September 4, 2026 11:17 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

అంజనాద్రి హనుమ.. రాబోయే కల్పానికి బ్రహ్మ

ఆంజనేయుడి జన్మ స్థలిపై వివాదం ముగిసిందని అనుకోవాల్సిందే. అయినా ఈ భువిపై వెలసిన ప్రతి దైవానికీ వివాదాలు ముడిపెట్టడం సమంజసం కూడా కాదు. హసుమకు సంబంధించిన మరన్ని విశేషాలు తెలుసుకుందాం.

April 22, 2021 at 12:23 PM
in Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఈ సృష్టిలో లేదా ఈ బ్రహ్మాండంలో అత్యంత పెద్ద పదవి బ్రహ్మ పదవే. రాబోయే కల్పంలో ఈ పదవిని ఆంజనేయుడు అధిష్ఠిస్తాడని విష్ణు పురాణం చెబుతోంది. భవిష్య పురాణం దీన్ని బలపరుస్తోంది.

శ్రీరామ పట్టాభిషేకం సమయంలో రాముడు తన సోదరుల మీద కూడా చూపని ప్రేమను ఆంజనేయుడి మీద చూపించారు. శ్రీరాముడు విష్ణువు అవతారమే కాబట్టి హనుమకు చిరంజీవిత్వాన్ని ప్రసాదించాడు. రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా శ్రీరాముడే అనుగ్రహించాడని పురాణాలు చెబుతున్నాయి. మనకున్న 14 కల్పాలలో ఇప్పుడు మూడో కల్పమైన శ్వేత వరాహ కల్పం నడుస్తోంది. ఇక్కడ వరాహం అనే పేరును మనం ప్రముఖంగా గుర్తుంచుకోవాలి.

వరాహుడు ఇచ్చిన స్థలంలోనే వేంకటేశుడు కొలువుదీరాడన్న విషయాన్ని మనం మరువ కూడదు. ఈ ప్రాంతంలోనే ఆంజనేయుడు కూడా జన్మించాడని పరిశోధకులు ధ్రువీకరించిన విషయం విదితమే. 14 కల్పాలలో కూర్మ కల్పం, మత్స్య కల్పం ముగిసి శ్వేతవరాహ కల్పంలో మనం అడుగుపెట్టాం. ఈ కల్పం ముగిసి ఆంజనేయుడు బ్రహ్మగా రావాలంటే నాలుగోదైన నృసింహ కల్పంలోనే సాధ్యం. సృష్టి రహస్యం బహిర్గతం కావాలంటే మనకు పురాణాలు తప్ప మరో ఆధారం కనిపించడం లేదు.

వేంకటేశుడి సేవలోనే..

ఆంజనేయుడు తిరుమల కొండపై పుట్టి వేంకటేశుడి సేవలో తరించాడని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సాహిత్య ప్రమాణాలు కూడా తోడయ్యాయి. ఇప్పుడు పరిశోధకులు కూడా తేల్చి చెబుతున్నారు. మనుకున్న అష్టాదశ పురాణాల్లో 12 పురాణాల్లో ఆంజనేయుడి పుట్టుకకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. వరాహపురాణంలో ప్రస్తావించిన వేంకటాద్రే అంజనాద్రిగా తేల్చారు. దేవతలందరరూ అంజనాదేవికి దీన్ని అంజనాద్రి అంటారని వరమిచ్చారని చెబుతారు. అంజనాదేవి వేంకటాచలం మీదే తపస్సు చేసింది.

అంజనాద్రిపై ఉన్న జాబాలి తీర్థంలో హనుమంతుడు జన్మించాడు అని పరిశోధకులు తేల్చారు. తిరుమల కొండకు అంతటి విశిష్టత ఉంది. తిరుపతికి 10 కిలో మీటర్ల దూరంలో బేడీ అంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి సంబంధించి ఆసక్తికర కథ కూడా ఉంది. చిన్నప్పుడు ఒంటె కోసం వెతుకుతున్న హనుమంతుణ్ణి తల్లి అంజనాదేవి కట్టేసి ఆకాశగంగకు వెళ్లిందట. అందుకే ఇక్కడి హనుమంతుడిని బేడీ ఆంజనేయస్వామి అని పిలుస్తారు. ప్రతి రోజు హనుమంతుడు ఈ ప్రాంతంలో నిలుస్తాడని భక్తుల నమ్మకం.

జన్మస్థలిపై భిన్న ప్రచారాలు

ఆంజనేయుడి జన్మ స్థలం మీద అనేక ప్రచారాలు ఉన్నాయి. మన దేశంలో అనేక ప్రాంతాలను ఆంజనేయుడి జన్మస్థలంగా చాలామంది భావిస్తారు. అక్కడ ఆలయాలు కూడా కట్టారు. కర్ణాటకలో తుంగభద్రా నది తీరంలో అనెగొంది ప్రాంతంలో కూడా అంజనాద్రి ఉంది. దీన్ని కిష్కిందగా పిలుస్తుంటారు. ఇక్కడ రామాయణం ప్రస్తావించిన రుష్య మూక పర్వతం ఉంది. హనుమంతుడు సీతమ్మవారితో తాను సముద్ర తీరంలోని గోకర్ణలో జన్మించానని చెప్పారని, ఆ ప్రకారం గోకర్ణ హనుమంతుడి జన్మస్థానం కావచ్చనే వాదన ఉంది. మహారాష్ట్రలోనూ హనుమ జననం జరిగిందన్న వాదన ఉంది.

గోదావరి నది పుట్టిన నాసికా త్రయంబానికి చేరువలో అంజనీదేవి తపస్సు చేసిందని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో కూడా ఓ ఆంజనేయుడి ఆలయం ఉంది గుజరాత్‌లోని దంగ్‌ జిల్లా నవ్‌సారి ప్రాంతంలో అంజనీ గుహ ఉంది. ఈ గుహలో ఆంజనేయుడు పుట్టారనే వాదన కూడా ఉంది. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా కేంద్రానికి సమీపంలో అంజన్‌ అనే ఊరు ఉంది. వాలీ, సుగ్రీవుల రాజ్యాలు కూడా ఇక్కడివేనంటారు. ఆ ప్రకారం చూస్తే హనుమంతుడు ఇక్కడే పుట్టాడని అనుకోవాలి. హర్యానాలోని కైతల్‌ పట్టణానికి ఒకప్పటి పేరు కపితల్‌ అంటారు. ఆంజనేయుడు పుట్టిన ఊరు ఇదేననే నమ్మకం ఉంది. ఇలాంటి ప్రచారాల వల్ల ఆంజనేయుడి జన్మస్థలిపై వివాదాలు మొదలయ్యాయి. ఈ వివాదాలు అన్నిటికీ టీటీడీ ఓ ముగింపునిచ్చింది.

– హేమసుందర్

Must Read ;- తిరుమల గిరులే ఆంజనేయుడి జన్మస్థలం : టీటీడీ అధికారిక ప్రకటన

Tags: #TheLeoNewsanjanadribirth place hanumabirthday of god hanumanbirthplace of god hanumanbirthplace of hanumangod anjaneyagod anjaneya birthplacegod hanuman birth placegod hanuman slokashanuma birth place latest controversyhanuman aartihanuman ashtakhanuman chalisahanuman chalisa lyricshanuman jayanti 2021hanuman jihanuman ji ke bhajanhanuman ji ki aartihanuman ji ki photois god hanuman aliveleotopLord Brahmalord hanuman and ramadulord hanuman birthlord hanuman birth chartlord hanuman birth daylord hanuman birth place in indialord hanuman birth place in karnatakalord hanuman birth storylord hanuman birth story in hindilord hanuman birth story wikipedialord hanuman's birth nakshatra
Previous Post

మడ అడవులను అడ్డగోలుగా నరికేశారు.. తేల్చిన ఎన్జీటీ బృందం

Next Post

తాత మాస్క్ భలే బాగుంది : పిచ్చుకల గూడుతో మాస్క్

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

‘ప్రతిధ్వని’ విషయంలో పెద్ద వాదనే జరిగిందట!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

Lavanya Tripathi

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist