June 8, 2026 2:47 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కలవరమాయే జగన్ మదిలో..

వైసీపీకి స్థానిక ఎన్నికల భయం పట్టుకుంది. హైకోర్టు తీర్పులు చూస్తుంటే వారనుకుంటున్నట్లు వాయిదా పడే సూచనలు కనిపించడం లేదు.

December 8, 2020 at 7:34 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మనమెంత పట్టుబట్టినా.. ఎంత పగబట్టినా.. చట్టాలు, వ్యవస్ధలోని నిబంధనలు అనుకూలంగా ఉండాలి కదా.  వాటికి పాపం మనలాగా పగలు, ప్రతీకారాలు తెలియవు కదా.. వాటిని వాడే మనుషులకు తప్ప. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని .. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ అయ్యాకే పెట్టాలని పట్టుబట్టినా.. నిబంధనలు అనుకూలించేలా లేవు. హైకోర్టు రెస్పాండ్ అవుతున్న తీరు చూస్తుంటే.. స్థానిక ఎన్నికలు పెట్టాలని చెప్పేలా ఉంది. దానికి సుప్రీంకోర్టు కూడా దాదాపు అడ్డుపడేలా లేదు. ఎందుకంటే వద్దనే వారి వద్ద సరైన రీజన్ లేదు. అందుకే ఇప్పుడు వైసీపీకి స్థానిక ఎన్నికల భయం పట్టుకుంది.

వారి పప్పులు ఉడకవనే..

బలంగా ఉన్నారు కదా.. వారికి భయమేంటి అని అడిగేవారు కూడా ఉంటారు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉండగా.. వీరి పప్పులు ఉడకవు. ఎలాబడితే అలా చేసుకోవడానికి అవదు. చొక్కా పట్టుకుని మరీ అపోజిషన్ క్యాండేట్‌ను నామినేషన్ వేయనీయకుండా లాక్కుపోలేరు.  కేసులు పెడతామని పోలీసులతో ఫోన్ చేయించి బెదిరించలేరు. ఏం జరిగినా నిముషాల్లో వాళ్లు నిమ్మగడ్డకు కంప్లయింట్ పెడతారు.. ఆయన సెకండ్లలో స్పందిస్తారు. వీళ్లనుకున్నది జరగదు. అప్పుడు ఫలితాల్లో తేడాలొస్తాయి.. ఇప్పటి వరకు 151 మంది ఎమ్మెల్యేలంటూ పలికే పలుకులకు బ్రేక్ పడొచ్చు. ఈ ఫలితాల ప్రకారం ఎన్ని నియోజకవర్గాల్లో వైసీపీ హవా ఇంకా ఉందో లేదో తేలిపోతుంది. అప్పుడు వీకయ్యే అవకాశం ఉంది. ఇలాంటివి మన జగన్మోహన్ రెడ్డి కనీసం ఊహకి కూడా తట్టుకోలేరు. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికలు పెట్టడానికి వీల్లేదని భీష్మించుకున్నారు. చాలామంది నిమ్మగడ్డ మీద కోపంతోనే జగన్ అలా చేస్తున్నారనే భ్రమల్లో ఉన్నారు. అది పైకి మాత్రమే.. లోపల బాస్‌కి ఈ లెక్కలన్నీ గిర్రున తిరుగుతున్నాయి.

Must Read ;- ‘తోటపల్లి’కి వైసీపీ బ్రేక్.. రైతన్నల గగ్గోలు

On Andhra Pradesh High Court's Order, Suspended Dr Sudhakar Rao Leaves Mental Hospital, Gets Admitted To Private Facility

వారి నేతలే శాపనార్ధాలు

పెన్షన్లు నుంచి తోడు నీడ లాంటి పథకాల వరకు పర్వాలేదు గాని.. చాలా పథకాల్లో అవి తమకు అందలేదనే లబ్ధిదారులు చాలా మందే ఉన్నారు. ఇక ఇళ్ల స్ధలాలదైతే చెప్పనక్కర్లేదు. పక్కాగా వైసీపీ నేతల రికమెండేషన్లతోనే లబ్ధిదారుల ఎంపిక చేశారు. పైగా అద్భుతమైన ఏరియాల్లో, అద్భుతమైన లొకేషన్లు ఎంపిక చేసినందుకు ఇప్పటికే వైసీపీ లోకల్ నేతలతోనే శాపనార్ధాలు పెట్టించుకుంటున్నారు. అందులోనూ కక్కుర్తిపడటంతో.. వ్యవహారాలు కోర్టులకెక్కి అసలుకే ఎసరొచ్చింది. ఇవన్నీ చాలక ఇసుక దెబ్బ ఎటూ ఉంది. పైకి నీతిగా చెబుతూ లోపల అవినీతి చేస్తూ.. దానిని కప్పిపుచ్చుకోలేక అధికార పార్టీ నేతలు నానా పాట్లూ పడుతూనే ఉన్నారు.. జనాన్ని కష్టాలు పెడుతూనే ఉన్నారు.

మరో వైపు పోలీసు రాజ్యం

ఇలాంటివన్నీ స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపించటం ఖాయమనే కామెంట్లు వినపడుతున్నాయి. ఇక వైసీపీ పోలీసు రాజ్యం ఎటూ ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న కర్నూలులో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబం ఉదంతం ఒక్కటి చాలు.. రాష్ట్రంలో పోలీసులు ఎవరి మాట వింటున్నారు.. చట్టం ఎవరి చుట్టమైందో అర్ధం చేసుకోవడానికి. అమరావతి నిరసనల ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కోస్తా మొత్తం మీద చూపించే అవకాశముంది. ఇన్ని అంశాలు కళ్లెదురుగా పెట్టుకుని.. ఏ ధైర్యంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉండగా ఎన్నికలకు వెళతారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వెళ్లలేరు.. అందుకే హైకోర్టు, సుప్రీంకోర్టు తిరిగి తిరిగి ప్రజాధనం వృధా చేసైనా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. కాని ఆపలేరు.. ఎందుకంటే నిబంధనలకు ఈ లెక్కలతో సంబంధం లేదు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఆ నిబంధనలు తెలియనవి కావు.

Also Read ;- ఏం పీకుతారు: బాబు :: పీకించుకోడానికి వచ్చారా : జగన్

 

Tags: Andhra Pradesh NewsAP Local body electionsjagan fear of electionslocal elections fear to ycptelugunewsycpysrcp leader
Previous Post

విజయసాయి రెడ్డి జే-టర్న్.. మద్దతుకి మరో సాక్ష్యమా..

Next Post

అసలు సిసలైన బంద్..!

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

సర్పంచ్ లకు చెక్ పెట్టడం.. ప్రజాస్వామ్యానికి చేటు!

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

మే 3 నుంచి అమరావతి కేసులు రోజువారీ విచారణ..

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist