November 14, 2026 2:24 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఫేక్ సీఎం జగన్ ప్రచార బూటకం : చంద్రబాబు

కరోనా నియంత్రణ, వ్యాక్సినేపన్‌లో  ఫేక్ సీఎం జగన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. 

June 22, 2021 at 4:45 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా నియంత్రణ, వ్యాక్సినేపన్‌లో  ఫేక్ సీఎం జగన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వారం రోజులు వ్యాక్సిన్ వేయకుండా అన్నీ ఒకే రోజు వేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఐఐఎంకు చెందిన ప్రొఫెసర్ ఒకరు ఏపీలో కరోనా మరణాలు ప్రభుత్వ లెక్కల కంటే 14 రెట్లు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించారని, ఆయన పాలనకు ఇదే నిదర్శనమన్నారు. రెండేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ తప్పులను ప్రజల్లో ఎండగట్టేందుకు అనుచరించాల్సిన భవిష్యత్ కార్యచరణపై చంద్రబాబునాయుడు ఈ రోజు నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు,ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న వీటన్నింటిపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని దిశా నిర్ధేశం చేశారు.

ప్రకటనలకు వందల కోట్లు ఖర్చు

సీఎం జగన్ రెడ్డి అబద్దపు ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. పైగా వాటి ప్రచార ప్రకటనలకు వందల కోట్ల రూపాయులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. వాటి కోసం ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని అన్నారు. పది, ఇంటర్ పరీక్షల రద్దు, గ్రూప్ -1 ఉద్యోగుల ఎంపికలో అవకతవకలు, జాబ్ క్యాలెండర్ విడుదల తదితర అంశాలే దీనికి ఉదాహరణలన్నారు. పారిశ్రామిక రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించకపోవడంతో నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాధ్యత, సమర్థత లేని  అబద్ధాల ప్రభుత్వ పాలనలో  రాష్ట్రంలో యువత భవిష్యత్ ప్రమాదంలో పడిందని, దీనిపై  రాష్ర వ్యాప్తంగా తెలుగుదేశం యువత, విద్యార్థి విభాగాలు జగన్‌రెడ్డి  వైఫల్యాలను నిలదీస్తున్నాయన్నారు.

క్షీణించిన శాంతి భద్రతలు

సీఎం నివాసం ఉండే తాడేపల్లికి కూతవేటు దూరంలోని సీతానగరంలో యువతిని రేప్ చేశారంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సెటిల్ మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు , గంజాయి స్మగ్గింగ్ లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పెరిగాయని అన్నారు.

టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాస్, టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, జీవీ ఆంజనేయులు, జ్యోతుల నెహ్రూ,అబ్దుల్ అజీజ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాలవ శ్రీనివాసులు తదితరులు సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వారి ప్రాంతాల్లో వైసీపీ సర్కారు టీడీపీ నాయకులు, సానుభూతి పరులపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలను తెలిపారు.

Must Read ;- డూబురెడ్డి డాబు జాబ్ కాలెండ‌ర్ : నారా లోకేష్

Tags: ap corona vaccination latest newsap crimes increasedap total corona deathschandrababu-allegate-fake-cm-spending-hundreds-of-crores-for-publicitycorona deaths apEditorspickgorantla buchaiah chowdarygovernment of apjyotula nehru latest newsleotopnimmala ramanaidu latest newspalla srinivas raotelugu news
Previous Post

ఆటో డ్రైవర్ కొడుకు.. ఫ్లయింగ్ ఆఫీసర్ అయ్యాడు!

Next Post

జ‌గ‌నొచ్చాడు.. ఐఏఎస్‌లు జైలుకెళుతున్నారు

Related Posts

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

by లియో డెస్క్
October 20, 2026 9:48 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా డ్ర*గ్స్‌ అక్రమ...

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

by లియో డెస్క్
October 20, 2026 4:49 pm

పరిపాలన అంటే కేవలం మైకుల ముందు మాట్లాడటం కాదు..ఇచ్చిన ప్రతీ మాటను అమలు...

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

by లియో డెస్క్
October 19, 2026 9:21 pm

దశాబ్దాలుగా రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించి, పుంగనూరు నియోజకవర్గాన్ని తన కంచుకోట మార్చుకున్న...

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

by లియో డెస్క్
October 19, 2026 8:25 pm

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు...

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

by లియో డెస్క్
October 19, 2026 2:02 pm

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం తీవ్రమైన ఆత్మరక్షణలో పడిపోయారా? వరుస చట్టపరమైన...

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

by లియో డెస్క్
October 18, 2026 8:49 pm

AP Local Body Electionsవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

by లియో డెస్క్
October 18, 2026 6:40 pm

రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలనే తీవ్రమైన యోచనలో వైఎస్సార్ కాంగ్రెస్...

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

by లియో డెస్క్
October 17, 2026 8:21 pm

  తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు...

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

by లియో డెస్క్
October 17, 2026 7:44 pm

ఏపీ సీఎం చంద్రబాబు విజన్, వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR...

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

by లియో డెస్క్
October 17, 2026 7:13 pm

ఏపీ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Shilpa Manjunath raises the temperature with these sizzling pictures

బీహార్ కన్నా దారుణమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్

హాలీవుడ్ నటుడి మిస్టరీ డెత్

సంక్షేమం, సంక్షోభం, కేసులే ప్రధాన ఎజెండా అంశాలు

 న్యూ లుక్స్ తో ఆకట్టుకుంటున్న తారా సుతారియా

కాకినాడ టీడీపీలో విభేదాలు..

పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

ఆ ఘటన హృదయ విదారకరం.. హార్ట్ బ్రేకింగ్ ఫర్ ఇండియా

మైనింగ్ మాఫియాతో సర్వేపల్లి రిజర్వాయర్‌కు ముప్పు : సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

గంగుల వ‌ర్సెస్ గంగుల‌!.. భూమాకు ప్ల‌స్సేగా!

ముఖ్య కథనాలు

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

ఒక్క దా*డితో రాయలసీమలో వైసీపీని ముంచిన ఎంపీ మిథున్ రెడ్డి..!

ఢిల్లీలో జగన్ సీన్ కట్.. చేతులు ఎత్తేసిన కేంద్రం పెద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist