September 4, 2026 10:31 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పంటల బీమాపై దిగొచ్చిన ప్రభుత్వం.. టీడీపీ వ్యూహంతో వైసీపీ కలవరం

అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అమలు చేస్తున్న వ్యూహాలతో అధికార వైసీపీ ప్రభుత్వం షాక్ తింటోంది. తొలిరోజు చంద్రబాబు చేపట్టిన నిరసనతో అర్ధరాత్రి జీవో విడుదలే దీనికి నిదర్శనం.

December 2, 2020 at 5:55 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గత మూడు రోజులుగా సభలో జరుగుతున్న వాడి వేడి చర్చలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లుతోంది. చంద్రబాబు చర్యలతో అధికార పక్షం షాక్ తింటోంది. అధికార పార్టీ సభ్యులు, సీఎం జగన్ ఎప్పటికప్పుడు ప్రతి విమర్శలు చేస్తున్నా.. అదే టైంలో ప్రతిపక్ష టీడీపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. అసెంబ్లీలో సోమవారం చంద్రబాబు చర్యతో అధికార పక్షం షాక్ తింది. అసెంబ్లీలో అబద్దాలు చెబుతున్నారని, రైతుల విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అందుకే తాను ఆ రకమైన నిరసన తెలిపానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతులకు పరిహారం, బీమా ప్రీమియం విషయంలోనూ జగన్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని మండి పడ్డారు. వ్యవహారం అంతటితో ఆగలేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు టీడీపీకి మరో అస్త్రంగా మారాయి.

అర్థరాత్రి మరో జీఓ

ఊహించని విధంగా టీడీపీ సభలో చేపట్టిన నిరసన కారణమా లేక కాకతాళీయంగా జరిగిందా అనే విషయం పక్కన బెడితే.. ప్రభుత్వం  తరఫున బీమా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం రూ.590 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ప్రతిపక్ష టీడీపీకి మరో ఆయుధంగా దొరికింది. తాము ఆందోళన చేపట్టాకే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని టీడీపీ చెబుతోంది. ఇదే విషయాన్ని టీడీపీ శాసనసభా పక్ష నేత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇక్కడే ప్రతిపక్ష టీడీపీకి మరో ఆయుధం దొరికింది. ప్రభుత్వం విడుదల చేసిన బీమా ప్రీమియం రానున్న కాలానికి వర్తిస్తుంది. అయితే మొన్న తుపానుకి జరిగిన నష్టానికి వర్తించదని. అంటే మొన్న తుపానుకి వచ్చిన నష్టానికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించే అవకాశం లేదని టీడీపీ చెబుతోంది. ఒక వేళ అప్పటి నుంచి ప్రీమియం పరిగణనలోకి తీసుకున్నా.. మొత్తం రూ.1300కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో గతంలో రూ.33కోట్లు చెల్లించారు. తాజాగా రూ.590కోట్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాదాపు సగం కూడా చెల్లించని పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీ క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడం ప్రారంభించింది. రైతుల నుంచి తాము భీమా ప్రీమియం చాలా తక్కువ వసూలు చేశామని, గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని సీఎం జగన్ సభలో ప్రకటించినా.. రైతులకు పరిహారం విషయంలో టీడీపీ చేసిన ఆందోళన అప్పటికే ప్రజల్లోకి వెళ్లిందని చెప్పవచ్చు.

గతంలో అంచనాలే వద్దని..

గతంలో పంటల బీమా డబ్బులు చెల్లించినా..పంట నష్టం జరిగిన టైంలో కంపెనీలు రైతులకు చెల్లించే పరిహారం కంటే.. ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రీమియం ఎక్కువగా ఉంటోందని ఆ చెల్లింపులు ఆపినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమేనా అన్న రీతిలో జగన్ ప్రభుత్వం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేయడం, అసలే పంటలు నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతులను పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీపై ప్రతి విమర్శలకు దిగడం చర్చనీయాంశం అవుతోంది. ఇక ప్రస్తుతం పంట నష్టం అంచనా వేశామని, రానున్న కాలంలో పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, గతంలో జగన్ పలుమార్లు ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు పంట నష్టం అంచనాలు ఎందుకు.. పంటలు చేతికొస్తున్న టైంలో వర్షం వస్తే.. రైతులు అందరూ నష్టపోతారు..కాబట్టి రైతులందరికీ పరిహారం ఇవ్వాలని ఆయన అప్పట్లో మీడియా సాక్షిగా వ్యాఖ్యానించారు. దీన్ని కూడా టీడీపీ ప్రశ్నిస్తోంది.

మరోవైపు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారనే అంశాన్ని వైసీపీ తెర పైకి తెచ్చింది. దీంతో మండలిలో లోకేష్ వైసీపీకి సవాలు చేశారు. దీనికి సంబంధించి మంత్రులు అనిల్ కుమార్, క‌న్న‌బాబుల‌కు లోకేష్ సవాల్ విసిరారు. మరో సభ్యుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్  మనసులో మాట పుస్తకాన్ని చదివి వినిపించారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మొత్తం మీద రైతులకు పరిహారం అంశం సభలో గందరగోళానికి కారణం కాగా.. తమ పోరాటంతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని టీడీపీ చెబుతోంది.

Must Read ;- జగనన్న ఫైర్ : బీమా చెల్లింపులతో వారికేం సంబంధం!

Tags: tdp giving strong counters to ycp in asemblytelugu news
Previous Post

వచ్చే ఏడాది మొదలు కానున్న తారక్ కొత్త సినిమా?

Next Post

భవన నిర్మాణ కార్మికులది ప్రభుత్వ హత్యలు కాదా?

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

‘ప్రతిధ్వని’ విషయంలో పెద్ద వాదనే జరిగిందట!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist