర్మిల సంచలన ప్రూఫ్

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist